PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/payyavula-keshvaa13b178-195a-4225-bf74-89a62fb4c5f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/payyavula-keshvaa13b178-195a-4225-bf74-89a62fb4c5f2-415x250-IndiaHerald.jpgమూడు నెలలుగా ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల నెత్తిన మోపేందుకు యత్నించారు అంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేసారు. మీడియా సమావేశం కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన కేశవ్ కీలక విమర్శలు గుప్పించారు. హైకోర్టు జోక్యం తో చార్జీలు వసూలు చేయడం ఆగిందని ఆయన అన్నారు. కమిషన్ నిరభ్యంతరంగా విచారణ జరపవచ్చు అని ఆయన సూచించారు. ట్రూ అప్ చార్జీల పాపం ప్రభుత్వం ది అని విమర్శించారు. ప్రజల పై రుద్దుతున్నాడు అని ఆయన మండిపడ్డారు. రూ.25 వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సి ఉంది అని అన్నారు. ప్రజలు నెap{#}PAYYAVULA KESHAV;contract;media;TDP;local language;High court;Government;prema;Loveమరో బాంబు పేల్చిన పయ్యావుల... ఏం అన్నారు...?మరో బాంబు పేల్చిన పయ్యావుల... ఏం అన్నారు...?ap{#}PAYYAVULA KESHAV;contract;media;TDP;local language;High court;Government;prema;LoveFri, 12 Nov 2021 13:04:09 GMTమూడు నెలలుగా ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల నెత్తిన మోపేందుకు యత్నించారు అంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేసారు. మీడియా సమావేశం కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన కేశవ్ కీలక విమర్శలు గుప్పించారు. హైకోర్టు జోక్యం తో చార్జీలు వసూలు చేయడం ఆగిందని ఆయన అన్నారు. కమిషన్ నిరభ్యంతరంగా విచారణ జరపవచ్చు అని ఆయన సూచించారు. ట్రూ అప్ చార్జీల పాపం ప్రభుత్వం ది అని విమర్శించారు. ప్రజల పై రుద్దుతున్నాడు అని ఆయన మండిపడ్డారు.

రూ.25 వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సి ఉంది అని అన్నారు. ప్రజలు నెలనెలా పైసా పైసా కడుతున్నారు... ఎందుకు ప్రభుత్వం పై ప్రేమ చూపుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం ఎవరికైనా రాయితీ ఇవ్వాలి అనుకుంటే ముందుగా చెల్లించాలి అని కోరారు. కమిషన్ ఎందుకు ఇప్పటి వరకు మౌనంగా ఉంది అని పయ్యావుల నిలదీశారు. ఎందుకు కమిషన్ ప్రభుత్వాన్ని అదేశించలేదు అని ప్రశ్నించారు. స్థానిక సంస్థ లు చెల్లించకుంటే సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు అని ప్రభుత్వాన్ని బ్రతిమిలాడాలా అంటూ ఫైర్ అయ్యారు.

ప్రజలపై ప్రేమ ఉండాల్సిన కమిషన్ ఎందుకు ప్రభుత్వం పై  ప్రేమ చూపిస్తోంది అని అన్నారు. తక్షణమే ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.15వేల కోట్ల బకాయిలు రాబట్టాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఆమేరకు ఆదేశాలు ఇవ్వాలి అని కోరారు. ఆదాని తో 9000 మెగా వాట్ల చీకటి ఒప్పందం పై ఎందుకు మౌనంగా ఉంటోంది అని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలకు కమిషన్ బాధ్యత వహించకూడదు అని అన్నారు. ప్రభుత్వం నుంచి ముక్కుపిండి వసూలు చేయాలి అని  చీకటి ఒప్పందాలను బహిర్గతం చేయాలి అంటూ డిమాండ్ చేసారు. కమిషన్ జులు విధించాలి అని అన్నారు. చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి అని కోరారు. ప్రజలపై భారం వేయొద్దు అని విజ్ఞప్తి చేసారు.



హెచ్1 బీ వీసా ఉందా... మీ లైఫ్ పార్టనర్‌కు కూడా హెచ్ 4 వీసా...!

బుల్లి పిట్ట: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ తో రన్ అయ్యే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!!

దేశంలోనే ఫ‌స్ట్ టీఆర్ఎస్‌.. సెకండ్ టీడీపీ...!

టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కడుతూ యువకుడు మృతి

షన్నుని అన్‌ ఫాలో కొట్టిన దీప్తి కారణం ఆమెనా..??

మా నాన్న సాప్ట్‌, నేను కాదు.. వైసీపీకి లోకేష్ వార్నింగ్

ఏపీ లోక‌ల్ వార్‌: టీడీపీ అభ్య‌ర్థులకు క‌న్నీళ్లు ఒక్క‌టే త‌క్కువా...!

బాబుకు అశోక్ గ‌జ‌ప‌తి ఫిట్టింగ్ పెట్టేశారే...!

జ‌గ‌న్ దెబ్బ‌తో టాలీవుడ్‌కు ఇన్ని కోట్లు న‌ష్ట‌మా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>