HealthChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/europecountries-4eded15c-1536-4168-82c2-fc6da34e6537-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/europecountries-4eded15c-1536-4168-82c2-fc6da34e6537-415x250-IndiaHerald.jpgయూరప్ దేశాలలో కరోనా మరోసారి విజృంభిస్తుంది. మొదటి సారి కంటే అనేక రెట్ల ఎక్కువ తీవ్రంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. రష్యా, బ్రిటన్, జర్మనీ, టర్కీ లాంటి దేశాలలో ఈసారి వైరస్ తీవ్రంగా ప్రభావం చూపుతుంది. దాదాపుగా కేవలం వారంలోనే ఇక్కడ పదిశాతం మేర కేసులు పెరడటంతో ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 31 లక్షల కేసులు నిన్న నమోదు కాగా అందులో కేవలం యూరప్ దేశాలలోనే 7 శాతం(19 లక్షలు) నమోదు అయ్యాయి. భారీగా కేసులు పెరుగుతున్న దేశాలలో రష్యా, అమెరికా, బ్రిటన్, జర్మనీ, టర్కీ లలో తీవ్రంగా పెeuropecountries;{#}Turkey;Europe countries;Cheque;Germany;Coronavirusవణికిస్తున్న కరోనా.. యూరప్ దేశాలలో తీవ్రత.. !వణికిస్తున్న కరోనా.. యూరప్ దేశాలలో తీవ్రత.. !europecountries;{#}Turkey;Europe countries;Cheque;Germany;CoronavirusFri, 12 Nov 2021 20:18:10 GMTయూరప్ దేశాలలో కరోనా మరోసారి విజృంభిస్తుంది. మొదటి సారి కంటే అనేక రెట్ల ఎక్కువ తీవ్రంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. రష్యా, బ్రిటన్, జర్మనీ, టర్కీ లాంటి దేశాలలో ఈసారి వైరస్ తీవ్రంగా ప్రభావం చూపుతుంది. దాదాపుగా కేవలం వారంలోనే ఇక్కడ పదిశాతం మేర కేసులు పెరడటంతో ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 31 లక్షల కేసులు నిన్న నమోదు కాగా అందులో కేవలం యూరప్ దేశాలలోనే 7 శాతం(19 లక్షలు) నమోదు అయ్యాయి. భారీగా కేసులు పెరుగుతున్న దేశాలలో రష్యా, అమెరికా, బ్రిటన్, జర్మనీ, టర్కీ లలో  తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 4 శాతం తగ్గితే ఈ యూరప్ దేశాలలో మాత్రం పది శాతం పెరిగింది.

అమెరికాలో కేసులు గతంలో కంటే కాస్త తగ్గాయి కానీ ఇప్పటికి పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్నాయి. ఆగ్నేయ ఆసియాలో కూడా టీకా పంపిణి మందగించినప్పటికీ అక్కడ కేసులు తగ్గాయి. అన్ని ఏర్పాట్లు ఉన్న దేశాలలోనే ఈసారి తీవ్రంగా వైరస్ విజృంభించడం వైద్యులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. జర్మనీ లాంటి దేశాలలో కూడా పరిస్థితి రోజురోజుకు దిగజారుతూనే ఉంది. యూరోపియన్ దేశాలలో ఈ తరహా పెరుగుదల అందరిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. చెక్ పబ్లిక్ లో కూడా తీవ్రంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఒకప్పుడు సౌకర్యాలు లేని చోట విజృంభించిన ఈ కరోనా ప్రస్తుతం అన్ని సౌకర్యాలు ఉన్న చోట విజృంభిస్తుంది. ఈ పరిస్థితి ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అర్ధం కావడం లేదు. మరోసారి యూరోపియన్ దేశాలలో కరోనా సంక్షోభం తీవ్రంగా ఉండటంతో ఆయా దేశాలు తలపట్టుకు కూర్చున్నాయి. ఈ దేశాలలో టీకా పంపిణి జరిగినప్పటికీ వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉన్నది. దానికి కారణం ఆయా దేశాలలో తగిన జాగర్తలు వహించడం పూర్తిగా మానేసి ఉండవచ్చుగాక. ఈ పరిస్థితి ఇతర ప్రపంచానికి పాకకుండా ఆయా దేశాలలోని ప్రజలు ముందస్తు జాగర్తలు పాటించడం శ్రోయోదాయకం.



నెల్లూరు బీట్ : వాన గండం పట్టించుకో జగన్ !

బిగ్ బాస్ 5: తృటిలో మిస్ అయిన సిరి... కాజల్ ఎలిమినేట్?

చైనా, పాక్ కుట్రలు.. తేల్చేసిన భారత నిఘా వర్గాలు..!

భారత్ దే భవిష్యత్తు.. నాటి చైనా స్థితిలో..!

నిధులు అడిగితే.. బిచ్చ‌మెత్తుకుంటార‌నేది అజ్ఞాన‌మే : స‌జ్జ‌ల

పసుపు జెండా చూడగానే ఎందుకంత భయం..?

డ్రగ్స్ వాడే వాళ్లకు కేంద్రం గుడ్ న్యూస్...?

ప్రభుత్వంపై కేసు పెడతాం: ఏపీ ఉద్యోగులు

హసన్ అలీకి మద్దతుగా నిలిచిన బాబర్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>