ViralVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/4-kg-wedding-card-70c0a110-821b-41ec-97ae-413df137ae64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/4-kg-wedding-card-70c0a110-821b-41ec-97ae-413df137ae64-415x250-IndiaHerald.jpgభారతదేశంలో అయితే జీవితంలో దాదాపుగా ఒకేసారి చేసుకునే వివాహానికి ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే జరుపుకునే వేడుక కాబట్టి అందులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు అనుకుంటారు. అత్యంత పేదవాడు కూడా తన ఇంటిని అందంగా అలంకరించుకుని ఆడంబరంగా పెళ్లి చేసుకుంటాడు. ప్రస్తుతం ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. చాలా మందికి దగ్గర బంధువుల నుంచి వివాహ ఆహ్వానాలు అందుతాయి. పెళ్లి వేడుకలకు సంబంధించిన సన్నాహాలు చాలా వైభవంగా జరుగుతాయి. అయితే పెళ్లి ధనవంతుల ఇంట్లో జరిగితే ఆ వైభవం వేరేలా ఉంటుం4 KG Wedding Card;{#}Gujarathi;November;marriage;Avunu4 కిలోల వెడ్డింగ్ కార్డు... రేట్ ఎంతంటే ?4 కిలోల వెడ్డింగ్ కార్డు... రేట్ ఎంతంటే ?4 KG Wedding Card;{#}Gujarathi;November;marriage;AvunuSun, 14 Nov 2021 20:13:08 GMTభారతదేశంలో అయితే జీవితంలో దాదాపుగా ఒకేసారి చేసుకునే వివాహానికి ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే జరుపుకునే వేడుక కాబట్టి అందులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు అనుకుంటారు. అత్యంత పేదవాడు కూడా తన ఇంటిని అందంగా అలంకరించుకుని ఆడంబరంగా పెళ్లి చేసుకుంటాడు. ప్రస్తుతం ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. చాలా మందికి దగ్గర బంధువుల నుంచి వివాహ ఆహ్వానాలు అందుతాయి. పెళ్లి వేడుకలకు సంబంధించిన సన్నాహాలు చాలా వైభవంగా జరుగుతాయి. అయితే పెళ్లి ధనవంతుల ఇంట్లో జరిగితే ఆ వైభవం వేరేలా ఉంటుంది. తరతరాలకు గుర్తుండేలా పెళ్లి కార్డు దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లూ స్పెషల్ గానే ఉంటాయి. ఇప్పుడు అలాంటి వెడ్డింగ్ కార్డ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక గుజరాతీ వ్యాపారవేత్త కొడుకు వివాహం సోషల్ మీడియాలో ముఖ్యాంశాలలో ఉంది. గుజరాతీ వ్యాపారవేత్త ములేష్‌భాయ్ ఉక్నీ తన కుమారుడి పెళ్లి కోసం ఏకంగా 4 కిలోల కార్డు తయారు చేయించాడు. అవును ఈ వార్త నిజమే. ఈ వార్త తెలిసిన తర్వాత, ఈ కార్డ్ ప్రత్యేకత ఏమిటి ? లేదా ఈ కార్డ్ ధర ఎంత ? వంటి అనేక ప్రశ్నలు మదిలో మెదులుతాయి. నివేదిక ప్రకారం దాని బరువు 4 కిలోలు, దాని ధర 7 వేల రూపాయలు. ఈ కార్డ్ చాలా అందంగా ఉంది. ఈ కార్డ్ లేత గులాబీ రంగులో ఉంది. ఈ కార్డ్ బాక్స్ లాగా ఉంది. దాన్ని తెరిచి చూడగా అందులో మస్లిన్ గుడ్డలో నాలుగు చిన్న పెట్టెలు కనిపించాయి. ఈ బాక్సుల్లో డ్రై ఫ్రూట్స్ పెట్టారు. అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, చాక్లెట్లు ఉన్నాయి. దాని ఖచ్చితమైన బరువు నాలుగు కిలోల రెండు వందల ఎనభై గ్రాములు. కార్డ్ లోపల 7 పేజీలు కూడా ఉన్నాయి. అందులో మూడు రోజుల పెళ్లి కార్యక్రమాల వివరాలు ఇచ్చారు. ఈరోజు నుంచి అంటే నవంబర్ 14 నుండి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అతని కుమారుడి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ములేష్‌భాయ్ ఉక్నీ ద్వారకా ఆలయ ట్రస్టీ.



ఎస్ఈసీ, డీజీపీకి చంద్రబాబు లేఖ..!

బాల భారతం: ఫిజికల్ గేమ్స్ ఎక్కడ...?

బాంబు పేల్చిన విజయసాయి, టీడీపీ అగ్ర నేతలు నాతో టచ్ లో ఉన్నారు అంటూ...!

మంచిమాట: కష్టపడితేనే కదా సుఖం వచ్చేది..!!

మహేష్ పట్టు విడువకపోవడానికి కారణం ఇదా!!

బాల భార‌తం : అమ్మా! న‌న్ను ఒంట‌రిని చేయొద్దు ప్లీజ్

ప్రభాస్ "సాహో" ఫ్యాన్స్ కి మాత్రమే..

చేతిలో డిగ్రీ పట్టా.. నెత్తిపై బస్తా మోత..!

బుల్లి పిట్ట: సగం ధరకే.. షావోమి స్మార్ట్ వాచ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>