BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------42ddfcb0-eb6e-4d91-a19b-540d8b8b15cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------42ddfcb0-eb6e-4d91-a19b-540d8b8b15cf-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో ఎప్ప‌టి నుంచో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న‌ నిరుద్యోగులకు ముఖ్య మంత్రి కేసీఆర్ శుభ‌వార్త చెప్ప‌నున్నారు. భారీ సంఖ్య లో ఉద్యోగ నోటీఫికేష‌న్ల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. జోన‌ల్ వ్య‌వ‌స్థ లో ఉన్న ఉద్యోగుల ను స‌ర్థుబాటు చేసిన త‌రువాత ఏర్ప‌డిన ఖాళీల వివ‌రాల ప్ర‌కారం.. నోటిఫికేష‌న్ ఉండ‌నున్న‌ద‌ని టీజీవో నేత‌లు తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్ తో టీజీవో నేత‌లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో భేటీ అయ్యారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, వ్యవ‌స్థాప‌క అధ్యక్షులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ #త్వ‌ర‌లో భారీ నోటిఫికేష‌న్{#}KCR;Telangana Chief Minister;job;Minister;CMనిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..! త్వ‌ర‌లో భారీ నోటిఫికేష‌న్నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..! త్వ‌ర‌లో భారీ నోటిఫికేష‌న్#త్వ‌ర‌లో భారీ నోటిఫికేష‌న్{#}KCR;Telangana Chief Minister;job;Minister;CMFri, 12 Nov 2021 07:48:54 GMTతెలంగాణ రాష్ట్రంలో ఎప్ప‌టి నుంచో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న‌ నిరుద్యోగులకు ముఖ్య మంత్రి కేసీఆర్ శుభ‌వార్త చెప్ప‌నున్నారు. భారీ సంఖ్య లో ఉద్యోగ నోటీఫికేష‌న్ల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. జోన‌ల్ వ్య‌వ‌స్థ లో ఉన్న ఉద్యోగుల ను స‌ర్థుబాటు చేసిన త‌రువాత ఏర్ప‌డిన ఖాళీల వివ‌రాల ప్ర‌కారం.. నోటిఫికేష‌న్ ఉండ‌నున్న‌ద‌ని టీజీవో నేత‌లు తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్ తో టీజీవో నేత‌లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో భేటీ అయ్యారు.

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, వ్యవ‌స్థాప‌క అధ్యక్షులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను  టీజీవో అధ్యక్షులు మమతతో పాటు ప‌లువురు ఉద్యోగులు క‌లిసారు. ఉద్య‌గ నియ‌మాకాల విధానం గురించి సీఎం కేసీఆర్ త‌మకు చెప్పార‌ని టీజీవో నేత‌లు వివ‌రించారు. త్వ‌ర‌లోనే ఖాళీగా ఉన్న పోస్ట్‌ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారని వివ‌రించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న డీఏ ను కూడా విడుద‌ల చేయాల‌ని  కేసీఆర్ కు టీజీవో నేత‌లు విజ్ఞ‌ప్తి చేసిన‌ట్టు వెల్ల‌డించారు. సీఎం కూడా  సానుకూలంగా స్పందిచార‌ని ఉద్యోగ సంఘ నేత‌లు చెప్పారు.





40 కోట్లు వదులుకున్న దుల్కర్ సల్మాన్.. కారణం తండ్రే..!

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>