SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-world-cup-final-20217c6e7560-8bd7-48fc-83a2-761c22eb7ed7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-world-cup-final-20217c6e7560-8bd7-48fc-83a2-761c22eb7ed7-415x250-IndiaHerald.jpgటీ 20 వరల్డ్ కప్ లో చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ ల మధ్యన జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇరు టీమ్ లు కూడా మొదటి సారి టీ 20 వరల్డ్ కప్ నెగ్గిన వారి అవుతారు. మరి ఆ అవకాశం ఎవరికి దక్కేనో? మొదటి సారి వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడేది ఎవరో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. T20-WORLD-CUP-FINAL-2021{#}Australia;New Zealand;media;World Cup;Evening;Dubai;Yevaruఫైనల్: చివరి గెలుపు ఎవరిది... టాస్ పై అందరి చూపు?ఫైనల్: చివరి గెలుపు ఎవరిది... టాస్ పై అందరి చూపు?T20-WORLD-CUP-FINAL-2021{#}Australia;New Zealand;media;World Cup;Evening;Dubai;YevaruSun, 14 Nov 2021 09:13:43 GMTటీ 20 వరల్డ్ కప్ లో చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ ల మధ్యన జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇరు టీమ్ లు కూడా మొదటి సారి టీ 20 వరల్డ్ కప్ నెగ్గిన వారి అవుతారు. మరి ఆ అవకాశం ఎవరికి దక్కేనో? మొదటి సారి వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడేది ఎవరో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. అనూహ్యంగా రెండు టీమ్ లు ఫైనల్ చేరుకున్నాయి. అయితే గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అన్న పలు కీలక విషయంపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఇప్పటి వరకు దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ ల ఫలితాలను చూస్తే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్  తీసుకోవడం, ఆ తర్వాత చేజింగ్ లో గెలవడం జరుగుతూ ఉన్నాయి. అందుకే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాయి. అందుకే ఈ రోజు టాస్ కీలకం కానుంది. కాబట్టి ఇరు జట్ల అభిమానుల కళ్ళు ఇప్పుడు టాస్ మీదనే ఉన్నాయి. అలాగని టాస్ ఓడిపోతే మ్యాచ్ ఓడిపోతుందని కాదు. ఒకవేళ టాస్ ఓడిన జట్టు ముందుగా 180 నుండి 190 పరుగులు చేస్తే ప్రత్యర్థి జట్టును ఒత్తిడికి గురి చేయొచ్చు. ఇరు జట్లలోనూ మంచి బౌలర్లు ఉన్నందున ఆ స్కోర్ ను కాపాడుకోవడం అంత కష్టం కాదు.  

కాబట్టి టాస్ గెలిచినా ఓడినా మ్యాచ్ లో 100 శాతం మంచి ప్రదర్శన ఇవ్వాలి. అప్పుడే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కానీ కేవలం టాస్ అనేది ముఖ్యం కాదు. అయితే కొన్ని సార్లు గెలుస్తాము కూడా, అయితే అన్నీ కలిసి వస్తేనే మ్యాచ్ గెలుస్తాము. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? టాస్ కీలకం కానుందా? అనేది తెలియాలంటే ఇంకొంత సమయం వెయిట్ చేయాల్సిందే.



ఆర్ఎస్ఎస్, ఐఎస్ఐఎస్ సేమ్ అంటా..!

జేబులో రూ.2000 ఉంటే అరెస్టా? .. నెల్లూరులో టీడీపీ రచ్చరచ్చ..?

డ్రగ్స్ మాఫియా.. రెచ్చిపోతూనే ఉందే..!

అమిత్ షాతో భేటీకి కేసీఆర్ దూరం..?

యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లకు కేరాఫ్ అడ్రస్ లింగుసామి

ఈ రోజు తిథి, శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసుకోండి..!

2023 లో కాంగ్రెస్ దే అధికారం !!

శనివారం రోజున ఇలాంటి వస్తువులను తీసుకురాకూడదు..!

పంజాబ్‌లో బీజేపీకి చావు దెబ్బ తప్పదా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>