PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఆయ‌న ఎంతో కాలం పార్టీ లో ప‌ద‌వి కోసం నీర‌క్షించారు.. ఇంకా చెప్పాలంటే పార్టీ కోసం ఎన్నో సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డ్డారు.. ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆర్థికంగా ఎంతో న‌ష్ట‌పోయారు. అయినా న్యాయం జ‌రుగుతుంద‌ని వెయిట్ చేశారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అవుతున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కోరి క నెర‌వేర లేదు. అయితే ఇప్పుడు ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ ఆ నేత కోరిక తీర్చ‌డంతో ఆయ‌న తో పాటు ఆయ‌న అనుచ‌రుల్లో ఎక్క‌డా లేని సంతోషం వ్య‌క్తం అవుతోంది. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాద‌వ్‌. ప్ర‌కJagan Ysrcp{#}srinivas;రాజీనామా;District;Backward Classes;Yatra;Santosham;MLA;local language;Jagan;Vishakapatnam;Partyహ‌మ్మ‌య్యా.. ఎట్ట‌కేల‌కు ఆయ‌న కోరిక తీర్చేసిన జ‌గ‌న్‌...!హ‌మ్మ‌య్యా.. ఎట్ట‌కేల‌కు ఆయ‌న కోరిక తీర్చేసిన జ‌గ‌న్‌...!Jagan Ysrcp{#}srinivas;రాజీనామా;District;Backward Classes;Yatra;Santosham;MLA;local language;Jagan;Vishakapatnam;PartySat, 13 Nov 2021 09:35:00 GMTఆయ‌న ఎంతో కాలం పార్టీ లో ప‌ద‌వి కోసం నీర‌క్షించారు.. ఇంకా చెప్పాలంటే పార్టీ కోసం ఎన్నో సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డ్డారు.. ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆర్థికంగా ఎంతో న‌ష్ట‌పోయారు. అయినా న్యాయం జ‌రుగుతుంద‌ని వెయిట్ చేశారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అవుతున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కోరి క నెర‌వేర లేదు. అయితే ఇప్పుడు ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ ఆ నేత కోరిక తీర్చ‌డంతో ఆయ‌న తో పాటు ఆయ‌న అనుచ‌రుల్లో ఎక్క‌డా లేని సంతోషం వ్య‌క్తం అవుతోంది. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాద‌వ్‌.

ప్ర‌కాశం జిల్లా కు చెందిన ఆయ‌న బిజినెస్ నిమిత్తం వైజాగ్ లో సెటిల్ అయిపోయారు. వంశీకృష్ణ శ్రీనివాస్ తొలుత గంటా గ్యాంగ్ ప్ర‌జారాజ్యం లో జాయిన్ అయ్యారు. 2009 లో ప్ర‌జారాజ్యం నుంచి విశాఖ తూర్పులో పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత వైసీ పీలోకి వెళ్లారు.  జగన్ పార్టీ పెట్టిన రోజున తొలిసారిగా విశాఖ నుంచి జెండా పట్టుకున్న నేత ఆయ‌న మాత్ర‌మే. జగన్ ఓదార్పు యాత్ర చేసే సమయంలోనూ ఆయన ఇంట్లోనే బస చేయ‌డంతో ఆయ‌న స్టార్ తిరిగి పోయింద‌నే అంద‌రూ అనుకున్నారు.

అయితే ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో అస‌లు ఎమ్మెల్యే సీటే ఇవ్వ‌లేదు. ఇక ఇటీవ‌ల వైజాగ్ మేయ‌ర్ బీసీ ల‌కు రిజ‌ర్వ్ అయిన‌ప్పుడు అయినా ఆయ‌న‌కు ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుకున్నారు. ఆయ‌న కార్పోరేట‌ర్ గా కూడా పోటీ చేశారు. అప్పుడూ కూడా ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో జగన్ ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

మ‌ధ్య‌లో ఆయ‌న విసిగిపోయి విశాఖ అర్బ‌న్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజీనామా చేసి పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ ఆయ‌న కోరిక తీర్చారు.

 



తెరాస ఎమ్మెల్సీ సమీకరణాలు.. ఆ నేతలు ఎక్కువగా ఉన్నారా..?

ములుగు జిల్లాలో పులి కలకలం

జ‌గ‌న్‌కు ' క‌మ్మ ' ల‌పై ఇంత క‌ప‌ట ప్రేమ ఉందా..!

పసుపు ముళ్లు : లోకేశానికి చుక్కలు చూపిస్తున్న వైసీపీ!

ఢిల్లికి తెలంగాణ హ‌స్తం నేతలు

తెలంగాణ ప్రభుత్వంపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు !

బాబు వరుస తప్పులు.. ఇలాగైతే టీడీపీ కోలుకునేదెలా..?

భారత్ లో.. మరో కొత్త వైరస్..!

బీజాపూర్‌ జిల్లాలో సబ్‌ఇంజినీర్‌, అటెండ‌ర్ కిడ్నాప్‌..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>