MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tamanna3fdae656-bec8-45e2-bb73-8942a17576fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tamanna3fdae656-bec8-45e2-bb73-8942a17576fe-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కబోతున్న బోలా శంకర్ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించబోతోంది. మొదటగా బోలా శంకర్ సినిమాలో హీరోయిన్ కోసం శృతి హాసన్ ను చిత్ర బృందం సంప్రదించగా తన డేట్ లు ఖాళీగా లేకపోవడంతో శృతి హాసన్ ఈ సినిమాకు ఒప్పుకోలేదట, దానితో బోలా శంకర్ చిTamanna{#}lion;meher ramesh;tamannaah bhatia;Tamil;Balakrishna;Shruti Haasan;shankar;Chiranjeevi;keerthi suresh;Heroine;Telugu;Cinemaచిరు కు నో చెప్పి బాలయ్యతో... బాలయ్యకు నొ చెప్పి చిరుతో... మూవీస్ చేస్తున్న ముద్దుగుమ్మలు..!చిరు కు నో చెప్పి బాలయ్యతో... బాలయ్యకు నొ చెప్పి చిరుతో... మూవీస్ చేస్తున్న ముద్దుగుమ్మలు..!Tamanna{#}lion;meher ramesh;tamannaah bhatia;Tamil;Balakrishna;Shruti Haasan;shankar;Chiranjeevi;keerthi suresh;Heroine;Telugu;CinemaSat, 13 Nov 2021 16:05:00 GMTమెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కబోతున్న బోలా శంకర్ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించబోతోంది. మొదటగా బోలా శంకర్ సినిమాలో హీరోయిన్ కోసం శృతి హాసన్ ను చిత్ర బృందం సంప్రదించగా తన డేట్ లు ఖాళీగా లేకపోవడంతో శృతి హాసన్ ఈ సినిమాకు ఒప్పుకోలేదట, దానితో బోలా శంకర్ చిత్ర బృందం తమన్నాను సంప్రదించగా ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకుందట. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో శృతిహాసన్ ప్లేస్ లో తమన్నా ఎంపిక అయ్యింది.

 ఇది ఇలా ఉంటే నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్ బి కె 107 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కబోతోంది, ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది. మొదటగా ఈ చిత్ర బృందం బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించడానికి తమన్నా సంప్రదించగా ఈ ముద్దు గుమ్మ డేట్లు కుదరకపోవడంతో ఈ సినిమాను వదులుకుందట, ఆ తర్వాత గోపీచంద్ మలినేని శృతి హాసన్ తో ఉన్న పరిచయం కారణంగా బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించమని అడగడంతో వెంటనే ఆ సినిమాకు శృతి హాసన్ ఓకే చెప్పేసిందట. అలా బాలకృష్ణ ఎన్ బి కె 107 సినిమాకు హీరోయిన్ గా శృతి హాసన్ ఎంపిక అయ్యింది. ఇలా చిరంజీవి సినిమాకు మొదటగా అనుకున్న హీరోయిన్ బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, బాలకృష్ణ సినిమాకు మొదట అనుకున్న హీరోయిన్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.



చిరు కు నో చెప్పి బాలయ్యతో... బాలయ్యకు నొ చెప్పి చిరుతో... మూవీస్ చేస్తున్న ముద్దుగుమ్మలు..!

800 కోట్ల జనాభాకు..లక్ష ఏళ్లకు సరిపడా ఆక్సీజన్ !!

బ్రేకింగ్: దొంగ నోట్ల కేసులో టాలీవుడ్ నిర్మాత అరెస్ట్...!

మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసిన పవన్ కళ్యాణ్..?

పవన్ కు షాక్ ఇచ్చిన నితిన్..!

దాసరి పై అలా పగ తీర్చుకున్నానంటున్న హీరో ..!

రామ్ చరణ్ సినిమా కోసం హైదరాబాద్ లో మకాం వేయనున్నా శంకర్..!

జగన్ బీసీ మంత్రం... లాభమా.. నష్టమా...!

మహారాష్ట్ర లో భారీ ఎన్‌కౌంటర్‌ ..మావోయిస్టులు హతం !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>