PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trsc4e3b34e-c5c9-463f-8d94-29333bcc8afd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trsc4e3b34e-c5c9-463f-8d94-29333bcc8afd-415x250-IndiaHerald.jpgకేంద్రంపై తిరుగ‌బాటుకు కార‌ణం ఏంట‌న్న‌ది ఇప్ప‌టికే చెప్పారు ఆయ‌న. కేంద్రం ప్ర‌వ‌ర్తిస్తున్న తీరును వ్య‌తిరేకిస్తూనే, త‌మ‌కేం కా వాలో చెబుతానంటున్న కేసీఆర్, ఆ విధంగా ఎంచుకున్న దారిలో ధ‌ర్నా చౌక్ కేంద్రంగా ఇవాళ కేసీఆర్ త‌న నిర‌స‌న తెలియ‌జే శారు. ముందు చెప్పిన విధంగానే ఆ ప్రాంతంలో త‌న పార్టీ స‌భ్యులు, రైతుల‌తో కూర్చొని కేంద్రం విధానాల‌ను మ‌రోసారి ఎండ‌గ‌ట్టా రు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిని త‌ప్పుప‌డుతూ చేప‌ట్టిన ఈ దీక్ష‌కు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల‌లో నుంచి ప్ర‌తినtrs{#}Huzurabad;Party;KCR;Bharatiya Janata Party;CMకేసీఆర్ టాక్స్ : ఒక ధర్నా లక్ష సందేహాలు!కేసీఆర్ టాక్స్ : ఒక ధర్నా లక్ష సందేహాలు!trs{#}Huzurabad;Party;KCR;Bharatiya Janata Party;CMFri, 12 Nov 2021 17:29:10 GMTధాన్యం కొనుగోలును అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజ‌కీయం చేస్తున్నార‌న్న విమ‌ర్శ ఒక‌టి న‌డుస్తోంది. అయితే హుజురాబాద్ ఫలితాలు త‌రువాతే కేసీఆర్ కు రైతు గుర్తుకు రావ‌డం ఏంట‌న్న సందేహాలు వ్య‌క్తం అవుతుంటే అవేవీ ప‌ట్టించుకోకుండా ఇవాళ ఎప్పటిలానే కేసీఆర్ త‌నదైన పంథాలో దూసుకుపోయేందుకు జ‌నం ద‌గ్గ‌ర సానుభూతి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. రైతును ఆదుకోవాల్సిన రీతిలో ఆదుకోకుండా కేంద్రంపై నెపం నెట్ట‌డం ఎందాక స‌మంజ‌సం అని ఇదే స‌మ‌యంలో బీజేపీ ప్ర‌శ్నిస్తోంది. విత్తు ద‌గ్గ‌ర నుంచి రుణ మాఫీ వ‌ర‌కూ ఎన్నో విష‌యాల్లో కేసీఆర్ విఫ‌లం అయ్యార‌ని చెబుతోంది.

మరోవైపు..
రైతుల‌కు సంబంధించి వారి స‌మ‌స్య‌ల‌కు సంబంధించి చాలా వేగంగా స్పందించే సీఎం తానేన‌ని చెబుతారు కేసీఆర్. ఇందులో సందేహాలు ఏమ‌యినా ఉన్నాయా అంటే అస్స‌లు లేవ‌ని అనుకోవాలి. లేదా ఆ విధంగా అనుకుని స‌ర్దుకుపోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెబుతున్న మాట‌ల‌న్నీ గ‌తంలో చెప్పిన‌వే క‌నుక ఆయ‌న ధ‌ర్నాల‌తోనో, దీక్ష‌ల‌తోనో సాధించిందేమీ లేదు అని తేలిపో నుంది అని చెబుతున్నారు బీజేపీ నాయ‌కులు. అంతేకాదు అనేక సంద‌ర్భాల్లో రైతుల‌కు సాయం చేస్తాన‌ని చెప్పి మాట త‌ప్పిన ఘ‌ట‌న‌లు ఉన్నాయ‌ని కూడా వీరు అంటున్నారు. మ‌రి! కేసీఆర్ ను న‌మ్మొచ్చా!

ఎందుకంటే..
కేంద్రంపై తిరుగ‌బాటుకు కార‌ణం ఏంట‌న్న‌ది ఇప్ప‌టికే చెప్పారు ఆయ‌న. కేంద్రం ప్ర‌వ‌ర్తిస్తున్న తీరును వ్య‌తిరేకిస్తూనే, త‌మ‌కేం కా వాలో చెబుతానంటున్న కేసీఆర్, ఆ విధంగా ఎంచుకున్న దారిలో ధ‌ర్నా చౌక్ కేంద్రంగా ఇవాళ కేసీఆర్ త‌న నిర‌స‌న తెలియ‌జే శారు. ముందు చెప్పిన విధంగానే ఆ ప్రాంతంలో త‌న పార్టీ స‌భ్యులు, రైతుల‌తో కూర్చొని కేంద్రం విధానాల‌ను మ‌రోసారి ఎండ‌గ‌ట్టా రు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిని త‌ప్పుప‌డుతూ చేప‌ట్టిన ఈ దీక్ష‌కు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల‌లో నుంచి ప్ర‌తినిధులు చేరుకుని గౌర‌వ ముఖ్య‌మంత్రికి సంఘీభావం తెలిపారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ శ్రేణులు కూడా అల‌ర్ట్ అయి కొన్ని ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తున్నాయి. రైతుకు ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ రుణ‌మాఫీ ఇస్తాన‌ని చెప్పి త‌రువాత ఆ మాట మ‌రిచిపోయార‌ని మండిపడుతున్నాయి. అంతేకాదు గ‌తంలో కేసీఆర్ చేసిన త‌ప్పులన్నింట‌నీ హామీ ల‌న్నింటినీ వెలికి తీస్తున్నాయి.



ఆ ఒక్క విషయంలో రాఘవేంద్రరావు ఇప్పటికి బాధ పడుతూనే ఉంటారట..?

తెరాస బీజేపీల మధ్య ముదురుతున్న వార్.. ఏం..!

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి పరిస్థితి విషమం !!

'నాటు నాటు' పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు

వైరల్ : నాటు నాటు పాటపై సులభంగా స్టెప్పులు నేర్చుకోండి ఇలా?

సింగర్ గీతా మాధురి "స్వరం మధురమే"...

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఐదు రోజుల్లో శిక్ష ఖరారు

సిగరెట్ తాగి.. జైలు పాలయ్యాడు?

జ‌ర్న‌లిస్టుల‌కు ఆర్టీసీ తీపి క‌బురు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>