MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amala-pualc5b60653-4277-4a7f-a933-7167ee51f036-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amala-pualc5b60653-4277-4a7f-a933-7167ee51f036-415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ అమలా పాల్ కన్నడ సినిమా హెబ్బులి తో వెండి తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మలయాళం సినిమా నీలతామర లో నటించిన ఈ హాట్ బ్యూటీ మైనా సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇదే సినిమాను తెలుగులో ప్రేమ ఖైదీ పేరుతో విడుదల చేయగా, ఈ సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ప్రేమ ఖైదీ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అమలా పాల్ కు తెలుగు నాట కూడా మంచి క్రేజీ సినిమా ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగా అమలా పాల్ తెలుగు స్టార్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా Amala pual{#}amala paul anaka;v v vinayak;Silver;Iddarammailatho;puri jagannadh;Nayak;BEAUTY;Kannada;Allu Arjun;media;Heroine;Pawan Kalyan;Telugu;Tollywood;Cinema;prema;Loveఅదరగొడుతున్న అమలా పాల్..!అదరగొడుతున్న అమలా పాల్..!Amala pual{#}amala paul anaka;v v vinayak;Silver;Iddarammailatho;puri jagannadh;Nayak;BEAUTY;Kannada;Allu Arjun;media;Heroine;Pawan Kalyan;Telugu;Tollywood;Cinema;prema;LoveSat, 13 Nov 2021 19:36:00 GMTహాట్ బ్యూటీ అమలా పాల్ కన్నడ సినిమా హెబ్బులి తో వెండి తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మలయాళం సినిమా నీలతామర లో నటించిన ఈ హాట్ బ్యూటీ మైనా  సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇదే సినిమాను తెలుగులో ప్రేమ ఖైదీ పేరుతో విడుదల చేయగా, ఈ సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ప్రేమ ఖైదీ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను  సంపాదించుకున్న అమలా పాల్ కు తెలుగు నాట కూడా మంచి క్రేజీ సినిమా ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగా అమలా పాల్ తెలుగు స్టార్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత అమలా పాల్, అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలా టాలీవుడ్ లో క్రేజీ సినిమాల్లో నటించి మెప్పించిన అమలా పాల్ ఆ తర్వాతి కాలంలో మాత్రం ఆ రేంజ్ సినిమా అవకాశాలను రాబట్టుకోవడంలో విఫలం అయింది అని చెప్పవచ్చు. ఇలా సినిమాల్లో హీరోయిన్ గా నటించే అలరించిన అమలా పాల్ పిట్ట కథలు, కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ లలో కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందింది.

 ఇటు సినిమాలతో, అటు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వుండే అమలా పాల్ తాజా గా కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో ఈ హాట్ బ్యూటీ చేంకిల డ్రెస్ ధరించి ఉన్న తన అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అమలా పాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నయి.



బికినీతో సెగలు పుట్టిస్తున్న బాలీవుడ్ హాట్ స్టార్ కిడ్..

కడప జిల్లాలో ఆ విషయంలో టీడీపీ నెగ్గిందా..!

కేసీఆర్ టాక్స్ : త్వ‌ర‌లో జైలుకు! ఇది ఫిక్స్‌!

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ భరోసా !

తరచుగా వ్యాధులు... ఈ వాస్తు దోషాలు కారణం !

లైఫ్ స్టైల్ : ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..?

ఆ రెండు శాఖల మీదే కేసీఆర్ ఫుల్ ఫోకస్...?

ఏమౌతుందో! : జగన్ భక్తురాలికి సీబీఐ భయం?

బ్రేకింగ్: సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నిధులు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>