Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha833d4896-9bd5-41f0-8133-a51fde806491-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha833d4896-9bd5-41f0-8133-a51fde806491-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత.. ఇటీవలే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుంటున్నా అంటూ చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది అయితే విడాకుల వ్యవహారం తర్వాత సమంత సినిమాల విషయంలో కాస్త గ్యాప్ తీసుకుంటుందేమో అని అనుకున్నారు అందరు. కానీ ప్రస్తుతం చూస్తుంటే గ్యాప్ తీసుకోవడం కాదు అంతకు మించిస్పీడ్ తో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది సమంత. స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు ఒప్పుకోవడమే కాదు.. ఏకంగా ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుంది అనేది తెలుస్తుంది. అయిSamantha{#}Darsakudu;Director;Nijam;Naga Chaitanya;Samantha;Telugu;Heroine;Tollywood'పుష్పా' ఐటెం సాంగ్ కోసం.. సమంత అంత తీసుకుందా.. వామ్మో?'పుష్పా' ఐటెం సాంగ్ కోసం.. సమంత అంత తీసుకుందా.. వామ్మో?Samantha{#}Darsakudu;Director;Nijam;Naga Chaitanya;Samantha;Telugu;Heroine;TollywoodTue, 16 Nov 2021 15:30:00 GMTప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత.. ఇటీవలే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుంటున్నా అంటూ చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది  అయితే విడాకుల వ్యవహారం తర్వాత సమంత సినిమాల విషయంలో కాస్త గ్యాప్ తీసుకుంటుందేమో అని అనుకున్నారు అందరు. కానీ ప్రస్తుతం చూస్తుంటే గ్యాప్ తీసుకోవడం కాదు అంతకు మించిస్పీడ్ తో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది సమంత. స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు ఒప్పుకోవడమే కాదు.. ఏకంగా ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుంది అనేది తెలుస్తుంది.


 అయితే ఇప్పటివరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఐటం సాంగ్స్ లో మెరిసారు. కానీ ఇప్పటివరకు సమంత మాత్రం ఎక్కడా ఐటంసాంగ్స్ చేయలేదు. కానీ  ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ క్యాలిక్యులేటర్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో మాత్రం సమంత ఐటమ్ సాంగ్ చేసేందుకు సిద్ధమైంది అన్నది గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఇప్పటికీ కూడా ఇది నిజమా అబద్దమా అన్నది కూడా నమ్మలేకపోతున్నారు చాలామంది.


 ఇక ఇంతలోనే సమంత గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పుష్ప సినిమాలో సమంత ఒక ఐటం సాంగ్ చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించగా ఐటెం సాంగ్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్న దానిపై మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం  సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి సమంత ఏకంగా 1.5 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటుందట. అయితే కేవలం ఒకే ఒక ఐటెం సాంగ్ కోసం ఇంత మొత్తంలో పారితోషికం అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. ఒకవేళ ఈ వార్త నిజం అయితే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటెం సాంగ్ కోసం ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా సృష్టించబోతోంది సమంత.



జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా..?

కేసిఆర్ అనుకున్నది సాధించారా...?

బండి సంజయ్ దెబ్బ రేవంత్ అబ్బా...?

తొమ్మిది నెల‌ల కనిష్ఠానికి కొత్త కేసులు.. భారీగా తగ్గిన మరణాలు..

కుప్పం కౌంటింగ్ కోసం ప్రత్యేక అధికారి..!

పూజా హెగ్డే ప్లాన్ మార్చుకుందా...?

వరలక్ష్మీ కి టాలీవుడ్ ఈ రేంజ్ లో ఖర్చు చేస్తుందా...?

శ్రీకాంత్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మరో రికార్డు సృష్టించిన భారత్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>