PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trsac865d91-8ae1-46e0-a32e-8cc2fb299ab2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trsac865d91-8ae1-46e0-a32e-8cc2fb299ab2-415x250-IndiaHerald.jpgసిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వెంకటరామిరెడ్డి ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ ఎమ్మెల్సీ కావడం దాదాపు ఖాయంగా కనబడుతోంది. ఆయనను శాసనమండలికి పంపించిన తర్వాత రెవిన్యూ శాఖ మంత్రిగా టిఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన రెవిన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి పూర్తిగా సమర్థులు అనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నారని కొంతమంది అంటున్నారు. అయితే ఇప్పుడు వెంకటరామిరెడ్డి తరువాత మరికొంత మంది ఉద్యోగులు కూడా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేtrs{#}Warangal;రాజీనామా;Telangana Chief Minister;Party;CM;Congress;Districtతెలంగాణ లో టిఆర్ఎస్ లోకి మాజీ ఐపీఎస్...?తెలంగాణ లో టిఆర్ఎస్ లోకి మాజీ ఐపీఎస్...?trs{#}Warangal;రాజీనామా;Telangana Chief Minister;Party;CM;Congress;DistrictTue, 16 Nov 2021 16:10:00 GMTసిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వెంకటరామిరెడ్డి ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ ఎమ్మెల్సీ కావడం దాదాపు ఖాయంగా కనబడుతోంది. ఆయనను శాసనమండలికి పంపించిన తర్వాత రెవిన్యూ శాఖ మంత్రిగా టిఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన రెవిన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి పూర్తిగా సమర్థులు అనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నారని కొంతమంది అంటున్నారు. అయితే ఇప్పుడు వెంకటరామిరెడ్డి తరువాత మరికొంత మంది ఉద్యోగులు కూడా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతోంది.

త్వరలో మాజీ ఐపీఎస్ అధికారి కూడా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని గతంలో వరంగల్ జిల్లాకు ఎస్పీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా నేరుగా మాట్లాడారు అని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావడమే కాకుండా సీఎం కేసీఆర్ స్వయంగా ఆయనకు కండువా కప్పి ఆహ్వానించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా ఇతర పార్టీలు బలంగా ఉన్న కొన్ని జిల్లాల మీద సీఎం కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించి ఆయా జిల్లాలకు సంబంధించి కొంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను అలాగే ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను కూడా టార్గెట్ చేశారని అంటున్నారు.

నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద సీఎం కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించి ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఇచ్చే అదే విధంగా మరి కొన్ని అంశాల మీద క్లారిటీ ఇచ్చారు అని అంటున్నారు. భారతీయ జనతా పార్టీను ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా సిద్ధం కావడమే కాకుండా విమర్శలు చేసే వారిని సమర్థవంతంగా ముందుకు నడిపించే అవకాశం ఉందని అంటున్నారు.



జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట విషాదం..!

సీఎం కేసీఆర్ తెలంగాణకు శాపంగా మారాడు !!

వైరల్ వీడియో : స్నేహమంటే ఇదేరా?

బాలయ్య unstoppable.. తెరవెనుక జరిగింది ఇదే?

కేసిఆర్ అనుకున్నది సాధించారా...?

బండి సంజయ్ దెబ్బ రేవంత్ అబ్బా...?

తొమ్మిది నెల‌ల కనిష్ఠానికి కొత్త కేసులు.. భారీగా తగ్గిన మరణాలు..

కుప్పం కౌంటింగ్ కోసం ప్రత్యేక అధికారి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>