MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna2c5ecdec-c673-412b-a215-3fa7ce8aa6b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna2c5ecdec-c673-412b-a215-3fa7ce8aa6b8-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోలతో సినిమాలు హిట్ అయితే హీరోయిన్ కి పెరిగే ఇమేజ్ అంతా ఇంతా కాదు. అగ్ర హీరోలతో సినిమాలు చేసిన తర్వాత హీరోయిన్ లో భారీగా డిమాండ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉండే అంశం. ప్రస్తుతం మన తెలుగులో కొన్ని కొన్ని సినిమాలను స్టార్ హీరోలతో చేస్తోంది రష్మీక మందన. గత ఏడాది ఆమె నటించిన రెండు సినిమాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆమెకు డిమాండ్ భారీగా పెరిగింది. మహేష్ బాబు హీరోగా వచ్చే తర్వాత సినిమాల్లో కూడా ఆమె కీలక పాత్రలో కనబడే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు పుష్ప అనే సినిమాలో ఆమె పాత్ర బాగrashmika{#}mahesh babu;Heroine;Tollywood;sukumar;rashmika mandanna;Allu Arjun;Cinema;Teluguపుష్ప తర్వాత రష్మీక టాలీవుడ్ కు చుక్కలు చూపిస్తుందా...?పుష్ప తర్వాత రష్మీక టాలీవుడ్ కు చుక్కలు చూపిస్తుందా...?rashmika{#}mahesh babu;Heroine;Tollywood;sukumar;rashmika mandanna;Allu Arjun;Cinema;TeluguTue, 16 Nov 2021 10:00:31 GMTస్టార్ హీరోలతో సినిమాలు హిట్ అయితే హీరోయిన్ కి పెరిగే ఇమేజ్ అంతా ఇంతా కాదు. అగ్ర హీరోలతో సినిమాలు చేసిన తర్వాత హీరోయిన్ లో భారీగా డిమాండ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉండే అంశం. ప్రస్తుతం మన తెలుగులో కొన్ని కొన్ని సినిమాలను స్టార్ హీరోలతో చేస్తోంది రష్మీక మందన. గత ఏడాది ఆమె నటించిన రెండు సినిమాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆమెకు డిమాండ్ భారీగా పెరిగింది. మహేష్ బాబు హీరోగా వచ్చే తర్వాత సినిమాల్లో కూడా ఆమె కీలక పాత్రలో కనబడే అవకాశం ఉంది.

ఇక ఇప్పుడు పుష్ప అనే సినిమాలో ఆమె పాత్ర బాగా హైలెట్ అయ్యే అవకాశం ఉంటుందని నటన పరంగా కూడా ఆమెకు ఆ పాత్ర బాగా ప్లస్సవుతుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మీక మందన ఆ సినిమా హిట్ అయితే మాత్రం కచ్చితంగా రెమ్యూనరేషన్  భారీగా పెంచే  అవకాశం ఉంటుందని చిన్న హీరోలతో సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు సినిమా పరిశ్రమలో రెమ్యూనరేషన్ భారీగా వచ్చే పరిస్థితి లేక పోయిన తర్వాత తర్వాత మాత్రం రెమ్యునరేషన్ పెరిగే అవకాశం ఉంటుంది.

అందుకే రష్మీక మందన పుష్ప సినిమా విజయం తర్వాత కచ్చితంగా రెమ్యూనరేషన్ భారీగా అడిగే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె కసరత్తులు కూడా మొదలు పెట్టారని ఏ హీరోకి ఎంత డిమాండ్ చేయవచ్చు అనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు అని అంటున్నారు. రష్మిక మందన తర్వాతి సినిమాలో అన్నీ కూడా స్టార్ హీరోలతో ఉండటంతో ఆ సినిమాలకు కూడా భారీగానే డిమాండ్ చేయవచ్చనేది టాలీవుడ్ వర్గాల మాట. పుష్ప సినిమాను అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.



వరంగల్: ఈసారి కూడా ఎమ్మెల్సీ ఇతనేనా..!

తైవాన్ : చైనాకు.. అమెరికా గట్టి హెచ్చరిక..!

దొంగ‌ల బీభ‌త్సం..! మ‌హిళా మృతి

బిగ్ బాస్ 5 : దొంగగా మారిన జానీ మాస్టర్?

ఈనెల 18న 'జవాద్' తుఫాన్..!

బాబులో కుప్పం ఓట‌మి భ‌యం..?

రాథే శ్యామ్ పై కొత్త సందేహాలు !

విశాఖ‌లో పౌర‌విమానాలు మూసేయాలి : మంత్రి బుగ్గ‌న

700 రోజుల అమరావతి ఉద్యమం.. ఏదరికి చేరేనో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>