PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp0947eea5-1eeb-441f-bed0-eefdfb2f4b5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp0947eea5-1eeb-441f-bed0-eefdfb2f4b5c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొంత మంది మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట వినకుండా కొంత మంది సొంత పెత్తనాలు ఎక్కువగా చేయడం అలాగే అవినీతి వ్యవహారాలు ఎక్కువగా ఉండటం ఇసుక అక్రమ మద్యం వ్యవహారాలకు ఎక్కువగా జోక్యం చేసుకోవడం వంటివి ముఖ్యమంత్రి జగన్ కు నచ్చకపోయినా సరే కొనసాగిస్తున్నారని ఆరోపణలున్నాయి. రాజకీయంగా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వైసీపీ మంత్రులు ఈ మధ్యకాలంలో జగన్ ను ఇబ్బంది పెట్ycp{#}Cabinet;YCP;bhavana;Telangana Chief Minister;Jagan;Minister;రాజీనామా;Andhra Pradeshఏపీలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసే టైం వచ్చిందా...?ఏపీలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసే టైం వచ్చిందా...?ycp{#}Cabinet;YCP;bhavana;Telangana Chief Minister;Jagan;Minister;రాజీనామా;Andhra PradeshTue, 16 Nov 2021 17:23:04 GMTఆంధ్రప్రదేశ్ లో కొంత మంది మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట వినకుండా కొంత మంది సొంత పెత్తనాలు ఎక్కువగా చేయడం అలాగే అవినీతి వ్యవహారాలు ఎక్కువగా ఉండటం ఇసుక అక్రమ మద్యం వ్యవహారాలకు ఎక్కువగా జోక్యం చేసుకోవడం వంటివి ముఖ్యమంత్రి జగన్ కు నచ్చకపోయినా సరే కొనసాగిస్తున్నారని ఆరోపణలున్నాయి. రాజకీయంగా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వైసీపీ మంత్రులు ఈ మధ్యకాలంలో జగన్ ను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం ఇబ్బందికరంగా మారిన అంశం.

ఈ నేపథ్యంలోనే ఒక కీలక శాఖ నిర్వహిస్తున్న మంత్రి త్వరలోనే మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉండవని ఆయన విషయంలో ముఖ్యమంత్రి సీరియస్ గా ఉండి దాదాపుగా ఏడాది నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం  వార్నింగ్ ఇస్తున్న సరే మారడం లేదని అంటున్నారు. దీనితో ముఖ్యమంత్రి జగన్ ఆయనను రాజీనామా చేయాల్సిందిగా ఒక కీలక నేత ద్వారా చెప్పించారని త్వరలోనే ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. సచివాలయానికి కూడా పెద్దగా రాకపోవడం అధికారులతో కూడిన మాట్లాడకపోవటంతో కొంతమంది సదరు శాఖ అధికారులు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితుల్లో మాత్రమే ఇప్పుడు కాస్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంచలనంగా మారే అవకాశం ఉంది. సమర్థవంతంగా మంత్రి పదవులు నిర్వహించని మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందు నుంచి కూడా సీరియస్ గానే ఉండటమే కాకుండా ప్రతిపక్షాల విషయంలో దూకుడుగా వ్యవహరించి వారికి వార్నింగ్ ఇచ్చిన సరే మార్పు రావడం లేదనే భావన లో ఉన్నారని అంటున్నారు. మరి భవిష్యత్ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎవరెవరిని క్యాబినెట్ నుంచి పక్కన పెడతారు అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాలి.



ఏపీలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసే టైం వచ్చిందా...?

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!

చాలా బాధేసింది.. ఓపెన్ అయిన వార్నర్?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట విషాదం..!

సీఎం కేసీఆర్ తెలంగాణకు శాపంగా మారాడు !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>