MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_wallpapers/kajal-agarwal--nisha-agarwal-personal-photos-ca9deaab-80b9-41b0-8f4c-279207ba45a7415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_wallpapers/kajal-agarwal--nisha-agarwal-personal-photos-ca9deaab-80b9-41b0-8f4c-279207ba45a7415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లకు ఏం కొదవ లేదు. బోలెడు మంది హీరోయిన్ లు ఉన్నారు. పక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి తెలుగు ఇండస్ట్రీలో పాగ వేస్తున్నారు. కేవలం సినిమాలో నే కాదు.. బుల్లితెర పై వచ్చే సీరియల్స్ లోను పక్క భాష ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మన తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక వాళ్లు సరిపోదు అన్నట్లు..వాళ్ళ కజిన్స్ ని..సిస్టర్స్ ను కూడా ఇండస్ట్రీలోకి లాకోస్తున్నారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్ ల చెల్లెలు తెలుగు తెర పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆడియన్స్ ను మెప్పNisha agarwal{#}nara rohit;nithya new;AdiNarayanaReddy;varun sandesh;Industry;Success;Audience;kajal aggarwal;Manam;media;marriage;Telugu;Heroine;Cinemaరీఎంట్రీ కి సిద్దమైన స్టార్ హీరోయిన్ చెల్లెలు..భళే ప్లాన్ వేసిందే..!!రీఎంట్రీ కి సిద్దమైన స్టార్ హీరోయిన్ చెల్లెలు..భళే ప్లాన్ వేసిందే..!!Nisha agarwal{#}nara rohit;nithya new;AdiNarayanaReddy;varun sandesh;Industry;Success;Audience;kajal aggarwal;Manam;media;marriage;Telugu;Heroine;CinemaTue, 16 Nov 2021 14:15:02 GMTసినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లకు ఏం కొదవ లేదు. బోలెడు మంది హీరోయిన్ లు ఉన్నారు. పక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి తెలుగు ఇండస్ట్రీలో పాగ వేస్తున్నారు. కేవలం సినిమాలో నే కాదు.. బుల్లితెర పై వచ్చే సీరియల్స్ లోను పక్క భాష ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మన తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక వాళ్లు సరిపోదు అన్నట్లు..వాళ్ళ కజిన్స్ ని..సిస్టర్స్ ను కూడా ఇండస్ట్రీలోకి లాకోస్తున్నారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్ ల చెల్లెలు తెలుగు తెర పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆడియన్స్ ను మెప్పించలేక పెళ్లి చేసుకుని సెటిల్ అయిన వారు ఉన్నారు. వారిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కాజల్ అగర్వాల్ చెల్లెలు..నిషా అగర్వాల్ గురించి.

 అక్క కాజల్ పేరు చెప్పుకుని .. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె చేసింది కొన్ని సినిమాలే అయినా అందం పరంగా బాగానే అభిమానులని ఆకట్టుకున్నా కూడా .. నటన పరంగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. "ఏమైంది ఈవేళ " సినిమాలో వరుణ్ సందేశ్ తో హాట్ రొమాన్స్ చేసిన ఈమె..ఆ తరువాత అలాంటి పాత్రల జోలికి వెళ్లలేదు. నారా రోహిత్ తో "సోలో" , ఆది తో "సుకుమారుడు" సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్న ఈమెకు నిరాశనే ఎదురైంది. ఇక సినిమాలకు ఫుల్ స్టాప్  పెట్టేసి.. బాయ్‌ఫ్రెండ్‌ కరణ్‌ను పెళ్ళి చేసుకుని ఒక్క బాబుని కూడా కనేసింది.

ప్రస్తుతం భర్త,బాబుతో హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ అమ్మడు సినిమాలకి దూరమైనప్పటికీ అభిమానులతో మాత్రం నిత్య సోషల్ మీడియా ద్వారా ముచ్చటిస్తూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా లైవ్ లో పాల్గొన్న  నిషాను నెటిజన్ ప్రశ్నిస్తూ  'మీరు మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా? అని  అడగగా..అమ్మడు రిప్లై ఇస్తూ.."ఖచ్చితంగా సినిమాలు చేస్తాను.. మంచి స్క్రిప్ట్‌ వస్తే  రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా" అని క్లారిటీ ఇచ్చింది. మరి అమ్మడుకి నచ్చిన కధ ఎప్పుడు దొరుకుతుందో..మళ్ళి ఈ ముద్దుగుమ్మని మనం తెర పై ఎప్పుడు చూస్తామో తెలియాలి అంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే ..!!



ఎన్నికల ఫలితాలపై నీలం సాహ్ని.. ఏమన్నారంటే?

పూజా హెగ్డే ప్లాన్ మార్చుకుందా...?

వరలక్ష్మీ కి టాలీవుడ్ ఈ రేంజ్ లో ఖర్చు చేస్తుందా...?

శ్రీకాంత్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మరో రికార్డు సృష్టించిన భారత్...!

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ?

ఈ వారం బాక్సాఫీస్ వార్‌లో 8 సినిమాల ఫైట్‌...!

ఈట‌ల ప్లేస్‌ను కేసీఆర్ ఎవ‌రితో భ‌ర్తీ చేస్తున్నారో తెలుసా..!

ప్లీజ్.. నాపై అలాంటి వార్తలు రాయకండి : హార్దిక్ పాండ్యా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>