Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-f718f264-ec41-4623-8484-689f6f89d9dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-f718f264-ec41-4623-8484-689f6f89d9dd-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ సమంత గతేడాది ఆహా ఓటీటీలో సామ్ జామ్ అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ షో ఆశించిన స్థాయిలో హిట్ కాలేదని సమాచారం. సమంత ఎంతో కష్టపడినా ప్రేక్షకుల్లో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గెస్టులు వచ్చినా ప్రేక్షకులు మాత్రం ఈ షోను ఏ మాత్రం పట్టించుకోలేదని తెలుస్తుంది. ఆహా ఓటీటీకి సామ్ జామ్ షో వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదని సమాచారం.అయితే సమంత వల్ల కానిది బాలయ్య మాత్రం సాధించారని తెలుస్తుంది. బాలయ్య అన్ స్టాపబుల్ షో ప్రోమోలు ప్రేక్షకుల్లో అంచనాలను భారBalayya {#}sam;Sam Mendes;Allari;mohan babu;Episode;Samantha;Audience;Heroine;Balakrishna;Newsసమంత వల్ల కానిది బాలయ్య చేసి చూపించారా...?సమంత వల్ల కానిది బాలయ్య చేసి చూపించారా...?Balayya {#}sam;Sam Mendes;Allari;mohan babu;Episode;Samantha;Audience;Heroine;Balakrishna;NewsSat, 13 Nov 2021 21:28:00 GMTస్టార్ హీరోయిన్ సమంత గతేడాది ఆహా ఓటీటీలో సామ్ జామ్ అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ షో ఆశించిన స్థాయిలో హిట్ కాలేదని సమాచారం.

సమంత ఎంతో కష్టపడినా ప్రేక్షకుల్లో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గెస్టులు వచ్చినా ప్రేక్షకులు మాత్రం ఈ షోను ఏ మాత్రం పట్టించుకోలేదని తెలుస్తుంది. ఆహా ఓటీటీకి సామ్ జామ్ షో వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదని సమాచారం.అయితే సమంత వల్ల కానిది బాలయ్య మాత్రం సాధించారని తెలుస్తుంది.

బాలయ్య అన్ స్టాపబుల్ షో ప్రోమోలు ప్రేక్షకుల్లో అంచనాలను భారీస్థాయిలో పెంచడంతో పాటు ఈ షో మొదలైన తర్వాత ఆహా ఓటీటీకి సబ్ స్క్రిప్షన్లు కూడా పెరుగుతున్నాయని సమాచారం అందుతోందని తెలుస్తుంది.ఆహా ఓటీటీపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి ఆ ఓటీటీ బృందం ఎంతో శ్రమిస్తోందని తెలుస్తుంది.. ఇప్పటికే ఈ ఓటీటీ చాలా షోలు ప్లాన్ చేసినా ఇతర షోలతో పోలిస్తే అన్ స్టాపబుల్ మాత్రమే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఫస్ట్ ఎపిసోడ్ కు మోహన్ బాబు గెస్ట్ గా రావడంతో పాటు వివాదాస్పద ప్రశ్నల గురించి చర్చించడంతో ఆ షో ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలుస్తుంది.. అన్ స్టాపబుల్ షోకు హిట్ టాక్ తీసుకురావడంలో బాలయ్య సక్సెస్ అయ్యారని తెలుస్తుంది.ఈ షో ప్రారంభం కావడానికి ముందు ఎన్నో ప్రశ్నలు మరియు సందేహాలు వ్యక్తమైనా బాలయ్య తన హోస్టింగ్ తో ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలుస్తుంది.నానితో బాలయ్య చేసిన అల్లరి ప్రేక్షకులను ఆకట్టుకుందని సమాచారం.

బాలయ్య షోకు భవిష్యత్తులో మరింత క్రేజ్ ఉన్న స్టార్స్ రాబోతున్నారని సమాచారం అందుతోందని తెలుస్తుంది.ఎవరు మీలో కోటీశ్వరులు షోకు స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు హాజరవుతున్నా ఆ ఎపిసోడ్లకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడం లేదని ఒక విధంగా బాలయ్య తారక్ కంటే పై చేయి సాధించారని చెప్పవచ్చని తెలుస్తుంది.



తాప్సి బాటలోనే రాశిఖన్నా... ఫ్యాన్స్ షాక్?

కడప జిల్లాలో ఆ విషయంలో టీడీపీ నెగ్గిందా..!

కేసీఆర్ టాక్స్ : త్వ‌ర‌లో జైలుకు! ఇది ఫిక్స్‌!

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ భరోసా !

తరచుగా వ్యాధులు... ఈ వాస్తు దోషాలు కారణం !

లైఫ్ స్టైల్ : ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..?

ఆ రెండు శాఖల మీదే కేసీఆర్ ఫుల్ ఫోకస్...?

ఏమౌతుందో! : జగన్ భక్తురాలికి సీబీఐ భయం?

బ్రేకింగ్: సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నిధులు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>