HealthPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_wallpapers/autism-therapy-by-pinnacle-blooms-network415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_wallpapers/autism-therapy-by-pinnacle-blooms-network415x250-IndiaHerald.jpgనేటి బాలురే రేప‌టి బావి భార‌త పౌరులు.. అలాంటి బాలల‌కు ఎన్నో స‌మ‌స్య‌లు అందులో ముఖ్యంగా చెప్పుకోద‌గ్గ‌ది ఆటిజం ఈ మాన‌సిక వ్యాధికి పెద్ద‌గా ట్రీట్‌మెంట్ దొర‌క‌దు.. అలాంటి సంద‌ర్భంలో ఇంట్లో స‌మ‌స్య‌నే ఆయుధంగా మ‌లుచుకుని ప్ర‌పంచానికి దారి చూపారు ప్ర‌ఖ్యాత టెకి కోటిరెడ్డి సారంప‌ల్లి స‌తీమ‌ణి డాక్ట‌ర్ శ్రీ‌జా రెడ్డి. త‌మ కుమారుడు సంహిత్ ఏడాదిన్న‌ర‌గా ఆటిజంతో వినికిడిలోపంతో బాధ‌ప‌డే క్ర‌మంలో ఆ బాలుడికి చికిత్స అందించ‌డం కోసం అనేక ప్ర‌య‌త్నాలు చేశారు శ్రీ‌జా రెడ్డి దంప‌తులు. ఈ క్ర‌మంలో స‌మ‌స్య‌ను ఎలా ప‌pinnacle blooms{#}Reddyబాల భార‌తం : చిన్నారుల పాలిట వ‌రం పినాకిల్ బ్లూమ్స్‌..!బాల భార‌తం : చిన్నారుల పాలిట వ‌రం పినాకిల్ బ్లూమ్స్‌..!pinnacle blooms{#}ReddySun, 14 Nov 2021 12:14:00 GMTరెడ్డి దంప‌తులు. ఈ క్ర‌మంలో స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలో తెలుసుకున్న వాళ్లు తాము ప‌డ్డ క‌ష్టం ఇంకెవ‌రు ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థకు అంకురార్ప‌ణ చేసి ఆటిజం పై దండ‌యాత్ర చేస్తున్నారు.


  నిజానికి ఆటిజం అనేది వ్యాది కాదు అది బుద్ధి మాంద్యంతో కూడుకున్న మాన‌సిక వ్యాధి అని చెప్పొచ్చు.  ఈ వ్యాధికి చికిత్స ఉంది. కానీ, వైద్యులు ఎక్కువ‌గా లేక‌పోవ‌డంతో ఆటిజానికి చికిత్స అందించే వాళ్లు చాలా త‌క్కువ‌గా ఎక్క‌డో ఒక్క‌రు ఉండేవారు. దీంతో త‌మ‌కే ఇంత ఇబ్బంది క‌లుగుతుంటే సామాన్యులు ఇంకా ఎంత ఇబ్బంది ప‌డుతారోన‌ని గ్ర‌హించిన డాక్ట‌ర్ శ్రీ‌జా రెడ్డి.. పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల‌కు అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పిల్ల‌ల‌కు వైద్యం అందిస్తున్నారు.


     `పినాకిల్ బ్లూమ్స్` అనే సంస్థ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌జా రెడ్డి అండ్ టీం ఆటిజం వ్యాధితో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు వైద్యం అందిస్తున్నారు. కేవ‌లం వైద్యం అందించ‌డ‌మే కాకుండా వివిధ రూపాల్లో చిన్నారుల ఆరోగ్యం మెరుగు ప‌డేంద‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీంతో ఎంద‌రో త‌ల్లిదండ్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న పినాకిల్ బ్లూమ్స్ సంస్థ నిజంగానే వారికి వ‌రం లాంటిదే అని చెప్పాలి. ఇలా స‌మాజం కోసం ముందుకు వెళ్లున్న పినాకిల్ బ్లూమ్స్ సంస్థ‌ను స్థాపించిన కోటిరెడ్డి సారిప‌ల్లి, శ్రీ‌జ రెడ్డి దంప‌తులు మున్ముందు మ‌రిన్ని శిఖ‌రాలు అధిరోహించాలి.


యూట్యూబ్ ని షేక్ చేసిన 'సర్కారు వారి పాట బ్లాస్ట్'..!!

బిగ్ బాస్ 5: లెక్కలు మారాయి... టాప్ లో సన్నీ?

బీజేపీ అభివృద్ధి : ఏడేళ్లలో.. 300 విశ్వవిద్యాలయాలు..!

కుప్పం పాలిటిక్స్ : వైసీపీపై టీడీపీ ఫిర్యాదు !

రష్యా.. ద్వంద వైఖరి..!

జూనియర్ ఇచ్చిన సూచనలతో కొరటాల శివకు నిరాశ !

చైనాకు.. తప్పని పరీక్ష..!

ఆర్ఎస్ఎస్, ఐఎస్ఐఎస్ సేమ్ అంటా..!

జేబులో రూ.2000 ఉంటే అరెస్టా? .. నెల్లూరులో టీడీపీ రచ్చరచ్చ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>