MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/sunitha-latest-photos-collection-gallery415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/sunitha-latest-photos-collection-gallery415x250-IndiaHerald.jpgగాయని సునీత సౌత్ లో పాపులర్ సింగర్ అన్న విషయం తెలిసిందే. అత్యంత ప్రసిద్ధ భారతీయ నేపథ్య గాయనీమణి అయిన సునీత ఎక్కువగా తెలుగు చిత్రాలలో పాటలు పాడతారు. గులాబీ, గోదావరి, ఝుమ్మంది నాదం వంటి అనేక హిట్ సాంగ్స్ పాడి సినిమాల్లో భాగమయ్యారు. సునీత తన తీయనైన గాత్రంతో పాటు వ్యక్తిత్వం వల్ల కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇక ఆమె కేవలం గాయని మాత్రమే కాదు టెలివిజన్ వ్యాఖ్యాత, డబ్బింగ్ ఆర్టిస్ట్‌ కూడా. "ఈ వేళలో నీవు అనే" అనే పాపులర్ మెలోడీ సాంగ్ తో సునీత కెరీర్ ప్రారంభమైంది. గులాబీ చిత్రంలోని ఈ పాట Singer Sunitha;{#}BEAUTY;Katrina Kaif;Meera;nayantara;television;Jhummandi Nadham;krishna;Music;Chitram;Air;Sangeetha;Singer;Tollywood;Cinema;Teluguఈ స్టార్ హీరోయిన్లకు సింగర్ సునీత డబ్బింగ్ చెప్పిందని తెలుసా ?ఈ స్టార్ హీరోయిన్లకు సింగర్ సునీత డబ్బింగ్ చెప్పిందని తెలుసా ?Singer Sunitha;{#}BEAUTY;Katrina Kaif;Meera;nayantara;television;Jhummandi Nadham;krishna;Music;Chitram;Air;Sangeetha;Singer;Tollywood;Cinema;TeluguFri, 12 Nov 2021 10:24:01 GMTగాయని సునీత సౌత్ లో పాపులర్ సింగర్ అన్న విషయం తెలిసిందే. అత్యంత ప్రసిద్ధ భారతీయ నేపథ్య గాయనీమణి అయిన సునీత ఎక్కువగా తెలుగు చిత్రాలలో పాటలు పాడతారు. గులాబీ, గోదావరి, ఝుమ్మంది నాదం వంటి అనేక హిట్ సాంగ్స్ పాడి సినిమాల్లో భాగమయ్యారు. సునీత తన తీయనైన గాత్రంతో పాటు వ్యక్తిత్వం వల్ల కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ను సంపాదించుకుంది. ఇక ఆమె కేవలం గాయని మాత్రమే కాదు టెలివిజన్ వ్యాఖ్యాత, డబ్బింగ్ ఆర్టిస్ట్‌ కూడా. "ఈ వేళలో నీవు అనే" అనే పాపులర్ మెలోడీ సాంగ్ తో సునీత కెరీర్ ప్రారంభమైంది. గులాబీ చిత్రం లోని ఈ పాట ఆమె కెరీర్ ను టర్న్ చేసింది.

ఆమె 3 సంవత్సరాల వయస్సు లో తన వృత్తిని ప్రారంభించింది. 8 సంవత్సరాలకు పైగా కర్ణాటక సంగీతంలో పేమరాజు సూర్యారావు, కృష్ణ మోహన్‌ ల దగ్గర శిక్షణ తీసుకుంది. శిక్షణ పొందిన తరువాత ఆమె 1995లో AIRలో కర్నాటిక్ క్లాసికల్ సంగీతం లో 16 సంవత్సరాల వయస్సు లో తన మొదటి ప్రదర్శన ఇచ్చింది. 1994 లో air జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పటి వరకు, ఆమె air, దూరదర్శన్, ఈటీవి, జెమినీ టీవి, మా టీవిలో సుమారు 500 కార్యక్రమాలలో పాల్గొంది. టీవీ, సినిమాల రాకతో ఆమెలో దాగివున్న సంగీత ప్రతిభ పరిపూర్ణంగా వికసించింది.  

టాలీవుడ్ లో ఈ బ్యూటీ సదా, త్రిష, భూమిక, మీరా జాస్మిన్, లైలా, స్నేహ, సోనాలి బెంద్రే, కమలినీ ముఖర్జీ, కత్రినా కైఫ్, తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రియా సరన్, జ్యోతిక, ఛార్మి, నయనతార మొదలైన వారికి వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సునీతకు ఇన్‌స్టాగ్రామ్ లో 382కే ఫాలోవర్స్ ఉన్నారు.
 



బ్రేకింగ్: సడెన్ గా ఆస్పత్రికి వెళ్ళిన జగన్... కారణం ఏంటీ...?

ఏపీలో ఆ జిల్లాకు జలకళ... ఆరేళ్ళ తర్వాత ఆ నదికి వరద...?

బిగ్ బాస్ 5 : తిరగబెట్టిన జెస్సి ప్రాబ్లం?

కృష్ణా జిల్లా టీడీపీ నేత‌ల అతి తెలివి చూశారా...!

నెల్లూరు నగర రాజకీయం : వారేరి ? కనపడరే ?

నాలుగు సీట్లున్న బీజేపీ.. కేసీఆర్ ను బయపెట్టిద్దా..!

భారత్ : వీరవనితలకు.. పుట్టినిల్లు..!

కంగనా... నీకిది అవసరమా...!

నెల్లూరు నగర రాజకీయం : జంట మిత్రులకు పరీక్ష



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>