PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy-class-taken-to-that-mla--e3a40853-6ecb-478e-8ff8-208e649ed8a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy-class-taken-to-that-mla--e3a40853-6ecb-478e-8ff8-208e649ed8a1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది నాయకులు ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు ఏపీలో బాగా హైలెట్ అయ్యాయి. టీడీపీ అధినేత వైఖరి నచ్చక చాలా మంది పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం మొదలయింది ఇప్పుడు. ఇక ఇప్పుడు విశాఖలో విజయసాయి సమక్షంలో కొందరు నాయకులు పార్టీ మారిపోయారు. ఎంపీ విజయసాయి రెడ్డి సమక్షంలో, పలు వార్డుల్లో చెందిన టిడిపి, బap{#}V Vijayasai Reddy;AdiNarayanaReddy;MP;Reddy;Lokesh;Nara Lokesh;Lokesh Kanagaraj;Telugu Desam Party;TDP;Party;Bharatiya Janata Party;YCP;News;mediaబాంబు పేల్చిన విజయసాయి, టీడీపీ అగ్ర నేతలు నాతో టచ్ లో ఉన్నారు అంటూ...!బాంబు పేల్చిన విజయసాయి, టీడీపీ అగ్ర నేతలు నాతో టచ్ లో ఉన్నారు అంటూ...!ap{#}V Vijayasai Reddy;AdiNarayanaReddy;MP;Reddy;Lokesh;Nara Lokesh;Lokesh Kanagaraj;Telugu Desam Party;TDP;Party;Bharatiya Janata Party;YCP;News;mediaSun, 14 Nov 2021 17:03:31 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది నాయకులు ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు ఏపీలో బాగా హైలెట్ అయ్యాయి. టీడీపీ అధినేత వైఖరి నచ్చక చాలా మంది పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం మొదలయింది ఇప్పుడు. ఇక ఇప్పుడు విశాఖలో విజయసాయి సమక్షంలో కొందరు నాయకులు పార్టీ మారిపోయారు.


ఎంపీ విజయసాయి రెడ్డి సమక్షంలో, పలు వార్డుల్లో చెందిన టిడిపి, బిజెపి మరికొంతమంది నేతలు చేరిక  సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నారా లోకేష్ పై టీడీపీ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు ఒకరకంగా టీడీపీ సోషల్ మీడియా అడ్వయిజర్ సలహాతో  లోకేష్ బాడీ లాంగ్వేజ్ మాట్లాడే పదజాలం సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంది అని విమర్శించారు. అడవుల్లో నివసించే, ఆది మానవుల ప్రవర్తన అని వ్యాఖ్యలు చేసారు. అసభ్యకరమైన భాషలు మాట్లాడితే ప్రజలు హర్షించరు అని హితవు పలికారు.

లోకేష్ పదజాలం చూస్తే రాజకీయాలకు అర్హుడా అని ప్రశ్నించారు. ఈ సమాజంలో పుట్టాడా.. అమెరికాలో ఎంబీఎ చదివాడా.. ఇవన్నీ బోగస్ డిగ్రీలా.. నీకేమైనా మతి భ్రమించింది.. అనే అనుమానం వస్తుందని ఆయన వ్యాఖ్యలు చేసారు. 2024 కి తెలుగుదేశం పార్టీ ఉండదు అని అన్నారు. పెద్ద నాయకులు మాతో టచ్ లో ఉన్నారు అన్న విజయసాయి రెడ్డి  చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంతర్ధానమైపోతుంది అని ఆయన జోస్యం చెప్పారు. అనంతపురం,  కుప్పంలో టిడిపి డబ్బులు పంపిణీ చేస్తుంది అని మండిపడ్డారు. ఉప ఎన్నికల విషయంలో టిడిపి ధర్మ విరుద్ధంగా వ్యవహరించి ఉంది కాబట్టే వైసిపి, అన్ని చోట్ల పోటీ చేస్తుందని ఆరోపించారు.



భగత్ సింగ్ ను గుర్తు చేస్తూ కంగనాకు సింగర్ కౌంటర్

బాల భారతం: ఫిజికల్ గేమ్స్ ఎక్కడ...?

బాంబు పేల్చిన విజయసాయి, టీడీపీ అగ్ర నేతలు నాతో టచ్ లో ఉన్నారు అంటూ...!

మంచిమాట: కష్టపడితేనే కదా సుఖం వచ్చేది..!!

మహేష్ పట్టు విడువకపోవడానికి కారణం ఇదా!!

బాల భార‌తం : అమ్మా! న‌న్ను ఒంట‌రిని చేయొద్దు ప్లీజ్

ప్రభాస్ "సాహో" ఫ్యాన్స్ కి మాత్రమే..

చేతిలో డిగ్రీ పట్టా.. నెత్తిపై బస్తా మోత..!

బుల్లి పిట్ట: సగం ధరకే.. షావోమి స్మార్ట్ వాచ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>