MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood-couples2b11dc87-3d35-404b-b019-223941caf4ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood-couples2b11dc87-3d35-404b-b019-223941caf4ed-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..ఈ ఫ్యామిలీపై కేవలం సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రేక్షకాదరణ, ప్రజల అభిమానం ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా కూడా ప్రజలు, ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ లోకి బాలనటుడిగా అడుగు పెట్టి , ఆ తర్వాత తన తాత అలాగే ఎంతో మంది అభిమానులను tollywood-couples{#}mallika;Lakshmi Devi;Wife;Father;Film Industry;ram pothineni;marriage;Ram Charan Teja;Audience;NTR;NASA;India;Hero;Rajamouli;March;Jr NTR;Success;Industry;mediaఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?tollywood-couples{#}mallika;Lakshmi Devi;Wife;Father;Film Industry;ram pothineni;marriage;Ram Charan Teja;Audience;NTR;NASA;India;Hero;Rajamouli;March;Jr NTR;Success;Industry;mediaTue, 16 Nov 2021 08:30:00 GMTసినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..ఈ ఫ్యామిలీపై కేవలం సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రేక్షకాదరణ, ప్రజల అభిమానం ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా కూడా ప్రజలు, ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ లోకి బాలనటుడిగా అడుగు పెట్టి , ఆ తర్వాత తన తాత అలాగే ఎంతో మంది అభిమానులను కూడా ఆయన సొంతం చేసుకోవడం గమనార్హం.ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా మూవీ లో సహా నటుడు రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. ఇకపోతే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తెగ ఆరాటపడుతున్నారు. ఒక వ్యక్తి తన కెరీర్లో మంచి విజయాన్ని అందుకున్నాడు అంటే , తప్పకుండా ఆయన విజయం వెనుక వారి భార్య ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎన్టీఆర్ కూడా సినీ కెరీర్లో అంత సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తున్నారు అంటే ఆయన సక్సెస్ వెనుక ఆయన భార్య లక్ష్మీ ప్రణతి ఉంది అని ఆయన చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.2011 మే 5వ తేదీన సుమారుగా పది కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరికి అభినవ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు. 1992 మార్చి 18వ తేదీన హైదరాబాదులో నార్నే శ్రీనివాసరావు, మల్లిక దంపతులకు జన్మించింది. విద్యాభ్యాసమంతా హైదరాబాదులోని పూర్తి చేయగా, ఆ తర్వాత నాసా జూనియర్ కాలేజ్ లో పూర్తీ చేసింది. ఈమె తండ్రి శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారవేత్త, పలు రియల్ ఎస్టేట్ సంస్థల అధినేత, స్టూడియో తో పాటు న్యూస్ ఛానల్ కి కూడా అధిపతి గా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీప్రణతి మిత భాషి.. మీడియా ముందు ఏ రోజు కూడా వచ్చి మాట్లాడలేదు.. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులతో మాత్రమే సరదాగా ఉంటుందట..ఇక అత్త షాలినీతో చాలా క్లోజ్ గా ఉంటుందని సమాచారం.



తెలంగాణ : కాంగ్రెస్.. ముచ్చటే లేదే..!

విశాఖ‌లో పౌర‌విమానాలు మూసేయాలి : మంత్రి బుగ్గ‌న

700 రోజుల అమరావతి ఉద్యమం.. ఏదరికి చేరేనో..?

రోడ్లు బాగుపడేనా... సాధ్యమయ్యేనా..!

హన్మకొండలో దొంగ‌ల బీభ‌త్సం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>