MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu40cd64d3-dce8-4db4-aeeb-2906011e4de5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu40cd64d3-dce8-4db4-aeeb-2906011e4de5-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది, కీర్తి సురేష్ మొట్ట మొదటి సారి మహేష్ బాబు సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా కథ బ్యాంకింగ్ రంగం లో జరిగే అతి పెద్ద కుంభ కోణం చుట్టూ తిరగబోతోంది అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం బయటికి వదలగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ Mahesh babu{#}keerthi suresh;mahesh babu;parasuram;thaman s;Geetha Govindam;Banking;Darsakudu;Director;Makar Sakranti;January;media;Cinema;Heroine;Heroభారీ రేటుకు అమ్ముడు పోయిన సర్కారు వారి పాట ఓవర్సీస్ రైట్స్..!భారీ రేటుకు అమ్ముడు పోయిన సర్కారు వారి పాట ఓవర్సీస్ రైట్స్..!Mahesh babu{#}keerthi suresh;mahesh babu;parasuram;thaman s;Geetha Govindam;Banking;Darsakudu;Director;Makar Sakranti;January;media;Cinema;Heroine;HeroSat, 13 Nov 2021 15:48:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాలో  మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది, కీర్తి సురేష్ మొట్ట మొదటి సారి మహేష్ బాబు సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా కథ బ్యాంకింగ్ రంగం లో జరిగే అతి పెద్ద కుంభ కోణం చుట్టూ తిరగబోతోంది అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం బయటికి వదలగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి.

సినిమా ను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుక గా జనవరి 13 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, ఆ తర్వాత ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ విడుదలను వాయిదా వేసి ఏప్రిల్ 1 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక దర్శకుడు పరశురామ్ కూడా ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమా కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. సర్కారు వారి పాట సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి అని తెలుస్తోంది. ఒక ప్రముఖ సంస్థ సర్కారు వారి పాట సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 15 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమా కు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.



ప్రభాస్ ఎలాంటోడో.. చెప్పడానికి ఇది చాలదా..!

800 కోట్ల జనాభాకు..లక్ష ఏళ్లకు సరిపడా ఆక్సీజన్ !!

బ్రేకింగ్: దొంగ నోట్ల కేసులో టాలీవుడ్ నిర్మాత అరెస్ట్...!

మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసిన పవన్ కళ్యాణ్..?

పవన్ కు షాక్ ఇచ్చిన నితిన్..!

దాసరి పై అలా పగ తీర్చుకున్నానంటున్న హీరో ..!

రామ్ చరణ్ సినిమా కోసం హైదరాబాద్ లో మకాం వేయనున్నా శంకర్..!

జగన్ బీసీ మంత్రం... లాభమా.. నష్టమా...!

మహారాష్ట్ర లో భారీ ఎన్‌కౌంటర్‌ ..మావోయిస్టులు హతం !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>