BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandla-ganesh-tweet-tominister-ktr33809832-fa21-4279-93ba-2fdfc8d72df5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandla-ganesh-tweet-tominister-ktr33809832-fa21-4279-93ba-2fdfc8d72df5-415x250-IndiaHerald.jpgశ‌నివారం ఓ వ్య‌క్తి చేసిన ట్వీట్ బండ్ల గ‌ణేష్‌ను క‌దిలించింద‌ట‌. వెంట‌నే ఆ ట్వీట్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ బండ్ల గ‌ణేష్ రీ ట్వీట్ చేసారు. క‌విరాజ్ అనే వ్య‌క్తి.. త‌న అక్క కుమార్తె కీర్త‌న‌కు అనారోగ్యంగా ఉన్న‌ద‌ని, ఆమెకు కంటిన్యూగా ఫిట్స్ వ‌స్తుంద‌ని, ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని రెయిన్ బో చిల్డ్ర‌న్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుంద‌ని, రోజుకు రూ.80వేలు నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కు ఖ‌ర్చు అవుతోంద‌ని.. ద‌యచేసి స‌హాయం చేయాల‌ని మంత్రి కేటీఆర్‌, న‌టుడు సోనుసూద్‌, బండ్ల‌గ‌ణేష్‌ల‌ను ట్యాగ్ చేస#కేటీఆర్‌కు బండ్ల గణేష్ ట్వీట్{#}KTR;producer;Producer;Telangana;Minister;Cinema;Smart phoneమంత్రి కేటీఆర్‌కు బండ్ల గణేష్ ట్వీట్.. అందులో ఏముందంటే..?మంత్రి కేటీఆర్‌కు బండ్ల గణేష్ ట్వీట్.. అందులో ఏముందంటే..?#కేటీఆర్‌కు బండ్ల గణేష్ ట్వీట్{#}KTR;producer;Producer;Telangana;Minister;Cinema;Smart phoneSat, 13 Nov 2021 22:13:44 GMTతెలుగు సినీ ఇండ‌స్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌చ్చిన న‌టుల్లో బండ్ల గ‌ణేష్‌. తొలుత సైడ్ క్యారెక్ట‌ర్‌గా,  క‌మెడియ‌న్‌గా ప‌రిచ‌య‌మైన బండ్ల‌గ‌ణేష్ ప‌లు పాత్ర‌ల్లో న‌టించి.. ఇప్పుడు నిర్మాత‌గా మారాడు. హీరోగా కూడ ఓ సినిమా చేస్తున్న విష‌యం విధిత‌మే. అదేవిధంగా మెగా అభిమానులు అంటే నిర్మాత గ‌ణేష్ కు చాలా ఇష్ట‌మంట‌. త‌రుచూ మెగా అభిమానుల కోసం ఆయ‌న సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా క‌నిపిస్తుంటాడు. శ‌నివారం  ఓ వ్య‌క్తి చేసిన ట్వీట్ బండ్ల గ‌ణేష్‌ను క‌దిలించింద‌ట‌.  వెంట‌నే ఆ ట్వీట్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ బండ్ల గ‌ణేష్ రీ ట్వీట్ చేసారు.

క‌విరాజ్ అనే వ్య‌క్తి.. త‌న అక్క కుమార్తె కీర్త‌న‌కు అనారోగ్యంగా ఉన్న‌ద‌ని, ఆమెకు కంటిన్యూగా ఫిట్స్ వ‌స్తుంద‌ని, ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని రెయిన్ బో చిల్డ్ర‌న్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుంద‌ని, రోజుకు రూ.80వేలు నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కు ఖ‌ర్చు అవుతోంద‌ని.. ద‌యచేసి స‌హాయం చేయాల‌ని మంత్రి కేటీఆర్‌, న‌టుడు సోనుసూద్‌, బండ్ల‌గ‌ణేష్‌ల‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్ట‌ర్ లో కోరాడు. పాప‌కు సంబంధించిన ఫోన్ నెంబ‌ర్ల‌ను కూడ ట్వీట్ చేసాడు క‌విరాజ్‌. బండ్ల గ‌ణేష్‌ ఈ ట్వీట్‌పై స్పందించి వెంట‌నే ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ సార్ ప్లీజ్ హెల్ప్ అని అడిగాడు. మంత్రి కేటీఆర్ బండ్ల గ‌ణేష్ ట్వీట్ చూసిన వెంట‌నే అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి ఆ పాప‌ను ఆదుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసారు. వెంట‌నే స్పందించిన మంత్రి కేటీఆర్ కు బండ్ల గ‌ణేష్ ధ‌న్య‌వాదాలు తెలిపాడు.





మంత్రి కేటీఆర్‌కు బండ్ల గణేష్ ట్వీట్.. అందులో ఏముందంటే..?

కడప జిల్లాలో ఆ విషయంలో టీడీపీ నెగ్గిందా..!

కేసీఆర్ టాక్స్ : త్వ‌ర‌లో జైలుకు! ఇది ఫిక్స్‌!

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ భరోసా !

తరచుగా వ్యాధులు... ఈ వాస్తు దోషాలు కారణం !

లైఫ్ స్టైల్ : ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..?

ఆ రెండు శాఖల మీదే కేసీఆర్ ఫుల్ ఫోకస్...?

ఏమౌతుందో! : జగన్ భక్తురాలికి సీబీఐ భయం?

బ్రేకింగ్: సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నిధులు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>