BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedతాను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉంటాన‌ని, సాప్ట్‌వేర్ ఇంజీనీర్‌గా ప‌ని చేస్తున్నాన‌ని వివ‌రాలు చెప్పి న‌మ్మ‌బ‌లికించింది. కొద్ది రోజులకే వీరి మ‌ధ్య కాస్త స్నేహం చిగురించిన‌ది. ఆ స్నేహం కాస్త ఒక‌రికొక‌రు మ‌న‌సులు ఇచ్చుకునే వ‌ర‌కు వెళ్లిన‌ది. ఇదంతా జ‌రిగినా కానీ ప్ర‌త్య‌క్షంగా ఒక్క‌సారి కూడ చూడ‌కుండానే ఈ త‌తంగం న‌డిచిన‌ది. స‌ద‌రు యువ‌తి అత్యవ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌రం ఉంద‌ని, వివ‌రించ‌డంతో ఆ యువ‌కుడు ప‌లుద‌ఫాలుగా క‌లిపి మొత్తం రూ.95 ల‌క్ష‌ల వ‌ర‌కు అప్ప‌జెప్పాడు. కొద్ది రోజుల్లోనే ఆ అమ్మాయి ఖాతా డెలీట్ అయిన‌ది.#సాప్ట్‌వేర్ ఇంజినీర్‌కు సైబ‌ర్ కిలాడి వ‌ల{#}Smart phone;Girl;Chitram;marriage;Cinema;policeసాప్ట్‌వేర్ ఇంజినీర్‌కు సైబ‌ర్ కిలాడి వ‌ల.. 95 ల‌క్ష‌లు చోరీ..!సాప్ట్‌వేర్ ఇంజినీర్‌కు సైబ‌ర్ కిలాడి వ‌ల.. 95 ల‌క్ష‌లు చోరీ..!#సాప్ట్‌వేర్ ఇంజినీర్‌కు సైబ‌ర్ కిలాడి వ‌ల{#}Smart phone;Girl;Chitram;marriage;Cinema;policeSat, 13 Nov 2021 10:51:47 GMTవారిద్ద‌రూ ఫేస్‌బుక్‌లో ప‌ర‌చ‌యం అయ్యారు. ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారిన‌ది, ప్రేమ‌లో భాగంగానే పెళ్లి చేసుకుంటాం అని నిర్ణ‌యించుకున్నారు.   సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంటాను అని న‌మ్మించి దాదాపుగా రూ.95 ల‌క్ష‌ల‌ను దోచేసింది ఆ కిలాడి.  ఈఘ‌ట‌న‌పై ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సికింద్రాబాద్‌లో నివాసం ఉండే ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్ కు ఫేస్‌బుక్‌లో  అంద‌మైన ముఖ చిత్రం ఉన్న ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వ‌చ్చింది. దీనిని అత‌ను అంగీక‌రించాడు.

తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉంటాన‌ని, సాప్ట్‌వేర్ ఇంజీనీర్‌గా ప‌ని చేస్తున్నాన‌ని వివ‌రాలు చెప్పి న‌మ్మ‌బ‌లికించింది. కొద్ది రోజులకే వీరి మ‌ధ్య కాస్త స్నేహం చిగురించిన‌ది. ఆ స్నేహం కాస్త ఒక‌రికొక‌రు మ‌న‌సులు ఇచ్చుకునే వ‌ర‌కు వెళ్లిన‌ది. ఇదంతా జ‌రిగినా కానీ ప్ర‌త్య‌క్షంగా ఒక్క‌సారి కూడ చూడ‌కుండానే ఈ త‌తంగం న‌డిచిన‌ది. స‌ద‌రు యువ‌తి అత్యవ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌రం ఉంద‌ని, వివ‌రించ‌డంతో ఆ యువ‌కుడు ప‌లుద‌ఫాలుగా క‌లిపి మొత్తం రూ.95 ల‌క్ష‌ల వ‌ర‌కు అప్ప‌జెప్పాడు. కొద్ది రోజుల్లోనే ఆ అమ్మాయి ఖాతా డెలీట్ అయిన‌ది. తాను ఇచ్చిన ఫోన్ నెంబ‌ర్ కూడ అందుబాటులో లేక‌పోవ‌డంతో బాధితుడు చేసేది ఏమి లేక పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదును స్వీక‌రించి ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రావు వెల్ల‌డించారు.



గుంటూరులో దారుణం.. ఈసీజీకి వ‌చ్చిన యువ‌తితో అస‌భ్యంగా..?

ఢిల్లికి తెలంగాణ హ‌స్తం నేతలు

తెలంగాణ ప్రభుత్వంపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు !

బాబు వరుస తప్పులు.. ఇలాగైతే టీడీపీ కోలుకునేదెలా..?

భారత్ లో.. మరో కొత్త వైరస్..!

బీజాపూర్‌ జిల్లాలో సబ్‌ఇంజినీర్‌, అటెండ‌ర్ కిడ్నాప్‌..

డేటింగ్‌పై ర‌ష్మిక ఏమ‌న్న‌దో తెలుసా..?

ఇలా సులభంగా బరువు తగ్గచ్చు..!

షాకింగ్ బ్రహ్మనందాన్ని భరించలేకపోయిన నితిన్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>