BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-cm-jaganb48b01cf-f41b-4674-8ceb-ea3f9e5bd1b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-cm-jaganb48b01cf-f41b-4674-8ceb-ea3f9e5bd1b2-415x250-IndiaHerald.jpgఆ త‌రువాత అక్కడి నుంచి సీఎం జగన్ తిరుమలకు బయలు దేరి వెళ్ల‌నున్నారు. శ‌నివారం రాత్రి 9.30 గంటలకు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత రాత్రి రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలు దేరుతారు ముఖ్య‌మంత్రి. న‌వంబ‌ర్ 14 షెడ్యూల్‌ కూడా విడుదల చేసిన‌ది సీఎం క్యాంప్‌ ఖరారు అయింది. మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుపతి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం లో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొం టారు. ఈ విష‌య#cm jagan{#}Tadepalli;Tirupati;CM;Telangana Chief Minister;gannavaram;Evening;Reddy;Renigunta;central governmentనేడు, రేపు సీఎం జ‌గ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌ననేడు, రేపు సీఎం జ‌గ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న#cm jagan{#}Tadepalli;Tirupati;CM;Telangana Chief Minister;gannavaram;Evening;Reddy;Renigunta;central governmentSat, 13 Nov 2021 07:47:48 GMTఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తిరుపతి పర్యటన ఖరారు అయిన‌ది. ఇవాళ‌, రేపు రెండు రోజుల పాటు తిరుప‌తిలో ప‌ర్య‌టించ‌నున్నారు  సీఎం జ‌గ‌న్. ఇవాళ సాయంత్రం 6.15 గంట‌ల‌కు  గన్నవరం నుంచి బయలుదేరుతాడు.  రాత్రి 7 గంటల స‌మ‌యంలో  రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర సహకార శాఖ మంత్రిల‌కు  స్వాగతం పలుక‌నున్నారు సీఎం.

ఆ త‌రువాత అక్కడి నుంచి  సీఎం జగన్ తిరుమలకు  బయలు దేరి వెళ్ల‌నున్నారు. శ‌నివారం రాత్రి 9.30 గంటలకు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత రాత్రి రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలు దేరుతారు ముఖ్య‌మంత్రి. న‌వంబ‌ర్ 14 షెడ్యూల్‌ కూడా విడుదల చేసిన‌ది సీఎం క్యాంప్‌ ఖరారు అయింది. మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుపతి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం లో సీఎం  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొం టారు. ఈ విష‌యంపై  సీఎం క్యాంపు కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసిన‌ది.





ఇప్పుడు ఎక్కువగా వీటి హవానే నడుస్తోంది..!

మగాళ్ళు ఎవరో మడత గాళ్ళు ఎవరో: వైసీపీ ఎమ్మెల్యే ?

నెల్లూరోడు : నారాయణ ఏమయ్యాడ్రా!

మెగా కోడలు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...?

సీడ్ ఆర్గనైజర్ల మోసాలు.. మోసపోతున్న రైతన్నలు..!

విజయనగరం లో భారీ అగ్నిప్రమాదం ..మంటల్లో 30 ఇల్లు ..పేలుతున్న సిలిండర్లు ??

జర భద్రం: డెంగ్యూ వస్తే... ఆ వ్యాధి కూడా వస్తుందా?

ప్రభుత్వాసుపత్రిలో వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత..!

మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చేలా జగన్ ప్లాన్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>