MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna6125e9f7-bf28-432f-b369-68281e9c319b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna6125e9f7-bf28-432f-b369-68281e9c319b-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ ‘అఖండ’ మూవీని డిసెంబర్ 3వ తారీఖున విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీకి దర్శకత్వం వహించిన బోయపాటి ఈమూవీకి ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈమూవీ పై 70 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీ బోయపాటి బాలయ్యల కాంబినేషన్ లో రూపొందడంతో ఈమూవీకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లు రెట్ల విషయంలో అనుసరిస్తున్న విధానంతో ‘అఖండ’ బయ్యర్లు తాము గతంలో ఒప్పుకున్న రేట్లలలో 30శాతం రాయితీ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయిbalakrishna{#}boyapati srinu;Andhra Pradesh;vegetable market;December;Cinema;News‘అఖండ’ వైపు చూస్తున్న టాప్ హీరోలు !‘అఖండ’ వైపు చూస్తున్న టాప్ హీరోలు !balakrishna{#}boyapati srinu;Andhra Pradesh;vegetable market;December;Cinema;NewsSat, 13 Nov 2021 10:00:00 GMTబాలకృష్ణ ‘అఖండ’ మూవీని డిసెంబర్ 3వ తారీఖున విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీకి దర్శకత్వం వహించిన బోయపాటి ఈమూవీకి ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈమూవీ పై 70 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీ బోయపాటి బాలయ్యల కాంబినేషన్ లో రూపొందడంతో ఈమూవీకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.


అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లు రెట్ల విషయంలో అనుసరిస్తున్న విధానంతో ‘అఖండ’ బయ్యర్లు తాము గతంలో ఒప్పుకున్న రేట్లలలో 30శాతం రాయితీ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘అఖండ’ మూవీకి సంబంధించి అయిన బడ్జెట్ కు ఈమూవీ బిజినెస్ కు తేడాగా ఉండటంతో ఈమూవీ నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్.


ప్రస్తుతం ఇండస్ట్రీలో ‘ఉప్పెన’ తరువాత ఏమూవీకి 100 కోట్ల కలక్షన్స్ రాలేదు. ఈమధ్య కాలంలో విడుదల అయిన ‘లవ్ స్టోరీ’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీలు హిట్ టాక్ తేచుకున్నప్పటికీ ఈ రెండు  సినిమాలకు 50 కోట్ల లోపు కలక్షన్స్ వచ్చాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళికి విడుదల అయిన సినిమాలు అన్నీ ఫ్లాప్ గా మారాయి. ఇక ఈవారం విడుదలకాబోతున్న ‘రాజా విక్రమార్క’ ‘పుష్పకవిమానం’ మూవీల పై అంచనాలు ఉన్నప్పటికీ ఆ మూవీలకు భారీ కలక్షన్స్ వచ్చే ఆస్కారం లేదు.


దీనితో డిసెంబర్ నుండి ప్రారంభం కాబోతున్న టాప్ హీరోల సినిమాల జాతరకు ‘అఖండ’ తో శ్రీకారం పడబోతోంది. ఆతరువాత వచ్చే ‘పుష్ప’ ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ ‘శ్యామ్ సింగ్ రాయ్’ మూవీలు అన్నీ ‘అఖండ’ ఓపెనింగ్ కలక్షన్స్ గురించి చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమాకు అత్యంత కీలకంగా మారే భారీ ఓపెనింగ్ కలక్షన్స్ ను రాబట్టడంలో ‘అఖండ’ సాధించే విజయం బట్టి ఆతరువాత విడుదల కాబోయే భారీ సినిమాల ఓపెనింగ్ కలక్షన్స్ ఆధారపడి ఉంటాయి అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి..  






తెరాస ఎమ్మెల్సీ సమీకరణాలు.. ఆ నేతలు ఎక్కువగా ఉన్నారా..?

ములుగు జిల్లాలో పులి కలకలం

జ‌గ‌న్‌కు ' క‌మ్మ ' ల‌పై ఇంత క‌ప‌ట ప్రేమ ఉందా..!

పసుపు ముళ్లు : లోకేశానికి చుక్కలు చూపిస్తున్న వైసీపీ!

ఢిల్లికి తెలంగాణ హ‌స్తం నేతలు

తెలంగాణ ప్రభుత్వంపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు !

బాబు వరుస తప్పులు.. ఇలాగైతే టీడీపీ కోలుకునేదెలా..?

భారత్ లో.. మరో కొత్త వైరస్..!

బీజాపూర్‌ జిల్లాలో సబ్‌ఇంజినీర్‌, అటెండ‌ర్ కిడ్నాప్‌..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>