PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/joo-baiden7ca235d2-d10d-4c14-b4eb-da851460716c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/joo-baiden7ca235d2-d10d-4c14-b4eb-da851460716c-415x250-IndiaHerald.jpgఅమెరికా భారత్-చైనా వ్యవహారం పై మరోసారి స్పందించింది. చైనా దుందుడుకు స్వభావానికి ఈసారి భారత్ స్పష్టమైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నదని అమెరికా స్పష్టం చేసింది. చైనా ఏమాత్రం ముందుకు వచ్చినా ఈసారి భారత్ తగిన విధంగా సమాధానం చెప్పితీరుతుంది. అందుకే చైనా సిద్ధంగా ఉన్నది లేనిది ఆ దేశం నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం చైనా ఏమాత్రం యుద్ధం జోలికి వెళ్లకుండా ఉంటేనే దాని భవిష్యత్తుకు కాస్త మంచిది. కాదు కూడదు అని భారత్ పైకి వస్తే, నష్టం తప్పదని చైనా గ్రహించాల్సి ఉంటుంది. ఎన్ని జరిగినా తమలో మార్పు లేకపోతే మొతamericaonindiachina;{#}India;American Samoa;Coronavirus;war;Yevaruఅమెరికా : భారత్.. ఈసారి ఊరుకోదు..!అమెరికా : భారత్.. ఈసారి ఊరుకోదు..!americaonindiachina;{#}India;American Samoa;Coronavirus;war;YevaruSun, 14 Nov 2021 09:59:11 GMTఅమెరికా భారత్-చైనా వ్యవహారం పై మరోసారి స్పందించింది. చైనా దుందుడుకు స్వభావానికి ఈసారి భారత్ స్పష్టమైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నదని అమెరికా స్పష్టం చేసింది. చైనా ఏమాత్రం ముందుకు వచ్చినా ఈసారి భారత్ తగిన విధంగా సమాధానం చెప్పితీరుతుంది. అందుకే చైనా సిద్ధంగా ఉన్నది లేనిది ఆ దేశం నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం చైనా ఏమాత్రం యుద్ధం జోలికి వెళ్లకుండా ఉంటేనే దాని భవిష్యత్తుకు కాస్త మంచిది. కాదు కూడదు అని భారత్ పైకి వస్తే, నష్టం తప్పదని చైనా గ్రహించాల్సి ఉంటుంది. ఎన్ని జరిగినా తమలో మార్పు లేకపోతే మొత్తం దేశం నష్టపోయే అవకాశాలు భారీగా ఉండనున్నాయి. గతంలో కూడా చైనా ను ఓడించి కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నట్టే ఈసారి కూడా భారత్ మరికాస్త భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటుందని అమెరికా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసింది.

ఎవరు ఎన్ని చెప్పినా వినే స్థితిలో జిన్ పింగ్ లేదనేది అందరికి తెలుసు. అతడికి కావాల్సింది అధికారం, అందుకు స్వయంగా ఆయన దేశం నాశనం అయినప్పటికీ పట్టించుకునే స్థితిలో లేదు. తాను ఎలాగైనా ఆయుధసంపతితో గెలిచి తీరుతాడని అతివిశ్వాసంతో ఉన్నాడు. ఎవరు యుద్ధం చేసినా నష్టం మాత్రం ఇద్దరికీ తప్పదనే విషయం జిన్ కు అర్ధం కాదా లేక ఎంత నష్టం జరిగినప్పటికీ తాను మళ్ళీ అధికారంలోకి రావడమే ముఖ్యం అంటుకునే మనస్తత్వం అతడిది. అలాంటివారు పాలకులుగా ఉన్నప్పుడు ఆ దేశంలోని ప్రజలకు కూడా పెద్దగా శాంతిగా జీవించడం కుదరని పని. ఆ దిశగానే జిన్ ప్రయత్నిస్తున్నాడు. ఒకపక్క తీరని సంక్షోభాలు వెంటాడుతున్నప్పటికీ, కరోనా కారణంగా అందరు వెలివేసినప్పటికీ కళ్ళు తెరవకుండా ఇష్టానికి యుద్ధ సన్నాహాలు చేస్తూనే ఉన్నాడు.

ఆయన అనుకుంటూ ఉండవచ్చు తాను ఓడిపోవాల్సి వస్తే చివరికి అణు ఆయుధాలు ప్రయోగించైనా గెలుస్తాను అనుకుని, కానీ అలాంటివి ప్రయోగించిన తరువాత మిగిలేది స్మశానమే. ఆ స్మశానాన్ని పాలించుకుంటూ జిన్ బ్రతికేస్తాడా.. అంతవరకు వస్తే మిగిలిన చైనా వాసులు అతడిపై తిరుగుబావుటా ఎగరవేయరా అనే అంశాలు ఇక్కడ ఆలోచించాల్సి ఉంది. అవన్నీ పట్టని జిన్ తన పంధాలో తాను ముందుకు పోతూనే ఉన్నాడు. నష్టం తప్పదు అని ఒకరు చెప్పాల్సిన పరిస్థితి ఏముంది, యుద్ధం అంటే నష్టం తప్పదు. ఎలాగూ కరోనా వలన కాస్త సంక్షోభం తప్పలేదు, ఇప్పుడు యుద్ధం అంటే పరిస్థితి ఏమిటనే ఆలోచన ప్రత్యేకంగా రావాల్సిన పనిలేదు. అలాంటివి జిన్ కు అలవాటు లేదు కావచ్చు. చూడాలి ఈ పరిస్థితులు ఎంతవరకు వెళ్లనున్నాయి అన్నది.



కుర్రాళ్లూ.. కంగన కోసమైనా కాస్త చరిత్ర చదవాలోయ్?

రష్యా.. ద్వంద వైఖరి..!

జూనియర్ ఇచ్చిన సూచనలతో కొరటాల శివకు నిరాశ !

చైనాకు.. తప్పని పరీక్ష..!

ఆర్ఎస్ఎస్, ఐఎస్ఐఎస్ సేమ్ అంటా..!

జేబులో రూ.2000 ఉంటే అరెస్టా? .. నెల్లూరులో టీడీపీ రచ్చరచ్చ..?

ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన సుహాస్ మ్యానియా !

డ్రగ్స్ మాఫియా.. రెచ్చిపోతూనే ఉందే..!

అమిత్ షాతో భేటీకి కేసీఆర్ దూరం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>