HealthChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/noroviraskerala-e4cad41f-9509-4d16-b88a-8f2bae7d8541-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/noroviraskerala-e4cad41f-9509-4d16-b88a-8f2bae7d8541-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచంలో కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. దానినే ఇంకా వదిలించుకోలేక కకావికలం అయిపోతుంటే కొత్తగా వైరస్ లు కూడా బయట పడుతున్నాయి. అయితే కరోనా తగ్గినా తరువాత ఫంగస్ అంటూ ఇటీవల బాగా ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఇలా ఒకదానివెంట మరొకటి ఇటీవల కాలంలో అనేక ఇబ్బందులు ప్రపంచానికి తప్పడం లేదు. కారణాలు ఏవైనగాని ఉన్నదానికి మరొకటి తోడై అందరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి ఈ వైరస్ లు. తాజాగా కేరళలో మరో కొత్త వైరస్ నోరో బయటపడింది. ఇది కూడా ఇతర జంతువుల ద్వారానే వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.noroviraskerala;{#}Bari;Coronavirusభారత్ లో.. మరో కొత్త వైరస్..!భారత్ లో.. మరో కొత్త వైరస్..!noroviraskerala;{#}Bari;CoronavirusSat, 13 Nov 2021 09:39:13 GMTప్రస్తుతం ప్రపంచంలో కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. దానినే ఇంకా వదిలించుకోలేక కకావికలం అయిపోతుంటే కొత్తగా వైరస్ లు కూడా బయట పడుతున్నాయి. అయితే కరోనా తగ్గినా తరువాత ఫంగస్ అంటూ ఇటీవల బాగా ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఇలా ఒకదానివెంట మరొకటి ఇటీవల కాలంలో అనేక ఇబ్బందులు ప్రపంచానికి తప్పడం లేదు. కారణాలు ఏవైనగాని ఉన్నదానికి మరొకటి తోడై అందరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి ఈ వైరస్ లు. తాజాగా కేరళలో మరో కొత్త వైరస్ నోరో బయటపడింది. ఇది కూడా ఇతర జంతువుల ద్వారానే వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఒకపక్క సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్నప్పటికీ, ఈ వైరస్ ల బారి నుండి మాత్రం మనిషి తప్పించుకోలేకపోతున్నాడు. ప్రతిసారి ఏదో ఒక జంతువు నుండి కొత్త వైరస్ బయటపడటం, దాని ద్వారా ఆయా జంతువులు తీవ్రంగా మృత్యువాత పడుతుండటం కూడా ఇటీవల బాగా పెరిగిపోతుంది.

ఇక అంతటితో ఆగకుండా ఆయా వైరస్ లు మనిషికి కూడా సోకడంతో మరో సమస్య తలెత్తుతుంది. కేరళలో బయటపడ్డ వైరస్ కూడా కలుషిత నీరు, ఆహారం వలన వస్తుందట. తాజాగా ఈ తరహా కేసులు కేరళలోని వాయనాడ్ లో బయటపడ్డాయి. దీనిపై ముందస్తు జాగర్తలు అవసరం అని, ప్రజలు దీని పట్ల కూడా జాగర్తలు వహించడం అవసరం అని వైద్యఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రజలకు దీనిపై అవగాహనా కల్పించాలని అధికారులకు సూచించారు. నోరో ప్రధానంగా అనేక వైరస్ ల సమూహం కాబట్టి ఇది శరీరంలోకి వెళితే జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని, పొట్ట, పేగులలో కీలక పొరలను దెబ్బతీస్తుందని వైద్యులు చెపుతున్నారు. దీని ప్రధాన లక్షణాలు, వాంతులు, విరోచనాలు, డయేరియా, కడుపు నొప్పి, జ్వరం, వికారం తలనొప్పి వంటివి.

ఇప్పటి కాలంలో ఆరోగ్య వంతుల సంఖ్య తగ్గిపోయినందున ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, చిన్నారులు, వృద్దులు, ఇతరులపై కూడా దీని ప్రభావం ఉండవచ్చు; ఇతర వ్యాధులతో బాధపడే వారిలో దీని ప్రభావం అధికంగా ఉండవచ్చు. ఇది జంతువుల నుండి సోకవచ్చు లేదా నోరో సోకినా వ్యక్తి నుండి మరో వ్యక్తికి సోకవచ్చు. దీని నుండి రక్షణ కోసం భోజనం ముందు, మలమూత్ర విసర్జన అనంతరం చేతులను శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. అలాగే కొన్నాళ్ళు జంతువులతో జాగర్తగా ఉండటం చాలా మంచిది అని వైద్యఆరోగ్య శాఖ సూచిస్తుంది.



దీక్షల, యాత్రల షర్మిల.. ఎంత చేసినా ఊపు లేదే..?

డేటింగ్‌పై ర‌ష్మిక ఏమ‌న్న‌దో తెలుసా..?

ఇలా సులభంగా బరువు తగ్గచ్చు..!

షాకింగ్ బ్రహ్మనందాన్ని భరించలేకపోయిన నితిన్ ?

దూసుకొస్తున్న తుపాన్..ఏపీపై ప్ర‌భావం..?

ఇప్పుడు ఎక్కువగా వీటి హవానే నడుస్తోంది..!

ఏపీలో 3 రోజులు అమిత్‌షా.. జగన్‌ ఏం అడుగుతారో..?

మగాళ్ళు ఎవరో మడత గాళ్ళు ఎవరో: వైసీపీ ఎమ్మెల్యే ?

నెల్లూరోడు : నారాయణ ఏమయ్యాడ్రా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>