BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------8395738d-41fe-452c-ac0b-23132c8ce74a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------8395738d-41fe-452c-ac0b-23132c8ce74a-415x250-IndiaHerald.jpgటీడీపీ, వైసీపీ కార్య‌క‌ర్త మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకోవ‌డంతో కుప్పంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ఈ విష‌యం తెలుసుకున్న పోలీస్ బ‌ల‌గాలు భారీగా మోహ‌రించాయి. ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం కావ‌డంతో మంత్రి పెద్దిరెడ్డి ఎలాగైన కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని పావులు క‌దుపుతున్నారు. ఈ త‌రుణంలోనే టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ నేత‌లు త‌రుచూ ఒక‌రిపై మ‌రొక‌రూ ఎన్నిక‌ల సంద‌ర్భంగా విమ‌ర్శ‌లు చేసుకూనే ఉంటున్న#కుప్పంలో ఉద్రిక్త‌త‌{#}Lokesh;Lokesh Kanagaraj;Nara Lokesh;kuppam;TDP;Traffic police;police;Elections;local language;YCP;Ministerకుప్పంలో ఉద్రిక్త‌త‌.. వైసీపీ, టీడీపీ మ‌ధ్య గొడ‌వకుప్పంలో ఉద్రిక్త‌త‌.. వైసీపీ, టీడీపీ మ‌ధ్య గొడ‌వ#కుప్పంలో ఉద్రిక్త‌త‌{#}Lokesh;Lokesh Kanagaraj;Nara Lokesh;kuppam;TDP;Traffic police;police;Elections;local language;YCP;MinisterFri, 12 Nov 2021 15:15:44 GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో ప‌ర్య‌టించారు.  స్థానిక సంస్థల ఎన్నికల‌లో భాగంగా కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్ర‌వారం ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. లోకేష్ వైసీపీ నాయ‌కుల‌ను విమ‌ర్శించారు. నేను మా నాన్న‌లా సాప్ట్ కాదు అని పేర్కొన్నాడు. ఈ త‌రుణంలోనే కుప్పం ల‌క్ష్మీపురం స‌ర్కిల్ వ‌ద్ద ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. నారా లోకేష్ రోడ్డు షోకు వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఎదురుప‌డ్డారు.

టీడీపీ, వైసీపీ కార్య‌క‌ర్త మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకోవ‌డంతో కుప్పంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ఈ విష‌యం తెలుసుకున్న పోలీస్ బ‌ల‌గాలు భారీగా మోహ‌రించాయి. ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం కావ‌డంతో మంత్రి పెద్దిరెడ్డి ఎలాగైన కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని పావులు క‌దుపుతున్నారు. ఈ త‌రుణంలోనే టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ నేత‌లు త‌రుచూ ఒక‌రిపై మ‌రొక‌రూ ఎన్నిక‌ల సంద‌ర్భంగా విమ‌ర్శ‌లు చేసుకూనే ఉంటున్నారు. పోలీసులు ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో రెండు వ‌ర్గాల‌ను స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేసారు.





మేము మీలా చేస్తే ఎలా ఉంటదో ఊహించుకోండి: బీజేపీకి మంత్రి వార్నింగ్

సిగరెట్ తాగి.. జైలు పాలయ్యాడు?

జ‌ర్న‌లిస్టుల‌కు ఆర్టీసీ తీపి క‌బురు

మూడు రాజధానులు ఆగే ప్రసక్తే లేదు: విజయసాయి

నాకు చాలా నమ్మకం ఉంది: మోడీ

బిగ్ బాస్ 5: దూసుకొస్తున్న షణ్ముఖ్... టైటిల్ వేటలో ముందంజ ?

వెంకటేష్ ‘దృశ్యం 2’ టీజర్ విడుద‌ల .. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో బాంబు పేల్చిన పయ్యావుల... ఏం అన్నారు...?

బుల్లి పిట్ట: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ తో రన్ అయ్యే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>