MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna33ea43cd-20e1-4bdd-94ee-8a38f3650428-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna33ea43cd-20e1-4bdd-94ee-8a38f3650428-415x250-IndiaHerald.jpgనేషనల్ క్రష్ అయిన రష్మిక మందన కి సౌత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ భామ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 'చలో' సినిమాతో తెలుగు వెండితెరపై ఆరంగేట్రం చేసిన ఈ కన్నడ బ్యూటీ మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా డా వరుస అవకాశాలు అందుకుంటోంది ఈ కన్నడ బ్యూటీ. ఇక ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి సినిమాలోనే అమితాబచ్Rashmika Mandanna{#}Siddharth;bhama;Crush;School;Kannada;rashmika mandanna;Tamil;Telugu;Heroine;Tollywood;Allu Arjunడేటింగ్ పై రష్మిక కామెంట్స్ వైరల్..!!డేటింగ్ పై రష్మిక కామెంట్స్ వైరల్..!!Rashmika Mandanna{#}Siddharth;bhama;Crush;School;Kannada;rashmika mandanna;Tamil;Telugu;Heroine;Tollywood;Allu ArjunSat, 13 Nov 2021 19:00:00 GMTనేషనల్ క్రష్ అయిన రష్మిక మందన కి సౌత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ భామ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 'చలో' సినిమాతో తెలుగు వెండితెరపై ఆరంగేట్రం చేసిన ఈ కన్నడ బ్యూటీ మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా డా వరుస అవకాశాలు అందుకుంటోంది ఈ కన్నడ బ్యూటీ. ఇక ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి సినిమాలోనే అమితాబచ్చన్ లాంటి బడా స్టార్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది.

 ఇక ప్రస్తుతం ముంబైలో హంగామా చేస్తున్న రష్మిక మందన.. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.ప్రస్తుతం బీ టౌన్ లో ఈమె క్రేజ్ మామూలుగా లేదు. దానికి నిదర్శనమే అక్కడ ఆమె ఇస్తున్న వరుస ఇంటర్వ్యూలు అని చెప్పవచ్చు. ఇక ఇటీవలే ప్రముఖ డేటింగ్ యాప్ నిర్వహించిన 'స్వైప్ రైడ్' అనే ఒక టాక్ షోలో రష్మిక పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే "మీకంటే చిన్నవాడితో మీరు డేటింగ్ చేస్తారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రేష్మిక సమాధానమిస్తూ.." నా దృష్టిలో వయసు అనేది అసలు సమస్య కాదు. ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది? వాళ్లు మమ్మల్ని మార్చడానికి ప్రయత్నించకూడదు అంతే.

 అప్పుడు వయసు అనేది పెద్ద విషయం కాదని" చెప్పింది రశ్మిక. అంతేకాకుండా కొంత మంది అబ్బాయిలు చొక్కాలు లేకుండా సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేయడంపై కూడా రష్మికా స్పందిస్తూ.." అబ్బాయిలు ఎంతో కష్టపడి ఫిట్ గా కనిపించడానికి నేను ఎంతో అభినందిస్తున్నా. కానీ దాన్ని సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నారు. నీ శరీరం కంటే మీరు ఏంటో తెలియడం ముఖ్యం" అంటూ సమాధానమిచ్చింది రష్మిక. ఇక తన స్కూలింగ్ అంతా హాస్టల్లో, బోర్డింగ్ స్కూల్ లో జరిగిందని కాబట్టి డేటింగ్ చేసే అవకాశం ఎక్కడ ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ కన్నడ బ్యూటీ. ఇక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో, హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఓ సినిమాలో నటిస్తోంది...!!



లైఫ్ స్టైల్ : ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..?

ఏమౌతుందో! : జగన్ భక్తురాలికి సీబీఐ భయం?

బ్రేకింగ్: సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నిధులు...?

ఈ దేశాలకు వెళ్ళడానికి వీసా అక్కర్లేదని తెలుసా ?

అటు కరోనా వైరస్.. ఇటు నోరా వైరస్.. అజాగ్రత్త వహిస్తే అంతే..!

ఈఢీ : కేసీఆర్ కు జ‌గ‌న్ త‌ర‌హా ట్రీట్మెంట్

జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ ఔట్ ??

పటిష్ట భద్రత నడుమ సౌత్ జోనల్ కౌన్సిల్ మీట్...!

పొలికల్ సైన్స్ : ఓటమి దిశగా జగన్ నో డౌట్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>