PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish6cde974f-4ccf-4438-b8f0-0d442542f6a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish6cde974f-4ccf-4438-b8f0-0d442542f6a8-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు... వైద్య శాఖ పై కీలక ప్రకటన చేశారు. హైసియా , నిర్మాన్ సంయుక్తంగా సెకండ్ వేవ్ తరువాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతనికి 18 కోట్లు నిధులు అందించారని... 1.10 కోట్ల తో ఓపెన్ టెక్ట్స్ నుంచి నిలోఫర్ లో ఐసియు అప్డేట్ చేశారని ఆయన స్పష్టం చేశారు. మొదటి కార్యక్రమంలో నిలోఫర్ లోపాల్గొనటం సంతోషంగా ఉందని... ఆరోగ్య శాఖను బలోపేతం కి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రూ. 10 వేల కోట్లు కేటాయించి ఆరోగ్య శాఖను మరింత వృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందharish rao{#}Corporate;KCR;Telangana;Ministerవైద్య ఆరోగ్య శాఖపై హరీష్ రావు కీలక ప్రకటన !వైద్య ఆరోగ్య శాఖపై హరీష్ రావు కీలక ప్రకటన !harish rao{#}Corporate;KCR;Telangana;MinisterSat, 13 Nov 2021 11:13:24 GMTతెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు...  వైద్య శాఖ పై కీలక ప్రకటన చేశారు.  హైసియా , నిర్మాన్ సంయుక్తంగా సెకండ్ వేవ్ తరువాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతనికి 18 కోట్లు నిధులు అందించారని...  1.10 కోట్ల తో ఓపెన్ టెక్ట్స్ నుంచి నిలోఫర్ లో ఐసియు అప్డేట్  చేశారని ఆయన స్పష్టం చేశారు. మొదటి కార్యక్రమంలో నిలోఫర్ లోపాల్గొనటం సంతోషంగా ఉందని...  ఆరోగ్య శాఖను బలోపేతం కి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
 
రూ. 10 వేల కోట్లు కేటాయించి  ఆరోగ్య శాఖను  మరింత వృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని... ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలని తెలిపారు.  కేసీఆర్ కిట్ వచ్చాక గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న  డెలివరీ రేట్ ని 50 శాతానికి పెంచామని..  తల్లి, పిల్లల మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు.  నగరం  4 వైపులా నాలుగు మెడికల్ టవర్ లు తీసుకురావాలని కృషి చేస్తున్నాము.. వచ్చే ఏడాది నుంచి మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు ఆర్థిక శాఖ మంత్రి హరీ ష్ రావు.


ప్రతి జిలాలల్లో ఒక మెడికల్ కాలేజి ఉండాలని సంకల్పమని... 33 కోట్లతో నిలొఫర్  లో మరో 800 పడకలు అందుబాటులోకి తెస్తామ మని ప్రక టిం చారు. 3వ వేవ్ వస్తే సన్నద్ధంగా వుండేదుకు 133 కోట్లు  కేటాయించామమని... 5000 బెడ్స్  ని చిన్న పి ల్లల కో సం సి ద్ధం గా ఉం చామ ని వెల్ల డించా రు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.. దేశ సగటుకంటే  తెలంగాణ వాక్సినేషన్ లో ముందే ఉందన్నారు. వైద్యులు మరింత సమయం కేటాయించాలని డిమాండ్‌ చేశారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు..



ఉత్త‌రాంధ్ర నేత‌ల పంట పండించేసిన జ‌గ‌న్‌..!

పసుపు ముళ్లు : లోకేశానికి చుక్కలు చూపిస్తున్న వైసీపీ!

ఢిల్లికి తెలంగాణ హ‌స్తం నేతలు

తెలంగాణ ప్రభుత్వంపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు !

బాబు వరుస తప్పులు.. ఇలాగైతే టీడీపీ కోలుకునేదెలా..?

భారత్ లో.. మరో కొత్త వైరస్..!

బీజాపూర్‌ జిల్లాలో సబ్‌ఇంజినీర్‌, అటెండ‌ర్ కిడ్నాప్‌..

డేటింగ్‌పై ర‌ష్మిక ఏమ‌న్న‌దో తెలుసా..?

ఇలా సులభంగా బరువు తగ్గచ్చు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>