PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap94dd25a4-4889-4828-a638-32975b9bee3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap94dd25a4-4889-4828-a638-32975b9bee3c-415x250-IndiaHerald.jpgఏపీలో ఉద్యోగ సంఘాల పీఆర్సీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన తలనొప్పిగా మారింది అనే మాట వింటున్నాం. ఏపీ ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాల్లో పట్టుదలగా వెళ్ళడంతో ఉద్యోగులు కూడా సీరియస్ గా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇది రాజకీయ మలుపు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే ప్రచారమూ ఉంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ విషయంలో నిర్ణయం ఎలా తీసుకుంటుంది అనేది చర్చనీయాంశం అయింది. ఇక మధ్యహ్నం 2 గంటలకు ఏపి సచివాలయం అయిదవ బ్లాక్ లో ఏపి సివిల్ సర్వీసెస్ జాయిap{#}Amaravati;Andhra Pradeshఏపీ ఉద్యోగుల భవిష్యత్తుపై నేడే క్లారిటీ...? ఆ డబ్బులు ఏమైనట్టు...?ఏపీ ఉద్యోగుల భవిష్యత్తుపై నేడే క్లారిటీ...? ఆ డబ్బులు ఏమైనట్టు...?ap{#}Amaravati;Andhra PradeshFri, 12 Nov 2021 12:10:00 GMTఏపీలో ఉద్యోగ సంఘాల పీఆర్సీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన తలనొప్పిగా మారింది అనే మాట వింటున్నాం. ఏపీ ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాల్లో పట్టుదలగా వెళ్ళడంతో ఉద్యోగులు కూడా సీరియస్ గా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇది రాజకీయ మలుపు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే ప్రచారమూ ఉంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ విషయంలో నిర్ణయం ఎలా తీసుకుంటుంది అనేది చర్చనీయాంశం అయింది.

ఇక మధ్యహ్నం 2 గంటలకు ఏపి సచివాలయం అయిదవ బ్లాక్ లో ఏపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. సమావేశానికి 13 గుర్తింపు పొందిన  ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హాజరు అవుతున్నాయి. పిఆర్సి నివేదిక వెల్లడించాలనేదే ప్రధాన అజెండాగా సమావేశానికి వెళతామని పలు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. వాడి వేడిగా జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఉద్యోగుల జిపిఎఫ్‌ ఖాతాలనుండి డబ్బు మాయం కావడంపైనా ఆర్ధిక శాఖ అదికారులను సమావేశంలో ఉద్యోగ సంఘనేతలు ప్రశ్నించే అవకాశం ఉంది.

నేడు ఉద్యోగులకు సంభందించి ఆర్ధిక పరమయయిన అంశాలు, సమస్యలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పీఆర్సీ  నివేదిక కోసం సచివాలయంలో అయిదు గంటలకు పైగా నిరసనను కొన్ని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. మైలేజి కోసమే ఈ నిరసనలు అని సచివాలయ ఉద్యోగసంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అంటున్నారు. పీఆర్సీ  నివేదిక అంశం నుండి పక్కదోవ పట్టించేందుకే తమ పై విమర్శలు అని ఏపి జేఏసి, ఏపి జేఏసి అమరావతి నేతలు అంటున్నారు. పీఆర్సీ విషయంపై తమ వద్ద ఏమి లేదని సిఎంను, సిఎస్ ను అడగాలని ఇప్పటికే  జేఏసి సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ స్పష్టం చేసారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అనంతరం అన్ని సంఘాలతో సమావేశం అయ్యి భవిష్యత్తు కార్యచరణను ఉద్యోగసంఘాలు ప్రకటించే అవకాశం ఉంది.



షన్నుని అన్‌ ఫాలో కొట్టిన దీప్తి కారణం ఆమెనా..??

మా నాన్న సాప్ట్‌, నేను కాదు.. వైసీపీకి లోకేష్ వార్నింగ్

ఏపీ లోక‌ల్ వార్‌: టీడీపీ అభ్య‌ర్థులకు క‌న్నీళ్లు ఒక్క‌టే త‌క్కువా...!

బాబుకు అశోక్ గ‌జ‌ప‌తి ఫిట్టింగ్ పెట్టేశారే...!

జ‌గ‌న్ దెబ్బ‌తో టాలీవుడ్‌కు ఇన్ని కోట్లు న‌ష్ట‌మా...!

భారీగా ఆయుధాల కొనుగోలు చేస్తున్న పాకిస్తాన్.. భారత్ పై..!

మామ గారి డైలాగ్ వాడిన లోకేష్...?

భారత్ బయోటెక్ ఎంత సేఫ్...? ఇదే లెక్క...!

జగన్‌కు సీబీఐ బిగ్ షాక్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>