MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-trailers35101fa7-10de-4b89-bc95-a43aa0be381a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-trailers35101fa7-10de-4b89-bc95-a43aa0be381a-415x250-IndiaHerald.jpgఒక్కొక్కసారి సినిమా బజ్ పెంచాలంటే ప్రేక్షకులలో సినిమాకు సంబంధించిన ట్రైలర్లను, టీజర్లను విడుదల చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ ల కారణంగా సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది అని అంచనాలు కూడా ప్రేక్షకులలో ఏర్పడుతూ ఉంటాయి.. ఒక్కొక్కసారి అనుకున్నంత విధంగా ట్రైలర్ కు కొన్ని వేల మిలియన్ వ్యూస్ వచ్చినప్పటికీ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలి ఉంటుంది. అయితే అలా ట్రైలర్లు సూపర్ హిట్ గా నిలిచి సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యంగ్ హీరో నితిన్ tollywood-trailers{#}bhavya;Thriller;Audience;Chitram;Hero;Cinemaట్రైలర్ సూపర్ హిట్.. సినిమా ఫట్..!!ట్రైలర్ సూపర్ హిట్.. సినిమా ఫట్..!!tollywood-trailers{#}bhavya;Thriller;Audience;Chitram;Hero;CinemaSun, 14 Nov 2021 12:22:06 GMTఒక్కొక్కసారి సినిమా బజ్ పెంచాలంటే ప్రేక్షకులలో సినిమాకు సంబంధించిన ట్రైలర్లను, టీజర్లను విడుదల చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ ల కారణంగా సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది అని అంచనాలు కూడా ప్రేక్షకులలో ఏర్పడుతూ ఉంటాయి.. ఒక్కొక్కసారి అనుకున్నంత విధంగా ట్రైలర్ కు కొన్ని వేల మిలియన్ వ్యూస్ వచ్చినప్పటికీ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలి ఉంటుంది. అయితే అలా ట్రైలర్లు సూపర్ హిట్ గా నిలిచి సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


యంగ్ హీరో నితిన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన చిత్రం చెక్. ఈ సినిమా చెస్ స్పోర్ట్స్ డ్రామాగా కూడా తెరకెక్కింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల హైప్ పెంచడం కోసం ట్రైలర్ ను చాలా అద్భుతంగా విడుదల చేశారు. విడుదల చేసిన 24 గంటల లోపే ఏకంగా 5 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసుకొని భారత దేశంలో ఎక్కువ మంది చూసిన మొట్టమొదటి  ట్రైలర్ గా ఇది గుర్తింపు పొందింది.

200K లైక్ ని పొందిన మొట్టమొదటి ట్రైలర్ గా కూడా గుర్తింపు పొందింది. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా నితిన్ మంచి సూపర్హిట్ విజయాన్ని అందుకుంటాడు అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు.. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది..ఫుల్ కన్ఫ్యూజన్లో ఈ సినిమాను తీశారు అంటూ చివర్లో విమర్శల పాలైంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుంది అని అనుకున్నారు కానీ ఊహించిన స్థాయిలో అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించ లేదు. నితిన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా బాగా నిరాశ చెందారు. ఇలా అప్పట్లో ట్రైలర్ తో ఒక సంచలనం సృష్టించి సినిమాతో ప్రేక్షకులను ఢీలా పడిపోయేలా చేసింది ఈ సినిమా.



యూట్యూబ్ ని షేక్ చేసిన 'సర్కారు వారి పాట బ్లాస్ట్'..!!

బిగ్ బాస్ 5: లెక్కలు మారాయి... టాప్ లో సన్నీ?

బీజేపీ అభివృద్ధి : ఏడేళ్లలో.. 300 విశ్వవిద్యాలయాలు..!

కుప్పం పాలిటిక్స్ : వైసీపీపై టీడీపీ ఫిర్యాదు !

రష్యా.. ద్వంద వైఖరి..!

జూనియర్ ఇచ్చిన సూచనలతో కొరటాల శివకు నిరాశ !

చైనాకు.. తప్పని పరీక్ష..!

ఆర్ఎస్ఎస్, ఐఎస్ఐఎస్ సేమ్ అంటా..!

జేబులో రూ.2000 ఉంటే అరెస్టా? .. నెల్లూరులో టీడీపీ రచ్చరచ్చ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>