MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naniec7e9a98-3362-448d-aa06-d66976da1e24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naniec7e9a98-3362-448d-aa06-d66976da1e24-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు ఒక కథ అంతా పూర్తి చేసుకున్న తర్వాత, ఈ కథకు ఫలానా హీరో అయితే బాగుంటుంది అని అనుకొని ఆ హీరో కు కథ చెప్పిన తర్వాత అతనికి ఆ కథ నచ్చకపోవడంతో మరొక హీరోను పెట్టి ఆ కథ తో సినిమాను తెరకెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి సందర్భాలు తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇలాగే నాని కూడా ఒక స్టార్ హీరో వదిలేసిన కథ తో సినిమాను తెరకెక్కించాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. విషయంలోకి వెళితే.. నాని ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ సినిమా లో హీరోగా నటNani{#}Nani;Sai Pallavi;Darsakudu;rahul;Rahul Sipligunj;rana daggubati;shyam;cinema theater;Telugu;Heroine;Director;December;Hero;India;Cinema;Industry;media;Newsఆ హీరో రిజెక్ట్ చేసిన కథతో నాని పాన్ ఇండియా సినిమా..!ఆ హీరో రిజెక్ట్ చేసిన కథతో నాని పాన్ ఇండియా సినిమా..!Nani{#}Nani;Sai Pallavi;Darsakudu;rahul;Rahul Sipligunj;rana daggubati;shyam;cinema theater;Telugu;Heroine;Director;December;Hero;India;Cinema;Industry;media;NewsTue, 16 Nov 2021 18:59:00 GMTసినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు ఒక కథ అంతా పూర్తి చేసుకున్న తర్వాత, ఈ కథకు ఫలానా హీరో అయితే బాగుంటుంది అని అనుకొని ఆ హీరో కు కథ చెప్పిన తర్వాత అతనికి ఆ కథ నచ్చకపోవడంతో మరొక హీరోను పెట్టి ఆ కథ తో సినిమాను తెరకెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి సందర్భాలు తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇలాగే నాని కూడా ఒక స్టార్ హీరో వదిలేసిన కథ తో సినిమాను తెరకెక్కించాడు అంటూ సోషల్ మీడియాలో  ఒక వార్త వైరల్ అవుతుంది.
 
విషయంలోకి వెళితే.. నాని ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ సినిమా లో హీరోగా నటిస్తున్నాడు, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో సాయి పల్లవి , కృతి శెట్టి , మడోనా సబాస్టియన్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ను ఎంతో భారీ ఖర్చు తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శక నిర్మాతలు తెరకెక్కించారు.  అయితే ఈ సినిమా ను  మొదట దర్శకుడు దగ్గుబాటి రానా తో తెరకెక్కించాలని అనుకున్నాడట. ఆ మేరకు హీరో కు ఈ సినిమా కథను వినిపించగా ఈ సినిమా కథ రానా కు నచ్చకపోవడంతో తిరస్కరించాడట. దానితో దర్శకుడు  రాహుల్ సాంకృత్యన్ ఇదే కథను నాని కి చెప్పి ఒప్పించినట్లు ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.  ఇలా శ్యామ్ సింగ్ రాయ్ సినిమా రానా నుండి నాని కి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా పనులు దాదాపు పూర్తవడం తో ఈ మూవీ ని డిసెంబర్ 24 వ తేదీ న థియేటర్ లలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది.



పరిమితికి మించి అప్పులు చేశారు !!

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>