TVVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-551acfe57-85d5-47cb-9905-20cd92e6fbe5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-551acfe57-85d5-47cb-9905-20cd92e6fbe5-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లి తెరపై అత్యదిక టీఆర్పీ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ అని తడుముకోకుండా చెప్పేయొచ్చు. ఇప్పటి వరకు నాలుగు సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇపుడు అయిదవ సీజన్ కూడా అంతే సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరు తమతో తీసుకెళ్తారా అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.TELUGU-BIGG-BOSS-SEASON-5{#}maanas;priyanka;ravi anchor;sree;sree raam;GEUM;Bigboss;Episode;Audience;Saturday;Reality Show;Master;Comedy;House;Dookudu;Yevaruబిగ్ బాస్ 5: తేనె పూసిన కత్తిలా రవి ప్రవర్తన...?బిగ్ బాస్ 5: తేనె పూసిన కత్తిలా రవి ప్రవర్తన...?TELUGU-BIGG-BOSS-SEASON-5{#}maanas;priyanka;ravi anchor;sree;sree raam;GEUM;Bigboss;Episode;Audience;Saturday;Reality Show;Master;Comedy;House;Dookudu;YevaruSun, 14 Nov 2021 12:00:00 GMTతెలుగు బుల్లి తెరపై అత్యదిక టీఆర్పీ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ అని తడుముకోకుండా చెప్పేయొచ్చు. ఇప్పటి వరకు నాలుగు సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇపుడు అయిదవ సీజన్ కూడా అంతే సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరు తమతో తీసుకెళ్తారా అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హౌజ్ లో ఒక మిగిలింది తొమ్మిది మందే. కాజల్, ప్రియాంక సింగ్, మానస్ లు మినహాయించి మిగిలిన వారికి ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి ఓ రేంజ్ లో ఉంది. ఒకప్పుడు టాప్ ఫైవ్ లిస్ట్ లో మానస్ పేరు ఉండగా ఈ మధ్య గేమ్ పై పెద్దగా ఫోకస్ చేయక పోవడంతో క్రేజ్ బాగా తగ్గింది. ఇక శ్రీ రామ్ , రవి లు ఎక్కువ ఫాలోయింగ్ తో పోటాపోటీగా పోటీ పడుతుండగా మద్యలో సన్ని వచ్చి నేనేమీ తక్కువ కాదంటూ గేమ్ లో దూకుడు పెంచి ఛాలెంజింగ్ గా మారాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సిరి, షన్ను లతో పాటు యాంకర్ రవిపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

ముగ్గురు కలసి సన్నీని నాగ్ సార్ దగ్గర బుక్ చేశామని సంబరపడుతున్నారు. కానీ బయట టాక్ మాత్రం వేరేగా వినిపిస్తోంది. కావాలనే సన్ని పై శ్రీ రామ్, సిరి, రవి, షన్ను, అనీ మాస్టర్ ల టీం కత్తులు నూరుతున్నారు అని క్లియర్ గా కనిపిస్తోంది. శనివారం బిగ్ బాస్ స్టేజ్ పై నాగ్ సార్ నిలబడి ఇంట్లో ఒక్కొక్కరికి వారి తప్పులుకు క్లాస్ తీసుకుంటున్న సమయంలో సన్నిపై కూడా పలు ఆరోపణలు చేశారు కొందరు హౌస్ మేట్స్ . ముఖ్యంగా రవి అయితే సన్నిది బ్యాడ్ బిహేవియర్ అంటూ నిందించాడు. అయితే అది భరించలేని సన్ని నాగ్ బ్రేక్ అని వెళ్ళగానే రవిని నువ్వు అలా బ్యాడ్ బిహేవియర్ అనడం నాకు నచ్చలేదు బ్రో అంటూ సీరియస్ ఫేస్ పెట్టాడు. అప్పుడు రవి సన్నితో మెత్తగానే మాట్లాడుతూ మనసుకు బాదనిపించే మాటలు విసిరాడు. ఈ సన్నివేశం చూసిన చాలామంది  నెటిజన్లు రవి పై కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

తేనె పూసిన కత్తిలా తియ్యగానే మాట్లాడుతూ తన చురుకైన మాటల్తో నేరుగా సన్ని  గుండెల్లో గుచ్చారు అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో నిన్నటి ఎపిసోడ్ లో .. ఓ వైపు సిరి, ఇంకోవైపు రవి, మరోవైపు సన్ని ని కావాలనే కార్నర్ చేయడంతో ప్రేక్షకుల వైపు నుండి సన్ని కి సింపతీ ఓ రేంజ్ లో పెరిగిందని చెప్పాలి. నన్ను కావాలని ఆవేశ పడేలా మాట్లాడుతూ ఉంటే కోపం లో ఎదో అంటానే కానీ ఆ తర్వాత మనసులో పెద్దగా పెట్టుకోను వీలైనంత వరకు అందరితో సరదాగా ఉంటాను అన్న సన్ని మాటలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. నిజంగానే సన్ని ఎన్ని ఉన్నా హౌజ్ లో చాలా వరకు అందరితో సరదాగా కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు.




కండోమ్ తో రకుల్ ప్రీత్ సింగ్..!

బిగ్ బాస్ 5: లెక్కలు మారాయి... టాప్ లో సన్నీ?

బీజేపీ అభివృద్ధి : ఏడేళ్లలో.. 300 విశ్వవిద్యాలయాలు..!

కుప్పం పాలిటిక్స్ : వైసీపీపై టీడీపీ ఫిర్యాదు !

రష్యా.. ద్వంద వైఖరి..!

జూనియర్ ఇచ్చిన సూచనలతో కొరటాల శివకు నిరాశ !

చైనాకు.. తప్పని పరీక్ష..!

ఆర్ఎస్ఎస్, ఐఎస్ఐఎస్ సేమ్ అంటా..!

జేబులో రూ.2000 ఉంటే అరెస్టా? .. నెల్లూరులో టీడీపీ రచ్చరచ్చ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>