MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/preamabhishekam-balakrishna670b911e-2efc-4d41-9839-78dee0293b37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/preamabhishekam-balakrishna670b911e-2efc-4d41-9839-78dee0293b37-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ఈ వయసులోను యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా డ్యాన్స్ స్టెప్పులతో తన అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు. ఓ వైపు ఆహాలో టాక్ షో..మరో వైపు వెండి తెర పై సినిమాలు..రెండింటిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు ఈ నట సింహం. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య నటించిన చిత్రం " అఖండ". ఈ నెల 15 వ తేదీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన కొద్ది రోజులకే సినిమా ను సైతం ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన్నట్లు తెలుసPreamabhishekam balakrishna{#}boyapati srinu;Cancer;Allu Sneha;silver screen;Premabhishekam;Bobbili;Balakrishna;Manam;Heroine;Blockbuster hit;Hero;Chitram;Cinema;Director;Reddyనాగేశ్వరావు ప్రేమాభిషేకం సినిమాతో బాలయ్యకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?నాగేశ్వరావు ప్రేమాభిషేకం సినిమాతో బాలయ్యకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?Preamabhishekam balakrishna{#}boyapati srinu;Cancer;Allu Sneha;silver screen;Premabhishekam;Bobbili;Balakrishna;Manam;Heroine;Blockbuster hit;Hero;Chitram;Cinema;Director;ReddyFri, 12 Nov 2021 14:36:20 GMTనందమూరి బాలకృష్ణ ఈ వయసులోను యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా డ్యాన్స్ స్టెప్పులతో తన అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు. ఓ వైపు ఆహాలో టాక్ షో..మరో వైపు వెండి తెర పై సినిమాలు..రెండింటిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు ఈ నట సింహం. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య నటించిన చిత్రం " అఖండ". ఈ నెల 15 వ తేదీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన కొద్ది రోజులకే సినిమా ను సైతం ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన్నట్లు  తెలుస్తుంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేని బాలకృష్ణ కు ఈ సినిమా తోనైన హిట్ కొడతారని ఆయన  అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా ..సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీస్ అయిన నందమూరి కుటుంబం-అక్కినేని  కుటుంబం కు మంచి స్నేహ బంధం ఉందన్న విషయం తెలిసిందే.

అయితే నాగేశ్వర రావు కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ప్రేమాభిషేకం సినిమాతో బాలయ్యకు ఓ విడతీయ్యరాని అనుబంధం ఉంది. కధ పరంగా మనం చూసిన్నట్లైతే.. నాగేశ్వర రావు నటించిన ప్రేమాభిషేకం సినిమాలో హీరో క్యాన్సర్  తో బాధ పడుతూ ఉన్నట్లు.. ఇక ఆ విషయాని హీరోయిన్ శ్రీదేవికి చెప్పకుండా దాస్తూ..జయసుధతో ఏదో సంబంధం ఉన్నట్లు చూయిస్తారు డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సేం టు సేం ఇలాంటి కధ తోనే బాలయ్య కూడా తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వేసుకున్నాడు.

కోదండరామి రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన బొబ్బిలి సింహం అనే సినిమాలో హీరోయిన్ రోజా క్యాన్సర్ తో బాధపడుతుంది. కానీ ఆ విషయాని బాలయ్యకు చెప్పకుండా .. ఆయనను మాటలతో రెచ్చ కొట్టి రెండో హీరోయిన్ మీనా ను పెళ్ళి చేసుకునేలా చేస్తుంది. ఇక ఈ సినిమా నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ విధంగా ఒక్కే కధ తరహాలో ఉండే రెండు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.



నాగేశ్వరావు ప్రేమాభిషేకం సినిమాతో బాలయ్యకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

నాకు చాలా నమ్మకం ఉంది: మోడీ

బిగ్ బాస్ 5: దూసుకొస్తున్న షణ్ముఖ్... టైటిల్ వేటలో ముందంజ ?

వెంకటేష్ ‘దృశ్యం 2’ టీజర్ విడుద‌ల .. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో బాంబు పేల్చిన పయ్యావుల... ఏం అన్నారు...?

బుల్లి పిట్ట: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ తో రన్ అయ్యే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!!

దేశంలోనే ఫ‌స్ట్ టీఆర్ఎస్‌.. సెకండ్ టీడీపీ...!

టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కడుతూ యువకుడు మృతి

షన్నుని అన్‌ ఫాలో కొట్టిన దీప్తి కారణం ఆమెనా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>