PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-modicabinate02e2564d-a0ca-4493-b050-20af1955f8e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-modicabinate02e2564d-a0ca-4493-b050-20af1955f8e9-415x250-IndiaHerald.jpgగతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య మాటల యుద్ధాలు సర్వ సాధారణమే. నిధుల కేటాయింపు మొదలు ఎన్నో అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తుంటాయి రాష్ట్రాలు. నదీ జలాల కేటాయింపు, నిధుల మళ్లింపు సహా ఇలా ఎన్నో విషయాల్లో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుబడుతూ ఉంటాయి. దీనికి కేంద్ర ప్రభుత్వాలు కూడా ధీటుగానే బదులిస్తాయి. ఇదంతా ఓ ప్రక్రియ. అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే... వారికి బదులివ్వడమో... లేదా వాటిని పట్టించుకోక పోవడమో జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరైనా విమర్శిCabinet{#}Bharatiya Janata Party;Narendra Modi;Government;Prime Minister;CBI;central governmentకేంద్రానికి ఎదురు తిరిగితే... అంతే...!కేంద్రానికి ఎదురు తిరిగితే... అంతే...!Cabinet{#}Bharatiya Janata Party;Narendra Modi;Government;Prime Minister;CBI;central governmentSat, 13 Nov 2021 07:11:06 GMTగతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య మాటల యుద్ధాలు సర్వ సాధారణమే. నిధుల కేటాయింపు మొదలు ఎన్నో అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తుంటాయి రాష్ట్రాలు. నదీ జలాల కేటాయింపు, నిధుల మళ్లింపు సహా ఇలా ఎన్నో విషయాల్లో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుబడుతూ ఉంటాయి. దీనికి కేంద్ర ప్రభుత్వాలు కూడా ధీటుగానే బదులిస్తాయి. ఇదంతా ఓ ప్రక్రియ. అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే... వారికి బదులివ్వడమో... లేదా వాటిని పట్టించుకోక పోవడమో జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరైనా విమర్శిస్తే చాలు... ఇక వారి సంగతి అంతే... వారిపై కక్ష సాధింపు చర్యలు. బదులివ్వాల్సిన ప్రభుత్వ పెద్దలు... విమర్శలు చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది కూడా. కేంద్రంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎవరైనా తప్పుబడితే చాలు.. వారి సంగతి అంతే.

కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే చాలు... వారిపై కేంద్రం తనదైన శైలిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అవకాశం ఉంటే సీబీఐ కేసులు నమోదు చేస్తుంది. ముందుగా ఆదాయపు శాఖ అధికారులు దాడులు చేస్తారు. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వస్తారు. ఏవీ సాధ్యం కాకపోతే... ఏదో ఒక కేసు నమోదు చేస్తారు. అది ఇదీ కాదంటే... ఏకంగా రాజద్రోహం కేసు కూడా పెట్టేస్తారు. ఇక అంతే... ప్రశ్నించే వారి నోటికి తాళం వేసినట్లుగా అవుతుంది. నయానో, భయానో ప్రశ్నించే వారిని లొంగదీసుకోవడం కేంద్రానికి పరిపాటిగా మారిపోయింది. ప్రజా ప్రతినిధులు మొదలు, పత్రికా విలేఖరుల వరకు కూడా ఎవరినీ కేంద్రం వదిలి పెట్టలేదు. మరీ గట్టిగా ప్రశ్నిస్తే... దేశ ద్రోహులంటూ ముద్ర కూడా వేసేందుకు వెనుకాడటం లేదు. మతోన్మాదులంటూ ప్రజలను రెచ్చగొట్టేలా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.





రెండు రోజుల పాటు సీఎం జగన్ తిరుపతి పర్యటన

మగాళ్ళు ఎవరో మడత గాళ్ళు ఎవరో: వైసీపీ ఎమ్మెల్యే ?

నెల్లూరోడు : నారాయణ ఏమయ్యాడ్రా!

మెగా కోడలు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...?

సీడ్ ఆర్గనైజర్ల మోసాలు.. మోసపోతున్న రైతన్నలు..!

విజయనగరం లో భారీ అగ్నిప్రమాదం ..మంటల్లో 30 ఇల్లు ..పేలుతున్న సిలిండర్లు ??

జర భద్రం: డెంగ్యూ వస్తే... ఆ వ్యాధి కూడా వస్తుందా?

ప్రభుత్వాసుపత్రిలో వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత..!

మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చేలా జగన్ ప్లాన్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>