MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anandh-devarakonda41701383-473e-4d6e-ae5c-00112d229e0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anandh-devarakonda41701383-473e-4d6e-ae5c-00112d229e0a-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కె వి ఆర్ మహేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా తెరకెక్కిన దొరసాని సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో చేసిన నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. అలా మొదటి సినిమా లోనే తన నటన తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా జనాల నుండి మంచి Anandh devarakonda{#}Silver;Rajasekhar Sivatmika;Anand Deverakonda;Dorasani;Devarakonda;V;cinema theater;Heroine;Hero;Cinema;Telugu;Novemberపుష్పక విమానం సినిమా మీద మా అంచనాలు నిజమయ్యాయి...ఆనంద్ దేవరకొండ..!పుష్పక విమానం సినిమా మీద మా అంచనాలు నిజమయ్యాయి...ఆనంద్ దేవరకొండ..!Anandh devarakonda{#}Silver;Rajasekhar Sivatmika;Anand Deverakonda;Dorasani;Devarakonda;V;cinema theater;Heroine;Hero;Cinema;Telugu;NovemberSun, 14 Nov 2021 13:26:00 GMTవిజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కె వి ఆర్ మహేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా తెరకెక్కిన దొరసాని సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో చేసిన నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. అలా మొదటి సినిమా లోనే తన నటన తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా జనాల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంది. ఇలా ఆనంద్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు కూడా ఈ హీరో కు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

ఇదిలా ఉంటే తాజా గా ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం అనే సినిమా తో మరొక సారి ప్రేక్షకులను పలకరించాడు. దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గీత్ సైని, సాన్వి మేఘన, సునీల్, హర్షవర్ధన్, వైవా హర్ష, భద్రం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసినప్పటి నుండి ఈ సినిమా పై జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి ప్రధాన కారణం ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఎంత గానో నవ్విస్తూ అలరించడమే. ఇలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా  నవంబర్ 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇలా థియేటర్ లలో విడుదలైన పుష్పక విమానం సినిమా జనాల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. ఈ సినిమా విజయం పై హీరో ఆనంద్ దేవరకొండ స్పందించాడు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. పుష్పక విమానం సినిమా మీద మేము ఎన్నో అంచనాలు పెట్టుకున్నాము. ప్రస్తుతం మేము పెట్టుకున్న అంచనాలు అన్నీ నిజమయ్యాయి అంటూ తెలియజేశాడు.



పుష్పక విమానం సినిమా మీద మా అంచనాలు నిజమయ్యాయి...ఆనంద్ దేవరకొండ..!

చేతిలో డిగ్రీ పట్టా.. నెత్తిపై బస్తా మోత..!

బుల్లి పిట్ట: సగం ధరకే.. షావోమి స్మార్ట్ వాచ్..!

బాల భార‌తం : ఆ చిన్నారుల కోసం ఆన్లైన్ పాఠాలు ఎందుకంటే?

యూట్యూబ్ ని షేక్ చేసిన 'సర్కారు వారి పాట బ్లాస్ట్'..!!

బాల భార‌తం : ఆటిజమా మేమున్నాం!

బాల భార‌తం : స‌మ‌స్య ప్ర‌త్యేకం సేవ అనిత‌రం పినాకిల్ బ్లూమ్స్

బిగ్ బాస్ 5: లెక్కలు మారాయి... టాప్ లో సన్నీ?

బీజేపీ అభివృద్ధి : ఏడేళ్లలో.. 300 విశ్వవిద్యాలయాలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>