PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime8df2834e-a743-473a-afc3-8e7f99227355-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime8df2834e-a743-473a-afc3-8e7f99227355-415x250-IndiaHerald.jpgదేశానికి వెన్నెముక‌గా ఉండాల్సిన రేప‌టి త‌రం.. ఎంద‌రో వీరుల‌ను క‌న్న భ‌ర‌త‌మాత క‌ల‌ల స్వ‌ప్నంగా ఉన్న భావి భార‌త పౌరుల డ్రీమ్ స‌న్నీ లియోన్ అవుతోంది. విచ్చ‌లవిడి అశ్లీల చిత్రాల వీక్ష‌ణ‌.. స‌మాజంలో సినిమాలు ఆ సినిమాల్లో వ‌చ్చే శృంగార స‌న్నివేశాలు యువ‌త మెద‌డును తొలుస్తున్నాయి. దీనికి కార‌ణం మితిమీరిన అశ్లీల కంటెంట్లు చేతి వేళ్ల‌తో నొక్క‌గానే రావ‌డం. అలాగే ఇంర్నెట్ అందుబాటులో కూడా ఉండ‌డం ప్ర‌ధాన కార‌ణం. అయితే, ఏదైనా అందులో మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది. కానీ, దానిని మ‌నం ఎలా వినియోగించుకుంటున్నchildrens day{#}Cheque;youthబాల భార‌తం : రేప‌టి త‌రం డ్రీమ్ స‌న్నీ లియోన్‌..!బాల భార‌తం : రేప‌టి త‌రం డ్రీమ్ స‌న్నీ లియోన్‌..!childrens day{#}Cheque;youthSun, 14 Nov 2021 11:14:31 GMTదేశానికి వెన్నెముక‌గా ఉండాల్సిన రేప‌టి త‌రం.. ఎంద‌రో వీరుల‌ను క‌న్న భ‌ర‌త‌మాత క‌ల‌ల స్వ‌ప్నంగా ఉన్న భావి భార‌త పౌరుల డ్రీమ్ స‌న్నీ లియోన్ అవుతోంది. విచ్చ‌లవిడి అశ్లీల చిత్రాల వీక్ష‌ణ‌.. స‌మాజంలో సినిమాలు ఆ సినిమాల్లో వ‌చ్చే శృంగార స‌న్నివేశాలు యువ‌త మెద‌డును తొలుస్తున్నాయి. దీనికి కార‌ణం మితిమీరిన అశ్లీల కంటెంట్లు చేతి వేళ్ల‌తో నొక్క‌గానే రావ‌డం. అలాగే ఇంర్నెట్ అందుబాటులో కూడా ఉండ‌డం ప్ర‌ధాన కార‌ణం. అయితే, ఏదైనా అందులో మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది. కానీ, దానిని మ‌నం ఎలా వినియోగించుకుంటున్నామ‌నే దానిపైనే అంతా ఆధార‌ప‌డి ఉంటుంది.


   త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లు ఏం చేస్తున్నారో గ‌మనించ‌క‌పోవ‌డం, మీతిమీరిన స్వేచ్ఛ‌ను అందించ‌డం అలాగే కొంద‌రు మిస్ లీడ్ చేయ‌డం యువ‌త ప‌క్క‌దారి ప‌ట్టేందుకు కార‌ణాలు అని నిపుణులు పేర్కొంటున్నారు.  అశ్లీల చిత్రాల వీక్ష‌ణ‌తో యువ‌కులు తీవ్ర మాన‌సిక ఆందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. అలాగే, అతీగా నెట్ వినియోగించ‌డం గేమింగ్, జూదం కూడా యువ‌త ప్ర‌వ‌ర్త‌నా తీరులో తీవ్ర మార్పులు చేకూర్చుతున్నాయి. ఇది వారి భ‌విష్య‌త్తుపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భవాన్ని చూపెడుతోంది.


 పిల్ల‌లు నెట్ సెంట‌ర్లు ఆశ్ర‌యిస్తే దానిని మాన్పించాలి. ఒక వేళ బ్రౌజింగ్ చేయాల‌నుకుంటే అంద‌రి స‌మ‌క్షంలోనే బ్రౌజింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి. పిల్ల‌ల ద‌గ్గ‌ర ఉన్న మొబైల్ ఫోన్స్, ఇత‌ర గ్యాడ్జెట్స్ వినియోగం పై  త‌ల్ల‌దండ్రులు ఎప్ప‌టిక‌ప్పుడు నిఘా పెడుతూ ఉండాలి. అలాగే, ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇంట‌ర్నెట్ కు వ్య‌స‌నం కాకుండా వారిని ఇత‌ర కార్య‌క్ర‌మాల వైపు దృష్టి మ‌ళ్లించాల‌ని  మాన‌సిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ప్ర‌భుత్వం కూడా పోర్నోగ్ర‌ఫీ సైట్ల పై నిఘా పెట్టాల‌ని, విప‌రీత అశ్లీల చిత్రాలను, అశ్లీల కంటెంట్‌ల‌ను నిరోధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. అలాగే, విద్యార్థుల‌కు లైంగిక విద్య‌కు సంబంధించిన చ‌దువును పాఠ‌శాల స్థాయి నుంచే అందించాల‌నే సూచ‌న‌లు కూడా వస్తున్నాయి.  







బాల భార‌తం : స‌మ‌స్య ప్ర‌త్యేకం సేవ అనిత‌రం పినాకిల్ బ్లూమ్స్

బిగ్ బాస్ 5: లెక్కలు మారాయి... టాప్ లో సన్నీ?

బీజేపీ అభివృద్ధి : ఏడేళ్లలో.. 300 విశ్వవిద్యాలయాలు..!

కుప్పం పాలిటిక్స్ : వైసీపీపై టీడీపీ ఫిర్యాదు !

రష్యా.. ద్వంద వైఖరి..!

జూనియర్ ఇచ్చిన సూచనలతో కొరటాల శివకు నిరాశ !

చైనాకు.. తప్పని పరీక్ష..!

ఆర్ఎస్ఎస్, ఐఎస్ఐఎస్ సేమ్ అంటా..!

జేబులో రూ.2000 ఉంటే అరెస్టా? .. నెల్లూరులో టీడీపీ రచ్చరచ్చ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>