BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefined క‌ర్నూలు జిల్లాలోని చాగ‌ల‌మ‌ర్రి మండ‌లంలో పాస్ట‌ర్ పాస్టర్ ప్రసన్న కుమార్ చ‌ర్చి న‌డిపిస్తుంటాడు. ఆప్రాంతంలో నివ‌సించే పెద్ద‌లు ప‌నికి వెళ్లిన స‌మ‌యంలో బాలిక‌ల‌ను ప్రార్థ‌న‌ల పేరుతో చ‌ర్చి వ‌ద్ద‌కు తీసుకెళ్తుంటాడు. దేవుని కోసం అని కొంత‌మంది మైన‌ర్ బాలిక‌లు ప్రార్థ‌నల కోసం వెళ్లితే మాత్రం ఆ పాస్ట‌ర్ వారితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. కొంత‌మంది బాలిక‌లు పాస్ట‌ర్ చేస్తున్న అరాచ‌కాల‌పై త‌ల్లిదండ్రుల‌కు చెప్పారు. ఆ త‌రువాత ఓ వీడియో కూడ సోష‌ల్ మీడియాలో వై#పాస్టర్ కాదు పర్వర్ట్{#}prasanna;policeక‌ర్నూలు జిల్లాలో పాస్ట‌ర్ అరాచ‌కం.. ప్రేయర్ పేరుతో మైనర్ బాలికలపై..?క‌ర్నూలు జిల్లాలో పాస్ట‌ర్ అరాచ‌కం.. ప్రేయర్ పేరుతో మైనర్ బాలికలపై..?#పాస్టర్ కాదు పర్వర్ట్{#}prasanna;policeSat, 13 Nov 2021 11:59:44 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌ర్నూలు జిల్లాలో ఓ చ‌ర్చి పాస్ట‌ర్ అరాచ‌కం సృష్టిస్తున్నాడు. అభం, శుభం తెలియ‌ని మైన‌ర్ బాలిక‌ల‌ను ప్రార్థ‌న పేరిట‌ చ‌ర్చిలోకి తీసుకెళ్లి వారిపై లైంగిక వేధింపుల‌కు ఒడిగ‌ట్టాడు. ఈఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో  ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చిన‌ది.
 
ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివరాళ్లోకి వెళ్లితే.. క‌ర్నూలు జిల్లాలోని చాగ‌ల‌మ‌ర్రి మండ‌లంలో పాస్ట‌ర్ పాస్టర్ ప్రసన్న కుమార్ చ‌ర్చి న‌డిపిస్తుంటాడు. ఆప్రాంతంలో నివ‌సించే పెద్ద‌లు ప‌నికి వెళ్లిన స‌మ‌యంలో బాలిక‌ల‌ను ప్రార్థ‌న‌ల పేరుతో చ‌ర్చి వ‌ద్ద‌కు తీసుకెళ్తుంటాడు. దేవుని కోసం అని కొంత‌మంది మైన‌ర్ బాలిక‌లు ప్రార్థ‌నల కోసం వెళ్లితే మాత్రం ఆ పాస్ట‌ర్ వారితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. కొంత‌మంది బాలిక‌లు పాస్ట‌ర్ చేస్తున్న అరాచ‌కాల‌పై త‌ల్లిదండ్రుల‌కు చెప్పారు. ఆ త‌రువాత ఓ వీడియో కూడ సోష‌ల్ మీడియాలో వైర‌లైంది. ఈ వీడియో ఆధారంగా చాగ‌ల‌మ‌ర్రి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచార‌ణ చేప‌డుతున్నారు. పాస్టర్ ప్రసన్న కుమార్ ను అదుపులోకి తీసుకున్న‌ట్టు చాగలమర్రి పోలీసులు వెల్ల‌డించారు. ఇది ఇలా ఉండ‌గానే బాధితులకు 50 వేలు, పంచాయితీ పెద్దలకు 10 వేలు, పోలీసులకు 5 వేలు ఇచ్చి సెటిల్మెంట్‌ చేసుకున్నట్టు స‌మాచారం.



మోడీ 51 గంటల దీక్ష ఎందుకు...?

ప్రభుత్వంపై యుద్ధానికి రెడీ అంటున్న ఉద్యోగులు....!

8 ఏళ్ల బాలికపై 74 సంవత్సరాల వృద్ధుడు లైంగిక దాడి..!

ములుగు జిల్లాలో పులి కలకలం

జ‌గ‌న్‌కు ' క‌మ్మ ' ల‌పై ఇంత క‌ప‌ట ప్రేమ ఉందా..!

పసుపు ముళ్లు : లోకేశానికి చుక్కలు చూపిస్తున్న వైసీపీ!

ఢిల్లికి తెలంగాణ హ‌స్తం నేతలు

తెలంగాణ ప్రభుత్వంపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు !

బాబు వరుస తప్పులు.. ఇలాగైతే టీడీపీ కోలుకునేదెలా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>