PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/telangana-sarkarf0d4313a-94fe-46a7-8caf-ed9a98be99eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/telangana-sarkarf0d4313a-94fe-46a7-8caf-ed9a98be99eb-415x250-IndiaHerald.jpgయాసంగిపంట- ప్రతిగింజ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేసారు తెలంగాణా మంత్రి గంగుల కమలాకర్. రైతన్న అండా- టిఆర్ఎస్ ఎజెండా అన్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... రైతుల మహాధర్నా అని తెలిపారు. తెలంగాణ పచ్చగా ఉండడాన్ని కేంద్రంలోని బిజెపి పాలకులు చూడలేక పోతున్నారని ఆరోపణలు చేసారు. ధాన్యం కొనలేదు అంటే మాత్రం కచ్చితంగా బండి సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అధికారంలో ఉన్న పార్టీని రోడ్ల పైకి తీసుకువచ్చారు అని అన్నారు. స్వయం పాలనలో రైతుల సంక్షేమం కోసం సిఎంtrs;ts{#}kaleshwaram;March;Minister;central government;Telangana;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Partyబ్రేకింగ్: బండి సంజయ్ ఇంటిని తెరాస ముట్టడి...?బ్రేకింగ్: బండి సంజయ్ ఇంటిని తెరాస ముట్టడి...?trs;ts{#}kaleshwaram;March;Minister;central government;Telangana;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata PartyFri, 12 Nov 2021 18:00:00 GMTయాసంగిపంట- ప్రతిగింజ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేసారు తెలంగాణా మంత్రి గంగుల కమలాకర్. రైతన్న అండా- టిఆర్ఎస్ ఎజెండా అన్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... రైతుల మహాధర్నా అని తెలిపారు. తెలంగాణ పచ్చగా ఉండడాన్ని కేంద్రంలోని బిజెపి పాలకులు చూడలేక పోతున్నారని ఆరోపణలు చేసారు. ధాన్యం కొనలేదు అంటే మాత్రం కచ్చితంగా బండి సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అధికారంలో ఉన్న పార్టీని రోడ్ల పైకి తీసుకువచ్చారు అని అన్నారు.

స్వయం పాలనలో రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అని తెలిపారు.  7 సంవత్సరాల తెరాస పాలనలో ఇప్పుడుప్పుడే రైతులు తెరిపిన పడుతున్నారు అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు రొడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శించ్చారు. రాజ్యాంగంలో వ్యవసాయ చట్టాలు రాష్ట్రాల చేతుల్లో కాకుండా... కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు అన్నారు. మద్దతు ధరతో పాటు... ధాన్యం కొనుగోలు... వాటిని నిల్వ చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది అని ఆయన స్పష్టం చేసారు.

ధాన్యం కొనుగోలు... వాటిని నిల్వ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అన్నారు మంత్రి. కేవలం రైతుల వ్యవసాయానికి కావల్సిన సాగునీరు, విద్యుత్తు, ఎరువులు, విత్తనాలు లాంటి సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం జలాల రాక, 24 గంటల కరెంట్, రైతుపెట్టుబడి, కావలసినంత విత్తనాలు... ఎరువులు అందుబాటులో ఉండడంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగి... బీడు భూములు లేకుండా పోయాయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు.  తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో దిగుబడి కూడా పెరిగింది అని పేర్కొన్నారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి... బియ్యంగా మార్చి ఢిల్లీకి పంపిస్తున్నాం అని ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వమే నేరుగా రైతుల వద్దనుండి ధాన్యాన్ని కొనుగోలు చేసేది అని గుర్తు చేసారు.



పసుపు జెండా చూడగానే ఎందుకంత భయం..?

డ్రగ్స్ వాడే వాళ్లకు కేంద్రం గుడ్ న్యూస్...?

ప్రభుత్వంపై కేసు పెడతాం: ఏపీ ఉద్యోగులు

హసన్ అలీకి మద్దతుగా నిలిచిన బాబర్...

ఆ ఒక్క విషయంలో రాఘవేంద్రరావు ఇప్పటికి బాధ పడుతూనే ఉంటారట..?

కేసీఆర్ టాక్స్ : ఒక ధర్నా లక్ష సందేహాలు!

తెరాస బీజేపీల మధ్య ముదురుతున్న వార్.. ఏం..!

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి పరిస్థితి విషమం !!

'నాటు నాటు' పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>