BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------247ecd67-e0eb-4c93-922a-7ccf74bbec67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------247ecd67-e0eb-4c93-922a-7ccf74bbec67-415x250-IndiaHerald.jpgతాజాగా రెండు వేరు వేరు చోట్ల అనుమాన‌స్ప‌ద స్థితిలో మృత‌దేహాలు ల‌భ్యం అయ్యాయి. అది న‌గ‌ర శివారు ప్రాంత‌మైన పెద్దఅంబ‌ర్ పేట ఒక‌టి, మ‌రొక‌టి ఎల్బీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న‌ది. అయితే రెండు వేరు వేరు చోట్ల ల‌భ్య‌మైన మృత‌దేహాల‌తో ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పోలీసులు హ‌త్య‌లుగానే అనుమానిస్తున్నారు. ఎల్బీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ నాలాలో యువ‌కుడి డెడ్‌బాడీ ల‌భ్య‌మైన‌ది. ఆ యువ‌కుడు 25 నుంచి 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌లిగి ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. యువ‌కుడి #రెండు మృతదేహాలు ల‌భ్యం{#}Traffic police;Petta;policeన‌గ‌ర శివారులో రెండు మృతదేహాలు ల‌భ్యంన‌గ‌ర శివారులో రెండు మృతదేహాలు ల‌భ్యం#రెండు మృతదేహాలు ల‌భ్యం{#}Traffic police;Petta;policeSat, 13 Nov 2021 10:30:43 GMTహైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు అదృశ్యాలు, హ‌త్యాలు త‌రుచూ చోటు చోసుకూనే ఉంటున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా కానీ ఇవి జ‌ర‌గ‌క త‌ప్ప‌డం లేదు. తాజాగా రెండు వేరు వేరు చోట్ల అనుమాన‌స్ప‌ద స్థితిలో మృత‌దేహాలు ల‌భ్యం అయ్యాయి. అది న‌గ‌ర శివారు ప్రాంత‌మైన పెద్దఅంబ‌ర్ పేట ఒక‌టి, మ‌రొక‌టి ఎల్బీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న‌ది. అయితే రెండు వేరు వేరు చోట్ల ల‌భ్య‌మైన మృత‌దేహాల‌తో ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

పోలీసులు హ‌త్య‌లుగానే అనుమానిస్తున్నారు. ఎల్బీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని  ఓ నాలాలో యువ‌కుడి డెడ్‌బాడీ ల‌భ్య‌మైన‌ది. ఆ యువ‌కుడు 25 నుంచి 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌లిగి ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. యువ‌కుడి త‌ల పూర్తిగా ఛిద్ర‌మైపోయిన స్థితిలో ఉన్న‌ది. అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని పెద్దఅంబర్‌పేట ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ద్ద ఉన్న ఓ కాలువ‌లో మ‌హిళ మృత‌దేహం ల‌భ్య‌మైన‌ది. ఈ మ‌హిళా వ‌య‌స్సు దాదాపు 35 ఏండ్లు ఉండ‌వ‌చ్చ‌ని పేర్కొంటున్నారు పోలీసులు. ఎక్క‌డో హ‌త్య చేసి ఇక్క‌డ ప‌డేసిన‌ట్టు పోలీసులు భావిస్తున్నారు. సీసీ పుటేజీల‌ను కూడ ప‌రిశీలిస్తున్నారు.  ఈ రెండు కేసుల్లో కూడ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి విచార‌ణ చేప‌డుతున్నారు. ఈ హ‌త్య‌లు కార‌ణం ఏవ‌రు అనే దానిపై త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానున్న‌ది.





న‌గ‌ర శివారులో రెండు మృతదేహాలు ల‌భ్యం

తెలంగాణ ప్రభుత్వంపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు !

బాబు వరుస తప్పులు.. ఇలాగైతే టీడీపీ కోలుకునేదెలా..?

భారత్ లో.. మరో కొత్త వైరస్..!

బీజాపూర్‌ జిల్లాలో సబ్‌ఇంజినీర్‌, అటెండ‌ర్ కిడ్నాప్‌..

డేటింగ్‌పై ర‌ష్మిక ఏమ‌న్న‌దో తెలుసా..?

ఇలా సులభంగా బరువు తగ్గచ్చు..!

షాకింగ్ బ్రహ్మనందాన్ని భరించలేకపోయిన నితిన్ ?

దూసుకొస్తున్న తుపాన్..ఏపీపై ప్ర‌భావం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>