PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-a5b166b9-f86e-44a7-a727-5adac9ac2148-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-a5b166b9-f86e-44a7-a727-5adac9ac2148-415x250-IndiaHerald.jpgరెడ్డి పార్టీని వీడడం తో ఆ స్థానంలో కవితను గెలిపించారు. కరీంనగర్ నుంచి భాను ప్రసాద్ రావు, నారదాసు లక్ష్మణరావు ఇద్దరిలో ఒకరికి రెన్యువల్ ఉంటుందని తెలుస్తోంది . ఇంకో స్థానానికి మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఎల్.రమణ, నల్ల మనోహర్ రెడ్డి ల పేర్లు కెసిఆర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ హామీలు ఇచ్చిన నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వరంగల్ నుంచి గుడిమల్ల రవికుమార్, నరకుల్లా వెంకన్న, సీతారాం నాయక్, డా.సుధాకర్ రావు ఆశిస్తున్నారు. నల్గొండ నుంచి ఉద్యమకారుడు చాడ కిషన్ రెడ్డి, వేముల వీరేశం తో పాటు Political {#}bhanu;kavitha;Mini;Warangal;Nalgonda;Karimnagar;srinivas;Elections;king;local language;Hyderabad;January;Yevaru;KCR;Reddy;MLA;Partyకవితకు మంత్రిగా చాన్సు రానుందా..?కవితకు మంత్రిగా చాన్సు రానుందా..?Political {#}bhanu;kavitha;Mini;Warangal;Nalgonda;Karimnagar;srinivas;Elections;king;local language;Hyderabad;January;Yevaru;KCR;Reddy;MLA;PartySat, 13 Nov 2021 19:02:00 GMTటిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ పదవుల బోనాంజా నడుస్తోంది. ఏకంగా 19 స్థానాలు ఖాళీ కావడంతో పార్టీలో ఆశావహుల సందడి కనిపిస్తోంది. ఈసారి దక్కకపోతే ఇక ఎప్పుడు దక్కనట్లే అని భావిస్తున్నారు నేతలు. పార్టీ ముఖ్య నాయకులు ఎక్కడికి వెళితే అక్కడ ప్రత్యక్షమై వాళ్ల కళ్లలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేతలు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. తెలంగాణలో మరో మినీ సంగ్రామానికి నగారా మోగింది. ఇప్పటికే 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూడా నోటిఫికేషన్ విడుదలయింది. ఇంకా ఆ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయక ముందే తాజాగా 12 లోకల్ బాడీ స్థానాలకు షెడ్యూల్ రావడంతో ఆశావాహులు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా ఉమ్మడి 9 జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, పురాణం సతీష్, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, నారదాసు లక్ష్మణరావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, షంబీపూర్ రాజు పదవీకాలం జనవరి 4న ముగియనుంది.

 ఆ స్థానాల భర్తీ కి షెడ్యూల్ విడుదలైంది. అయితే సిట్టింగులో మరోసారి ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజామాబాద్ నుంచి కెసిఆర్ కుమార్తె కవిత కు మరోమారు రెన్యువల్ గ్యారెంటీ. భూపతి రెడ్డి పార్టీని వీడడం తో ఆ స్థానంలో కవితను గెలిపించారు. కరీంనగర్ నుంచి భాను ప్రసాద్ రావు, నారదాసు లక్ష్మణరావు ఇద్దరిలో ఒకరికి రెన్యువల్ ఉంటుందని తెలుస్తోంది . ఇంకో స్థానానికి మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఎల్.రమణ, నల్ల మనోహర్ రెడ్డి ల పేర్లు కెసిఆర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ హామీలు ఇచ్చిన నేతల్లో  ఆశలు చిగురిస్తున్నాయి. వరంగల్ నుంచి గుడిమల్ల రవికుమార్, నరకుల్లా వెంకన్న, సీతారాం నాయక్, డా.సుధాకర్ రావు ఆశిస్తున్నారు. నల్గొండ నుంచి ఉద్యమకారుడు చాడ కిషన్ రెడ్డి, వేముల వీరేశం తో పాటు  ఆశావహుల జాబితా భారీగానే ఉంది. ఇప్పటికే కెసిఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. అధినేత ఆశీస్సులు ఎవరు పొందుతారో అనేది ఆసక్తిగా మారింది.



హీరో మరియు నిర్మాతగా రాణిస్తున్న హీరోలు వీరే?

లైఫ్ స్టైల్ : ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..?

ఆ రెండు శాఖల మీదే కేసీఆర్ ఫుల్ ఫోకస్...?

ఏమౌతుందో! : జగన్ భక్తురాలికి సీబీఐ భయం?

బ్రేకింగ్: సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నిధులు...?

ఈ దేశాలకు వెళ్ళడానికి వీసా అక్కర్లేదని తెలుసా ?

అటు కరోనా వైరస్.. ఇటు నోరా వైరస్.. అజాగ్రత్త వహిస్తే అంతే..!

ఈఢీ : కేసీఆర్ కు జ‌గ‌న్ త‌ర‌హా ట్రీట్మెంట్

జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ ఔట్ ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>