PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-revanthreddy5c607d7f-0624-42d9-95a6-256338aab7a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-revanthreddy5c607d7f-0624-42d9-95a6-256338aab7a7-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రం లో హుజురాబాద్ ఎన్నికలు, తెలంగాణ పార్టీ అంతర్గత విషయాల పై, ప్రజా సమస్యల పై సుదీర్ఘంగా చర్చలు జరిపామని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. త్వర లో కేంద్ర నాయకత్వం నుంచి పరిశీలకులు రాష్ట్రానికి వస్తారని... క్షేత్ర స్థాయి లో పని చేసిన కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటారని... తెలంగాణ ప్రభుత్వం ప్రజా పరిపాలనను పక్కన పెట్టి , అనవసర విషయాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తుందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలపై తెలంగాణలో సీనియర్లు అందరినీ కలుపుకొని పోరాడుతtelangana{#}Red chilly powder;SoniaGandhi;Kanna Lakshminarayana;revanth;Telangana;central government;Bharatiya Janata Party;Congress;Party2023 లో కాంగ్రెస్ దే అధికారం !!2023 లో కాంగ్రెస్ దే అధికారం !!telangana{#}Red chilly powder;SoniaGandhi;Kanna Lakshminarayana;revanth;Telangana;central government;Bharatiya Janata Party;Congress;PartySun, 14 Nov 2021 07:44:57 GMTతెలంగాణ రాష్ట్రం లో హుజు రాబాద్  ఎన్నికలు, తెలం గాణ పార్టీ అంత ర్గత విషయాల పై, ప్రజా సమస్య ల పై సుదీర్ఘంగా చర్చలు జరి పామని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర  పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. త్వర లో కేంద్ర నాయకత్వం నుంచి పరిశీలకులు రాష్ట్రానికి వస్తారని... క్షేత్ర స్థా యి లో పని చేసిన కార్యకర్తల అభి ప్రా యాలు తీసుకుంటారని...  తెలంగాణ ప్రభుత్వం ప్రజా పరిపాలనను పక్కన పెట్టి , అనవసర విషయాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తుందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. 

ప్రజా సమస్యలపై తెలంగాణలో సీనియర్లు అందరినీ కలుపుకొని పోరాడుతామని... సీనియర్లు అందర్నీ కలుపుకొని రేపటి నుంచి ప్రజా సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.  బిజెపి, టిఆర్ఎస్ పార్టీల ప్రజా ద్రోహ చర్యలపై పోరా డుతా మని... రెట్టించిన ఉత్సాహం తో రేపట్నుంచి పోరాడుతామని... స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.  2023 లో కాంగ్రెస్ పార్టీని అధి కారం లోకి తీసు క వస్తామని వెల్లడించారు రేవంత్ రెడ్డి.  సోనియా గాంధీ కలలుగన్న తెలంగాణ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.  

కాంగ్రెస్ పార్టీ అనుకున్న దాని కన్నా భిన్నంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని తెలిపారు రేవంత్ రెడ్డి.  ఏఐసిసి అధి నాయకత్వం సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు రేవంత్ రెడ్డి.  హుజరాబాద్ ఎన్నికల ఫలితం, సంబంధిత ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని భట్టి చెప్పారు.2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పోరాడుతామని... 2023 ఎన్నికలకోసం “యాక్షన్ ప్లాన్” సిధ్దం చేస్తున్నామని వెల్లడించారు భట్టి.   బిజెపి , టిఆర్ఎస్ పార్టీలు రెండూ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు భట్టి. బిజెపి , టిఆర్ఎస్ చేస్తున్న నాటకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో తీసుకెళ్తమన్నారు భట్టి. 



2023 లో కాంగ్రెస్ దే అధికారం !!

పంజాబ్‌లో బీజేపీకి చావు దెబ్బ తప్పదా...!

యూపీలో మళ్లీ వికసించనున్న కమలం...!

ఆయన ఆస్తిలో 2% ఇస్తే.. ప్రపంచంలో ఆకలి చావులు అంతం..?

నవంబర్ 14 : చరిత్రలో ఈనాటి ముఖ్య సంఘటనలు..

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అప్పలరాజు అదృష్టం అడ్డం తిరుగుతుందా?

కుప్పంలో లీడ్‌లో వైసీపీ..బాబు ఇంత దిగిపోయారా?

బౌన్స్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..

మర్రికి మొండిచేయి..రజినిపై ఎఫెక్ట్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>