TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/prem-alias-nikhilbfa1cf0d-4a62-431a-bd85-1850f4268f26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/prem-alias-nikhilbfa1cf0d-4a62-431a-bd85-1850f4268f26-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ లో నటిస్తున్న నటులు అందంగా ఉండడమే కాకుండా తమ నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతారు. వీరి నటనా ప్రతిభ చూస్తే ఈ సీరియల్ కు ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రేమ్ మొదటిసారి తెలుగు సీరియల్లో నటిస్తున్నప్పటికీ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. PREM ALIAS NIKHIL{#}prem;engineer;Fashion;Film Industry;Fidaa;District;Telugu;Decemberటీవీ: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేమ్ రియల్ లైఫ్ స్టోరీ..!!టీవీ: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేమ్ రియల్ లైఫ్ స్టోరీ..!!PREM ALIAS NIKHIL{#}prem;engineer;Fashion;Film Industry;Fidaa;District;Telugu;DecemberTue, 16 Nov 2021 02:00:00 GMTబుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ లో నటిస్తున్న నటులు అందంగా ఉండడమే కాకుండా తమ నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతారు. వీరి నటనా ప్రతిభ చూస్తే ఈ సీరియల్ కు ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రేమ్ మొదటిసారి తెలుగు సీరియల్లో నటిస్తున్నప్పటికీ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు.

ప్రేమ్ అసలు పేరు నిఖిల్ నాయర్.. డిసెంబర్ 16వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు జిల్లా లో జన్మించాడు. నిఖిల్ కర్ణాటకకు చెందిన అబ్బాయి కాబట్టి తన విద్యాభ్యాసం అంతా బెంగళూరులోని పూర్తి చేశాడు. నిఖిల్ కు ఒక బ్రదర్ కూడా ఉన్నారు.. నిఖిల్ నాయర్ యొక్క విద్యాభ్యాసం విషయానికి వస్తే, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశారు నిఖిల్. సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఈయన దాదాపు ఐదు సంవత్సరాల పాటు సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసి, ఆ తరువాత నటన మీద ఆసక్తి ని పెంచుకున్నాడు.

నిఖిల్ బాల్యంనుంచి మోడలింగ్ రంగం అన్న.. నటనా రంగం అన్న చాలా ఇష్టమట.. ఇక అందులో భాగంగానే కళాశాలలో జరిగే ఫ్యాషన్ ఈవెంట్స్లో ఎప్పుడు నిఖిల్ పాల్గొనడమే కాకుండా తప్పకుండా మొదటి స్థానం కైవసం చేసుకునేవారు. మోడల్ గా కూడా చేశారు. మోడల్ గా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. అంతేకాదు నిఖిల్ పలు వాణిజ్య ప్రకటనల్లోనూ, యాడ్స్ లోనూ నటించారు..ఇక మొదటిసారిగా తెలుగు బుల్లి తెరకు పరిచయం కావడం గమనార్హం. మొదటి సీరియల్ తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అవడమే కాకుండా మరి కొన్ని సీరియల్స్ లో అవకాశాలను పొందుతున్నాడు. ప్రస్తుతము మలయాళంలో కూడా నటిస్తున్నాడు నిఖిల్.



బుట్టా, ఎస్వీలకు ఈ సారి ఛాన్స్ ఉంటుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>