MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/brahmanandama703a07c-526e-4569-bcc9-5fc5c8997af7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/brahmanandama703a07c-526e-4569-bcc9-5fc5c8997af7-415x250-IndiaHerald.jpg1000 సినిమాలలో నటించి గిన్నీస్ బుక్ లో స్థానం పొందిన బ్రహ్మనందం కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. టాప్ హీరోలు కూడ తమ డేట్స్ ను బ్రహ్మీ డేట్స్ కు ఆటంకం కలగకుండా తమ డేట్స్ సద్దుబాటు చేసుకునే వారు అంటే బ్రహ్మీ ఏ స్థాయిలో తన ఆదిపత్యాన్ని ప్రదర్శించాడో అర్థం అవుతుంది.అలాంటి హాస్య బ్రహ్మకు ఇప్పుడు సినిమాలలో అవకాశాలు పూర్తిగా తగ్గి పోయాయి అని వస్తున్న వార్తలు బాధాకరం అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఒక మీడియం రేంజ్ సినిమా నుండి బ్రహ్మనందం ను తప్పించారు అని వస్తున్న గాసిప్పులను విని ఇండస్ట్రీ వర్గాలు ఆbrahmanandam{#}Brahmanandam;Vishakapatnam;Industry;Comedian;Heroine;News;dr rajasekhar;Director;Cinemaషాకింగ్ బ్రహ్మనందాన్ని భరించలేకపోయిన నితిన్ ?షాకింగ్ బ్రహ్మనందాన్ని భరించలేకపోయిన నితిన్ ?brahmanandam{#}Brahmanandam;Vishakapatnam;Industry;Comedian;Heroine;News;dr rajasekhar;Director;CinemaSat, 13 Nov 2021 09:01:00 GMT1000 సినిమాలలో నటించి గిన్నీస్ బుక్ లో స్థానం పొందిన బ్రహ్మనందం కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. టాప్ హీరోలు కూడ తమ డేట్స్ ను బ్రహ్మీ డేట్స్ కు ఆటంకం కలగకుండా తమ డేట్స్ సద్దుబాటు చేసుకునే వారు అంటే బ్రహ్మీ ఏ స్థాయిలో తన ఆదిపత్యాన్ని ప్రదర్శించాడో అర్థం అవుతుంది.


అలాంటి హాస్య బ్రహ్మకు ఇప్పుడు సినిమాలలో అవకాశాలు పూర్తిగా తగ్గి పోయాయి అని వస్తున్న వార్తలు బాధాకరం అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఒక మీడియం రేంజ్ సినిమా నుండి బ్రహ్మనందం ను తప్పించారు అని వస్తున్న గాసిప్పులను విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి. హడావిడి చేస్తున్న ఈ గాసిప్పుల ప్రకారం నితిన్ లేటెస్ట్ గా నటిస్తున్న ఒక మూవీలో ఒక కీలక పాత్రకు బ్రహ్మీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


నీతిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ‘మాచర్ల నియోజక వర్గం’ అన్న టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. కేధరిన్ క్రితి శెట్టి హీరోయిన్స్ గా నాటిస్తున్న ఈ మూవీకి ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ను వైజాగ్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్స్తోంది. ఈ మూవీ షూటింగ్ స్పాట్ కు వచ్చిన బ్రహ్మనందం తరుచూ ఆలస్యంగా రావడమే కాకుండా తన పాత్రకు సంబంధించి డైరెక్టర్ ఎటువంటి సూచనలు ఇచ్చినా అది పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగా చేస్తూ సమస్యగా మారాడట.


ఈ విషయాలు అన్నీ నితిన్ దృష్టికి రావడంతో ఈ సినిమాను నిర్మిస్తున్నది నితిన్ సొంత బ్యానర్ కావడంతో బ్రహ్మనందం పాత్రను కుదించి ఆయన వర్క్ అయిపోయింది అని సున్నితంగా చెప్పి పంపించేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇండస్ట్రీని కమెడియన్ గా శాసించిన బ్రహ్మనందం పై ఇలాంటి గాసిప్పులు రావడం ఏమిటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు..  



కుప్పంలో.. ఒక్కడైపోయిన బాబోరు..!

షాకింగ్ బ్రహ్మనందాన్ని భరించలేకపోయిన నితిన్ ?

దూసుకొస్తున్న తుపాన్..ఏపీపై ప్ర‌భావం..?

ఇప్పుడు ఎక్కువగా వీటి హవానే నడుస్తోంది..!

ఏపీలో 3 రోజులు అమిత్‌షా.. జగన్‌ ఏం అడుగుతారో..?

మగాళ్ళు ఎవరో మడత గాళ్ళు ఎవరో: వైసీపీ ఎమ్మెల్యే ?

నెల్లూరోడు : నారాయణ ఏమయ్యాడ్రా!

మెగా కోడలు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...?

సీడ్ ఆర్గనైజర్ల మోసాలు.. మోసపోతున్న రైతన్నలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>