PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/politics_latestnews/crimeef0ce01c-4e95-43d8-8ea4-73edd4421c12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/politics_latestnews/crimeef0ce01c-4e95-43d8-8ea4-73edd4421c12-415x250-IndiaHerald.jpgవిశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. దాడి ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారని ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు. ప్రత్యూష...హర్ష వర్ధన్ రెడ్డి ల ఆరోగ్య పరిస్తితి విషమం ఉందని స్పష్టం చేశారు. ఇద్దరికి 60 శాతం పైబడి కాలిన గాయాలయ్యాయన్నారు. 30% కాలిన గాయాలు ఉంటేనే ప్రాణాపాయ స్థితి ఉంటుందని... అలాంటిది ఇద్దరికీ 60% గాయాలు అయ్యాయని పేర్కొన్నారు డాక్టర్ పీవీ సుధాకర్. పది మంది వైద్య సిబ్బంది బృందంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని... ఇద్దరూ స్పృcrime{#}sudhakar;Hyderabad;police;job;Petrol;Doctor;Reddy;Punjab;Houseవిశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో బిగ్‌ ట్విస్ట్ !!విశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో బిగ్‌ ట్విస్ట్ !!crime{#}sudhakar;Hyderabad;police;job;Petrol;Doctor;Reddy;Punjab;HouseSun, 14 Nov 2021 11:03:19 GMTవిశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది.  దాడి ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారని ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు.   ప్రత్యూష...హర్ష వర్ధన్ రెడ్డి ల ఆరోగ్య పరిస్తితి విషమం ఉందని స్పష్టం చేశారు. ఇద్దరికి 60 శాతం పైబడి కాలిన గాయాలయ్యాయన్నారు.  30% కాలిన గాయాలు ఉంటేనే ప్రాణాపాయ స్థితి ఉంటుందని... అలాంటిది ఇద్దరికీ 60% గాయాలు అయ్యాయని పేర్కొన్నారు   డాక్టర్ పీవీ సుధాకర్.  పది మంది వైద్య సిబ్బంది బృందంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని... ఇద్దరూ స్పృహలోనే ఉన్నారని వెల్లడించారు  డాక్టర్ పీవీ సుధాకర్.  

ప్రస్తుతం మాట్లాడే స్థితిలో ఉన్నారని... నొప్పి ఎక్కువగా ఉందని చెప్పడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు  డాక్టర్ పీవీ సుధాకర్.  మరికొన్ని గంటలు గడిస్తే గానీ పూర్తిగా విషయం చెప్పలేమన్నారు  డాక్టర్ పీవీ సుధాకర్. అటు  హర్షవర్ధన్ ఏ దాడి చేసినట్లు నిర్ధారణ కు వచ్చారు పోలీసులు. పంజాబ్ లో చదువుకున్న యువతీ యువకుడు....  ఇరువురు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారని పోలీసులు చెప్పారు.  కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఇరువురు చేస్తున్నారు.

తనను ప్రేమించాలని పలు మార్లు ఒత్తిడి చేసిన హర్ష వర్ధన్... మూడు రోజుల క్రితం విశాఖకువచ్చాడు.  లాడ్జి లో ఉన్నాను నీతో మా ట్లా డా లంటూ యువతీకి వేధింపులు చేయగా... రాకపోతే కుటుంబ సభ్యులను అంతమోందిస్తానంటూ బెదిరింపులు దిగాడని పో లీ సు లు గుర్తిం చారు. చేసేదేం లేక లాడ్జి కి వెళ్లిన యువతి... ఈ నేపథ్యంలోనే... ఇరువురి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం చోటు చేసుకుంది. అనం తరం..  ప్లాన్ ప్రకారం వెంట తెచ్చిన పెట్రోల్ పోసి లైటర్ తో నిప్పంటించాడు ఉన్మాది.  ప్రసుత్తం వీరిద్దరూ ఆస్పత్రి లోఉన్నారు.  





బాల భార‌తం : స‌మ‌స్య ప్ర‌త్యేకం సేవ అనిత‌రం పినాకిల్ బ్లూమ్స్

బిగ్ బాస్ 5: లెక్కలు మారాయి... టాప్ లో సన్నీ?

బీజేపీ అభివృద్ధి : ఏడేళ్లలో.. 300 విశ్వవిద్యాలయాలు..!

కుప్పం పాలిటిక్స్ : వైసీపీపై టీడీపీ ఫిర్యాదు !

రష్యా.. ద్వంద వైఖరి..!

జూనియర్ ఇచ్చిన సూచనలతో కొరటాల శివకు నిరాశ !

చైనాకు.. తప్పని పరీక్ష..!

ఆర్ఎస్ఎస్, ఐఎస్ఐఎస్ సేమ్ అంటా..!

జేబులో రూ.2000 ఉంటే అరెస్టా? .. నెల్లూరులో టీడీపీ రచ్చరచ్చ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>