Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-ddb7a2de-c399-4ce9-bbfb-718801ed6daa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-ddb7a2de-c399-4ce9-bbfb-718801ed6daa-415x250-IndiaHerald.jpgస్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల యాక్షన్ కామెడీ సినిమాలతో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న శ్రీనువైట్ల వ్యక్తిగతంగా వృత్తిపరంగా లైఫ్ పరవాలేదని ప్రస్తుతం తాను ఎవరికీ జవాబుదారీ కానని శ్రీనువైట్ల అన్నారని తెలుస్తుంది. విష్ణు హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ఢీ అండ్ ఢీ ప్రారంభమవుతుందని ఆయన చెప్పుకొచ్చారట. చిన్నతనం నుంచి డైరెక్టర్ కావాలనేది తన లక్ష్యం అని శ్రీనువైట్ల వెల్లడించారని సమాచారం. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ప్రాణానికి ప్రాణం అనే సినిమాకుMahesh {#}Comedy;Heroine;Success;House;Alitho saradaga;Dookudu;Aagadu;mahesh babu;Director;Cinemaఆ సినిమా ఫలితం చూసి మహేష్ ఫీల్ అయ్యాడట...!ఆ సినిమా ఫలితం చూసి మహేష్ ఫీల్ అయ్యాడట...!Mahesh {#}Comedy;Heroine;Success;House;Alitho saradaga;Dookudu;Aagadu;mahesh babu;Director;CinemaSun, 14 Nov 2021 09:58:00 GMTస్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల యాక్షన్ కామెడీ సినిమాలతో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న శ్రీనువైట్ల వ్యక్తిగతంగా వృత్తిపరంగా లైఫ్ పరవాలేదని ప్రస్తుతం తాను ఎవరికీ జవాబుదారీ కానని శ్రీనువైట్ల అన్నారని తెలుస్తుంది.

విష్ణు హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ఢీ అండ్ ఢీ ప్రారంభమవుతుందని ఆయన చెప్పుకొచ్చారట. చిన్నతనం నుంచి డైరెక్టర్ కావాలనేది తన లక్ష్యం అని శ్రీనువైట్ల వెల్లడించారని సమాచారం.

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ప్రాణానికి ప్రాణం అనే సినిమాకు అప్రెంటిస్ గా పని చేశానని ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ మరియు సాగర్ దగ్గర పని చేశానని శ్రీనువైట్ల అన్నారని తెలుస్తుంది.రవితేజ హీరోగా తెరకెక్కిన నీకోసం సినిమాను కేవలం 28 రోజుల్లో 38 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించానని శ్రీనువైట్ల అన్నారని సమాచారం.. నీకోసం సినిమాకు ఏడు నంది అవార్డులు వచ్చాయని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారట.తన డైరెక్షన్ లో ఇప్పటివరకు 17 సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్టయ్యాయని శ్రీనువైట్ల అన్నారని తెలుస్తుంది.

అమర్ అక్బర్ ఆంటోనీ రిజల్ట్ చూసి తాను షాక్ అవ్వలేదని ఆ సినిమా ప్రయోగం అని శ్రీనువైట్ల అన్నట్లు తెలుస్తుంది.

సినిమా అయినా సక్సెస్ సాధించడానికి కథ కారణం అని ఆయన అన్నారట. ఆ కథ బాగా లేని పక్షంలో ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించినా కూడా సినిమాకు నష్టం తప్పదని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారని తెలుస్తుంది.సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రొడ్యూసర్స్ సేఫ్ గా ఉండాలని తాను భావిస్తానని శ్రీనువైట్ల పేర్కొన్నారని తెలుస్తుంది.. దూకుడు ఫలితానికి మహేష్ బాబు చాలా బాగా సంతోషించారని ఆగడు రిలీజైన తర్వాత మహేష్ తనను నిందించలేదని శ్రీనువైట్ల తెలిపారని తెలుస్తుంది.. తాను మరియు మహేష్ బాబు ఆగడు సినిమాను ఎక్కువగా నమ్మామని ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మహేష్ కొంచెం బాధ పడ్డాడని తాను కూడా బాధ పడ్డానని శ్రీనువైట్ల పేర్కొన్నారని తెలుస్తుంది .



కుర్రాళ్లూ.. కంగన కోసమైనా కాస్త చరిత్ర చదవాలోయ్?

రష్యా.. ద్వంద వైఖరి..!

జూనియర్ ఇచ్చిన సూచనలతో కొరటాల శివకు నిరాశ !

చైనాకు.. తప్పని పరీక్ష..!

ఆర్ఎస్ఎస్, ఐఎస్ఐఎస్ సేమ్ అంటా..!

జేబులో రూ.2000 ఉంటే అరెస్టా? .. నెల్లూరులో టీడీపీ రచ్చరచ్చ..?

ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన సుహాస్ మ్యానియా !

డ్రగ్స్ మాఫియా.. రెచ్చిపోతూనే ఉందే..!

అమిత్ షాతో భేటీకి కేసీఆర్ దూరం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>