BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/politics_latestnews/son-kills-father-for-rs-502e91f2aa-f277-4551-9bad-066d9c6b49dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/politics_latestnews/son-kills-father-for-rs-502e91f2aa-f277-4551-9bad-066d9c6b49dd-415x250-IndiaHerald.jpgప్రేమోన్మాది దాడి ఘటన విశాఖలో ఇటీవల సంచలనం అయింది అనే చెప్పాలి. విశాఖ కు వరంగల్ నుంచి వచ్చి ప్రేమించిన అమ్మాయిని అత్యంత దారుణంగా చంపాలని చూసినట్టుగా అతని దాడి ప్లాన్ చూస్తే అర్ధమైంది. ఇక ప్రేమోన్మాది దాడి కేసు అప్ డేట్ ఒక్కసారి చూస్తే ... ప్రేమోన్మాది దాడి కేసు ఘటనలో హర్షవర్ధన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 62% కాలిన గాయాలతో కెజిహెచ్లో 13 తేదీ నుండి చికిత్స పొందుతున్న హర్షవర్ధన్... మృతి చెందాడు అని పోలీసులు తెలిపారు. విషమంగానే యువతి ఆరోగ్య పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక ఇప్పటికే హర్షవర్ధన్ పై 3ap{#}Vishakapatnam;Warangal;News;policeబ్రేకింగ్: విశాఖ ప్రేమ్మోన్మాది మృతిబ్రేకింగ్: విశాఖ ప్రేమ్మోన్మాది మృతిap{#}Vishakapatnam;Warangal;News;policeTue, 16 Nov 2021 11:02:53 GMTప్రేమోన్మాది దాడి ఘటన విశాఖలో ఇటీవల సంచలనం అయింది అనే చెప్పాలి. విశాఖ కు వరంగల్ నుంచి వచ్చి ప్రేమించిన అమ్మాయిని అత్యంత దారుణంగా చంపాలని చూసినట్టుగా అతని దాడి ప్లాన్ చూస్తే అర్ధమైంది. ఇక ప్రేమోన్మాది దాడి కేసు అప్ డేట్ ఒక్కసారి చూస్తే ... ప్రేమోన్మాది దాడి కేసు ఘటనలో హర్షవర్ధన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

62% కాలిన గాయాలతో కెజిహెచ్లో 13 తేదీ నుండి చికిత్స పొందుతున్న హర్షవర్ధన్... మృతి చెందాడు అని పోలీసులు తెలిపారు. విషమంగానే యువతి ఆరోగ్య పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక ఇప్పటికే హర్షవర్ధన్ పై 309, 307, 354A, 354D సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు... విచారణ జరిపే క్రమంలో అతను చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అతని తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది.



దర్శకధీరుడికి కాపీ మరకలు..!

హైదరాబాద్ లో ఆ రెండు శవాలు ఎక్కడివి...?

ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు

ఆర్టీసీ మరో సౌకర్యం.. కండక్టర్‌ దగ్గరే కొరియర్ బుకింగ్..!

గోదావరి జిల్లాల్లో ఆ ఎమ్మెల్యేలకు సీట్లు డౌటేనా..?

వరంగల్: ఈసారి కూడా ఎమ్మెల్సీ ఇతనేనా..!

సీరియల్స్ కు సైన్ చేసిన భూమిక...?

తైవాన్ : చైనాకు.. అమెరికా గట్టి హెచ్చరిక..!

దొంగ‌ల బీభ‌త్సం..! మ‌హిళ మృతి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>