BreakingSuryaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/police encounter-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/police encounter-415x250-IndiaHerald.jpgమహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో శనివారం పోలీసులు , నక్సల్స్ మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నక్సల్స్ మరణించారు. ఈ విషయాన్నీ మహారాష్ట్ర పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. ముంబైకి 920 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యారహ్ బట్టి ఫారెస్ట్ లో దనోర లో శనివారం ఉదయం పోలీసు సిబ్బందిపై అల్ట్రాలు కాల్పులు జరిపారు. దానికి ప్రతీకారంగా పోలీసులు నక్సల్స్ పై ఎదురు కాల్పులు జరిపినట్లు తెలుస్తూవుంది. పోలీసుల జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 5 గురు నక్సల్స్ హతమయ్యారని అధికారులు తెలిపారు.. ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతూ ఉంMaharashtra Encounter {#}Maharashtra;police;Jharkhand;Saturday;ravi anchor;central governmentమహారాష్ట్ర లో భారీ ఎన్‌కౌంటర్‌ ..మావోయిస్టులు హతం !!మహారాష్ట్ర లో భారీ ఎన్‌కౌంటర్‌ ..మావోయిస్టులు హతం !!Maharashtra Encounter {#}Maharashtra;police;Jharkhand;Saturday;ravi anchor;central governmentSat, 13 Nov 2021 13:56:10 GMT
మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో శనివారం పోలీసులు , నక్సల్స్ మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నక్సల్స్ మరణించారు. ఈ విషయాన్నీ మహారాష్ట్ర పోలీస్ అధికారులు ధ్రువీకరించారు.  ముంబైకి 920 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యారహ్ బట్టి ఫారెస్ట్ లో దనోర లో  శనివారం ఉదయం పోలీసు సిబ్బందిపై అల్ట్రాలు కాల్పులు జరిపారు. దానికి ప్రతీకారంగా పోలీసులు నక్సల్స్ పై ఎదురు కాల్పులు జరిపినట్లు తెలుస్తూవుంది. పోలీసుల జరిపిన  ఎన్‌కౌంటర్‌లో  ఇప్పటివరకు 5 గురు నక్సల్స్ హతమయ్యారని అధికారులు తెలిపారు.. ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతూ ఉంది.




ఈ ఎన్‌కౌంటర్‌లో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర లో గత కొంత కాలంగా నక్సల్స్ మరియు పోలీసులమధ్య దాడులు ప్రతి దాడులు జరుగుతూ ఉన్నాయ్. ఇదిలావుండగా శనివారం రోజున మావోయిస్టు టెక్ రవి చనిపియినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. కమిటీలో కీలకంగా ఉన్న నేత చనిపోయాడని తెలియడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ విషయాన్నీ ఝార్ఖండ్ పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే గుర్తించారు. ఈ ప్రకటనతో టెక్ రవి చనిపోయాడని గత సంవత్సర కాలంగా వస్తున్న వార్తలకు తెర పడింది





మహారాష్ట్ర లో భారీ ఎన్‌కౌంటర్‌ ..మావోయిస్టులు హతం !!

పూర్తిగా రంగంలోకి దిగిన హరీష్ రావు...?

కేర‌ళ‌లో పుట్టుకొచ్చిన మ‌రో కొత్త వైర‌స్

బ్రేకింగ్ : బాంబు బ్లాస్టయి మావోయిస్టు టెక్ రవి మృతి !!

అతను మూడు ఫార్మాట్లలో టీంఇండియా కు ఆడగలడు..

ఆయన రుణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ అవుతున్న మెగాస్టార్..!!

కేంద్రానికి రైతుల ఉసురు తగులుతుంది !

మోడీ 51 గంటల దీక్ష ఎందుకు...?

ప్రభుత్వంపై యుద్ధానికి రెడీ అంటున్న ఉద్యోగులు....!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Surya]]>