PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi579667eb-bab9-4404-bf43-c6d4de2d8195-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi579667eb-bab9-4404-bf43-c6d4de2d8195-415x250-IndiaHerald.jpgచైనా సరిహద్దులలో చేస్తున్న కవ్వింపులకు భారత్ తగిన విధంగా స్పందించడానికి పూర్తి నిబద్దతతో పనిచేస్తుంది. దానికి అడ్డంకిగా మారుతున్న అంతర్జాతీయ సమాజాన్ని కూడా తన చాకచక్యంతో అనుకూలంగా మార్చుకుంటుంది. సాధారణంగా రష్యా నుండి ఆయుధాలు ఎవరు కొన్నా వారిపై అమెరికా ఆంక్షలు విధిస్తుండటం జరుగుతుంది. అలా భారత్ ప్రస్తుత పరిస్థితులలో అనేక సరికొత్త ఆయుధాలను సమకూర్చుకోవడానికి రష్యా ను ఆశ్రయించడం తప్పటం లేదు. దీనిలో భాగంగా ఎస్400 కూడా రష్యా నుండి భారత్ కొనుగోలు చేయడానికి మొదటిలో అమెరికా వర్గాలు అడ్డుచెప్పదలచాయి. కానindiaweapons;{#}Russia;Coronavirus;war;American Samoa;Yevaru;INTERNATIONAL;Party;Indiaఅంతర్జాతీయంగా.. భారత్ వ్యూహాలు ఫలిస్తున్నాయి..!అంతర్జాతీయంగా.. భారత్ వ్యూహాలు ఫలిస్తున్నాయి..!indiaweapons;{#}Russia;Coronavirus;war;American Samoa;Yevaru;INTERNATIONAL;Party;IndiaTue, 16 Nov 2021 21:22:56 GMTచైనా సరిహద్దులలో చేస్తున్న కవ్వింపులకు భారత్ తగిన విధంగా స్పందించడానికి పూర్తి నిబద్దతతో పనిచేస్తుంది. దానికి అడ్డంకిగా మారుతున్న అంతర్జాతీయ సమాజాన్ని కూడా తన చాకచక్యంతో అనుకూలంగా మార్చుకుంటుంది. సాధారణంగా రష్యా నుండి ఆయుధాలు ఎవరు కొన్నా వారిపై అమెరికా ఆంక్షలు విధిస్తుండటం జరుగుతుంది. అలా భారత్ ప్రస్తుత పరిస్థితులలో అనేక సరికొత్త ఆయుధాలను సమకూర్చుకోవడానికి రష్యా ను ఆశ్రయించడం తప్పటం లేదు. దీనిలో భాగంగా ఎస్400 కూడా రష్యా నుండి భారత్ కొనుగోలు చేయడానికి మొదటిలో అమెరికా వర్గాలు అడ్డుచెప్పదలచాయి. కానీ ప్రస్తుతం చైనా ను ధీటుగా ఎదుర్కొనే ఏకైక దేశంగా భారత్ మాత్రమే ఉన్నదని, దానికి కూడా కాస్త మద్దతు అవసరం ఉందని, అందుకు కావాల్సిన వనరులు సమకూర్చుకుంటున్న ఆ దేశానికి ఆంక్షలు విధించడం సరికాదని అమెరికా అధ్యక్షుడికి పార్టీ వర్గాలు నచ్చజెప్పడంతో ఈ ఆంక్షలకు తాత్కాలికంగా రద్దయ్యాయి.

అమెరికా కు కూడా ప్రస్తుత పరిస్థితులలో భారత్ లాంటి దేశాల మద్దతు అవసరం అని కూడా ఆ దేశం భావించడం జరుగుతుంది. తద్వారా  యుద్దమంటూ వస్తే భారత్ వైపు అవకాశాలు ఉన్నందున, దానికి అండగా ఉండటం శత్రువును దెబ్బకొట్టినట్టే అవుతుందని కూడా ఆ దేశం భావిస్తుంది. అందువలననే తాజాగా భారత్ పై ఆంక్షలను విధించడం లో అమెరికా ఆలోచించాల్సి వచ్చింది. ఇలా భారత్ తన అడుగులకు అంతర్జాతీయ సమాజం నుండి వస్తున్న ఒత్తిడులను కూడా అధిగమిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ పరిణామం చాలా అవసరం. ఈ దిశగా భారత్ అడుగులు వేయడం భవిష్యత్తుకు గట్టి పునాది అది కూడా అంతర్జాతీయంగా సుస్థిరమైన పునాది ఖచ్చితంగా పడుతుందని నిపుణులు అంటున్నారు.

ఒకపక్క కరోనా ను భారత్ దాదాపుగా విజయవంతంగా ఎదురుకొన్నందున ఈ దేశంపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకే అందరి చూపు ఇప్పుడు భారత్ వైపు ఉంది. వచ్చే రోజులన్నీ భారత్ కు అనుకూలంగా ఉండనున్నాయని ఆర్థికవేత్తలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ తరుణంలో యుద్ధం అంటూ భారత్ ఆర్థికవనరులను దెబ్బతీసి మరోసారి భారత్ ను వెనక్కి నెట్టాలని చైనా లేనిపోని కుట్రలు పన్నుతోంది. అందుకే ఈసారి భారత్ తన స్థానాన్ని వేరేవాళ్లు తన్నుకుపోయేలోగానే జాగర్తపడతుంది అనే చెప్పాలి. అందుకు ఎవరు అడ్డువచ్చినా వదిలే ప్రసక్తి లేదని ప్రస్తుతం భారత్ ను చూసి అర్ధం చేసుకోవచ్చు, అది చైనా అయినా సరే.



కుప్పం టీడీపీ : అయినోళ్లే ముంచేశారు?

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>