BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/delhi54e1f0f7-94f7-499a-b55a-c93f8d38856d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/delhi54e1f0f7-94f7-499a-b55a-c93f8d38856d-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దాని వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్న పరిస్థితి వచ్చింది.రాజధాని నగరం అంతా కూడా దట్టమైన పొగ మంచుతో కప్పబడి వుంది.ఇక మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో వాయు కాలుష్యంపై చర్చించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి దేశ రాజధానిలోని పాఠశాలలను మూసివేయనున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. పిల్లలు కలుషిత గాలి పీల్చకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్delhi{#}Diwali;air pollution;Air;monday;Arvind Kejriwal;Capital;Delhi;CM;Governmentఢిల్లీలో లాక్ డౌన్..!!ఢిల్లీలో లాక్ డౌన్..!!delhi{#}Diwali;air pollution;Air;monday;Arvind Kejriwal;Capital;Delhi;CM;GovernmentSat, 13 Nov 2021 20:05:42 GMTగత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.గత దీపావళి పండుగ నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువైపోయింది. దాని వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్న పరిస్థితి వచ్చింది.రాజధాని నగరం అంతా కూడా దట్టమైన పొగ మంచుతో కప్పబడి వుంది.ఇక మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో వాయు కాలుష్యంపై చర్చించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి దేశ రాజధానిలోని పాఠశాలలను మూసివేయనున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. పిల్లలు కలుషిత గాలి పీల్చకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేజ్రీవాల్ విలేకరులకు తెలిపారు.ఢిల్లీలో లాక్‌డౌన్‌ను సీఎం ప్రకటించలేదు, అయితే, లాక్‌డౌన్ ప్రతిపాదనపై ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ధృవీకరించారు. ఈ ప్రణాళికను సుప్రీంకోర్టుకు అందజేస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.



నాకు గుజరాతీ కంటే హిందీ భాష అంటే చాలా ఇష్టం: అమిత్ షా

కడప జిల్లాలో ఆ విషయంలో టీడీపీ నెగ్గిందా..!

కేసీఆర్ టాక్స్ : త్వ‌ర‌లో జైలుకు! ఇది ఫిక్స్‌!

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ భరోసా !

తరచుగా వ్యాధులు... ఈ వాస్తు దోషాలు కారణం !

లైఫ్ స్టైల్ : ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..?

ఆ రెండు శాఖల మీదే కేసీఆర్ ఫుల్ ఫోకస్...?

ఏమౌతుందో! : జగన్ భక్తురాలికి సీబీఐ భయం?

బ్రేకింగ్: సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నిధులు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>